BigTV English

Samsung Galaxy S 22 5G Mobile: ఊహించని బంపర్ ఆఫర్.. సగం ధరకే సామ్‌సంగ్ ఫోన్..!

Samsung Galaxy S 22 5G Mobile: ఊహించని బంపర్ ఆఫర్.. సగం ధరకే సామ్‌సంగ్ ఫోన్..!

Buy Samsung Galaxy S 22 5G Mobile at Half Price Only: ప్రీమియం స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఫోన్ ధరలు అధికంగా ఉన్నాయని వెనకడుగు వెస్తున్నారా? అయితే మీకో అదిరిపోయే శుభవార్త చెప్పింది టెక్ దిగ్గజం సామ్‌సంగ్. తన కంపెనీకి చెందిన గెలాక్సీ S22 5G ధరను తగ్గించింది. ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ నుంచి సంగం ధరకే కొనుగోలు చేయవచ్చు. ఫోన్‌లో బిగ్ డిస్‌ప్లే,50 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ ధర, ఆఫర్, ఫీచర్ల గురించి తెలుసుకోండి.


సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 22 అసలు ధర రూ.72,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై 56 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.ఇప్పుడు ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 36,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ను రూ. 4,111 చెల్లించి నో కాస్ట్  ఈఎమ్ఐ ద్వారా దక్కించుకోవచ్చు. అంతేకాకుండా అనేక బ్యాంకుల క్రెడిక్, డెబిట్ కార్డ్ ఆఫర్లు ఉన్నాయి.

Also Read: రూ. 282కే నథింగ్ కొత్త ఇయర్‌బడ్స్.. సౌండ్ దద్దరిల్లాల్సిందే!


ఈ ఫోన్‌లో 6.1 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. 8 GB RAM+128 GB స్టోరేజ్‌ ఉంటుంది.ఫోన్‌ను ఫాంటమ్ వైట్, ఫాంటమ్ బ్లాక్, గ్రీన్, పింక్ గోల్డ్ , బోరా పర్పుల్ వంటి నాలుగు కలర్స్ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో Snapdragon 8 Gen 1 చిప్‌సెట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ Android 12 ఆధారిత కంపెనీ One UIలో పని చేస్తుంది.

ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కాగా,  ఇందులో 10 మెగాపిక్సెల్‌, 12 మెగాపిక్సెల్‌ల మరో రెండు కెమెరాలు ఉన్నాయి. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు మద్దతు ఉంది. సామ్‌సంగ్ గెలాక్సీ S22 IP68 రేటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

Also Read: మైండ్ బ్లోయింగ్.. జస్ట్ రూ.750కే iQOO 5G ఫోన్!

ఈ సామ్‌సంగ్ ఫోన్ పవర్ కోసం 3700mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ ఇస్తుంది. ఫోన్‌లో 15 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చూడొచ్చు. కనెక్టివిటీ కోసం, ఫోన్ Wi-Fi 6, బ్లూటూత్ 5.2 వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో NFC ఉంది. మల్టీ గేమింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.

Tags

Related News

Pixel 9 Discount: పిక్సెల్ 9పై భారీ తగ్గింపు.. రూ.27000 డిస్కౌంట్ త్వరపడండి

ChatGPT Chess Grok: గ్రోక్ ఏఐని ఓడించిన చాట్‌జీపీటీ.. చెస్ పోటీల్లో అద్భుత గెలుపు

iQOO Z10R vs Moto G96 vs Galaxy F36: మిడ్ రేంజ్‌లో విన్నర్ ఎవరు?

Chat GPT: సజేషన్ కోసం చాట్ జీపీటీని అడిగాడు.. చివరకు సీన్ కట్ చేస్తే..?

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

GPT-5 Backlash: జిపిటి-5 వద్దు రా బాబు.. చాట్ జిపిటి కొత్త వెర్షన్‌పై యూజర్ల అసంతృప్తి

Big Stories

×