E-Paper
Advertisement

రూ.999కే 70 గంటల బ్యాటరీ బ్యాకప్! ఇలాంటి మోడల్ చూసుండరు!

రూ.999కే 70 గంటల బ్యాటరీ బ్యాకప్! ఇలాంటి మోడల్ చూసుండరు!
Advertisement

Truke Crystal Dyno TWS: మ్యూజిక్ లవర్స్ ,గేమర్స్ కోసం మార్కెట్లో అనేక రకాల ఇయర్‌ బడ్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్,లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ , పవ ర్‌ఫుల్ సౌండ్ కోరుకునే వారికి ఒక అద్భుతమైన ఆప్షన్ వచ్చేసింది. కేవలం రూ.999 ధరలోనే లభిస్తున్న ‘ట్రూకే క్రిస్టల్ డైనో గేమింగ్ TWS’ ఇయర్‌ బడ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. లెదర్ ఫినిష్ కేస్ , 70 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో వస్తున్న ఈ బడ్జెట్ బ్లూటూత్ హెడ్‌సెట్ కోసం జనం ఎగబడుతున్నారు. ఈ ఇయర్ బడ్స్ కు సంబంధించిన ఫీచర్లు,ధరలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1.ఆకర్షణీయమైన డిజైన్,లెదర్ ఫినిష్ కేస్ :

ఈ ఇయర్‌బడ్స్ ఛార్జింగ్ కేస్ చూసేందుకు చాలా ప్రీమియంగా ఉంటుంది. బడ్జెట్ రేంజ్ ఇయర్‌ బడ్స్‌లో లెదర్ ఫినిష్ కేస్‌ను అందించడం నిజంగా బెస్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆర్కిటిక్ బ్లూ కలర్ వేరియంట్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపిస్తుంది. జేబులో పెట్టుకోవడానికి ఎంతో సౌకర్యంగా ఉండే కాంపాక్ట్ సైజ్‌లో ఈ మోడల్ తయారు చేసారు.

2.పవర్ ఫుల్ 70 గంటల బ్యాటరీ బ్యాకప్:

Advertisement

ఈ ఇయర్‌బడ్స్ మెయిన్ హైలైట్ వీటి బ్యాటరీ బ్యాకప్ అని చెప్పొచ్చు. వీటిని ఒక్క సారి ఛార్జ్ చేస్తే ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తంగా 70 గంటల వరకు నాన్-స్టాప్ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. అంటే.. రోజూ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా.. ప్రయాణాల్లో కూడా దీన్ని ఈజీగా వాడొచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది.

3.13 మిమీ స్పీకర్ డ్రైవర్లు, ఆడియో క్వాలిటీ:

మ్యూజిక్ , గేమింగ్ ఫీల్ మెరుగు పరచడానికి ఇందులో పెద్దదైన 13 mm స్పీకర్ డ్రైవర్లను వాడారు. దీని వల్ల బేస్ చాలా స్పష్టంగా, లౌడ్‌గా వినిపిస్తుంది. పాటలు వినేటప్పుడు లేదా సినిమాలు చూసేటప్పుడు సినిమా హాల్ లాంటి ఆడియో ఫీల్ ఇస్తుంది. కాల్స్ మాట్లాడేటప్పుడు కూడా వాయిస్ క్లారిటీ చాలా బాగుంటుంది.

4.అల్ట్రా-లో లేటెన్సీ గేమింగ్ మోడ్:

Advertisement

పేరుకు తగ్గట్టుగానే ఇది గేమర్ల కోసం దీనిని ప్రత్యేకంగా తయారు చేసారు. అంతే కాకుండా ఇందులో ఉండే ప్రత్యేక గేమింగ్ మోడ్ వల్ల ఆడియో లాగ్ సమస్య ఉండదు. ఫ్రీ ఫైర్, బ్యాటిల్‌గ్రాండ్స్ మొబైల్ ఇండియా వంటి ఆన్‌ లైన్ గేమ్స్ ఆడేటప్పుడు శబ్దాలు క్షణాల వ్యవధిలో వినిపిస్తాయి. దీని వల్ల ప్రత్యర్థుల మూమెంట్స్‌ను ఇయర్‌ బడ్స్ ద్వారా ఈజీగా పసిగట్టొచ్చు.

Also Read: మిక్సర్ గ్రైండర్ కొనాలనుకుంటున్నారా? రూ.3వేలలోపు టాప్-5 బ్రాండ్స్ ఇవే!

5. బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ:

లేటెస్ట్ బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో ఇది వస్తుంది. దీని వల్ల స్మార్ట్‌ ఫోన్ లేదా ల్యాప్‌ టాప్‌తో ఇయర్‌ బడ్స్ క్షణాల్లో కనెక్ట్ అవుతాయి. ఎలాంటి సిగ్నల్ డ్రాప్ సమస్యలు లేకుండా.. స్టేబుల్ కనెక్షన్‌ను ఇస్తుంది. అంతే కాకుండా వీటిలొని టచ్ కంట్రోల్స్ ద్వారా కాల్స్ లిఫ్ట్ చేయడం, మ్యూజిక్ మార్చడం చాలా ఈజీగా చేయెచ్చు.

6. ధర :

ఈ అన్ని అద్భుతమైన ఫీచర్లు కలిగిన ‘ట్రూకే క్రిస్టల్ డైనో గేమింగ్ TWS’ (ఆర్కిటిక్ బ్లూ) అసలు ధర కంటే మరింత తక్కువగా కేవలం రూ.999 ధరకే మార్కెట్లో లభిస్తోంది.

రూ.1000 లోపు బడ్జెట్‌లో అదిరిపోయే లుక్, లాంగ్ బ్యాటరీ లైఫ్, గేమింగ్ ఫీచర్లు ఉన్న ట్రూకే క్రిస్టల్ డైనో TWS ఒక అద్భుతమైన ఛాయిస్. మీరు తక్కువ ధరలో మంచి బ్రాండెడ్ ఇయర్‌ బడ్స్ కొనాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే వీటిని ఆర్డర్ చేయండి.

Related News

జియో సంచలనం.. తక్కువ ధరకే కొత్త రూటర్ లాంచ్.. ఒకేసారి 100+ డివైజ్ కనెక్టివిటీ!

రూ.453కే హోం థియేటర్ సౌండ్..ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు బాస్

Airtel బంపరాఫర్.. ప్రతీ సిమ్‌పై ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్.. విదేశాలకు వెళ్లేవారికి పండగే!

మోసపోకండి ఇలా బతకండి..సైబర్ క్రైమ్ నుంచి తప్పించుకోవడానికి 5 మార్గాలు

వాట్సాప్ యూజర్లకు షట్‌డౌన్ వార్నింగ్స్..అసలు కారణాలివేనట!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్..వాషింగ్ మెషీన్లపై అదిరిపోయే డిస్కౌంట్‌లు!

మిక్సర్ గ్రైండర్ కొనాలనుకుంటున్నారా? రూ.3వేలలోపు టాప్-5 బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×