E-Paper
Advertisement

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆశా కార్యకర్తలకు భారీ గుడ్ న్యూస్?

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆశా కార్యకర్తలకు భారీ గుడ్ న్యూస్?
Advertisement

AP Cabinet: ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. విధుల్లో మరణించిన ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీ గరిష్టంగా రూ.1.5 లక్షలు చేసామని తెలిపారు. తల్లికి వందనం పరిధిలోకి అదనంగా 58,601 మంది విద్యార్థులు ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు పట్టాలు జీవోలకు ఆమోదం చేశామని, ఇళ్ల స్థలాల సమస్యకు 45 రోజుల్లో పరిష్కారం చేపుతామని మంత్రుల కమిటీ తెలిపింది. రేపల్లెకు 100 పడకల ఆసుపత్రి, మరికవలసలో గిరిజన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

అదనంగా 66 పోస్టులు..

ఇళ్ల స్థలాల అక్రమాలపై క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్.. అదనంగా 66 పోస్టుల ఏర్పాటు చేస్తామని, మంత్రి అనగాని సత్యప్రసాద్ పదే పదే కోరి సాధించుకున్నారని, వేమూరు, అవనిగడ్డ ప్రాంతాలకూ మెరుగైన వైద్య సేవలు అందిచాలనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇప్పుడు ఎవరూ బెదిరించరు ఒక్కొక్కరికి దాదాపు కోటి రూపాయల ఆస్తి ఏర్పడిందని అన్నారు.

Advertisement

Also read: ఆ దరిద్రుడు పోయాడు..ఇక టీమిండియాకు అన్ని మంచి రోజులే

పేదలకు పట్టాభిషేకం..

ప్రభుత్వ భూముల్లో దీర్ఘకాలంగా నివసిస్తున్న పేదల ఆక్రమణల క్రమబద్ధీకరణ జీవోలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని విశాఖపట్నం, మంగళగిరి, విజయవాడలో ‘పేదలకు పట్టాభిషేకం’ పట్టాలు విధుల్లో ఉండగా మరణించిన ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీ ఎర్పాటు చేసామని తెలిపారు. సేవలో ప్రతి ఏడాదికి రూ.5 వేల చొప్పున గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు చెల్లింపుచేయాలని ఈ ఏడాది 146 మంది మరణించగా రూ.2.19 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.

ఇళ్ల స్థలాల సమస్య..

Advertisement

నలుగురు మంత్రులు కేబినెట్‌కు దూరం అనేది అబద్ధం అని అధికారిక పనులపైనే వెళ్లారని మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఇళ్ల స్థలాల అక్రమాలపై విజిలెన్స్ రిపోర్ట్‌లు ఇచ్చాంమని, క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇళ్ల స్థలాల సమస్యకు 45 రోజుల్లో పరిష్కారం చూపాలని మంత్రుల కమిటీకి సీఎం చంద్రబాబు ఆదేశించారని, ఆవాస సర్వేలో 2 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కావాలని తేలిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

Also read: రూ.999కే 70 గంటల బ్యాటరీ బ్యాకప్! ఇలాంటి మోడల్ చూసుండరు!

Tags

Related News

నారా నట సామ్రాట్ చంద్రబాబు.. నా అల్లుడి కంటే గొప్ప నటుడు: రోజా పంచ్‌లు!

బ్రహ్మోత్సవాల సీజన్.. తిరుమలలో భక్తులకు సేవ చేసేవారికి ఛాన్స్, ఆన్‌లైన్‌లో బుకింగ్ ఈ విధంగా

నిర్మాణం ఓకే.. కానీ రిస్క్ మీదే! విశాఖ డేటా సెంటర్‌పై హైకోర్టు సంచలన తీర్పు

ద్వారకా తిరుమలలో మహిళా ఉద్యోగిపై.. సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు!

బీసీలపై ఎందుకంత కక్ష?.. ఢిల్లీ వేదికగా వైసీపీ తీరుపై మండిపడ్డ రామ్మోహన్ నాయుడు!

బీసీ రిజర్వేషన్ల వివాదంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు.. ఎమన్నారంటే?

ఏపీ పింఛనుదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి మారిపోతున్న రూల్స్ ఇవే!

Big Stories

Advertisement
×