E-Paper
Advertisement

బడ్జెట్‌లో నెంబర్-1 కిచెన్ అప్లయెన్స్..ఈ మిక్సీ మిస్సయ్యారంటే కష్టమే!

బడ్జెట్‌లో నెంబర్-1 కిచెన్ అప్లయెన్స్..ఈ మిక్సీ మిస్సయ్యారంటే కష్టమే!
Advertisement

Neo Plus Juicer Mixer Grinder: ప్రతి రోజూ కిచెన్‌లో రకరకాల వంటకాలు చేయడానికి, మసాలాలు రుబ్బడానికి , జ్యూస్‌లు తయారు చేయడానికి ఒక మంచి మిక్సీ గ్రైండర్ ఉండటం ఎంతో ముఖ్యం. అయితే.. ఎక్కువ ధర పెట్టి కొనలేము అనుకునే వారికి మార్కెట్లో తక్కువ బడ్జెట్‌లో లభించే.. అద్భుతమైన ఆప్షన్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో ఫ్లిప్‌ కార్ట్ స్మార్ట్‌ బై నియో ప్లస్ 500W జ్యూసర్ మిక్సీ గ్రైండర్ ఒకటి. అట్ట్రాక్టివ్ పర్పుల్ కలర్, 3 జార్లు, పవర్ ఫుల్ మోటార్‌తో వస్తున్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ మిక్సీ ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

బడ్జెట్ ధరలో అద్భుతమైన ఫీచర్లు:

వంటగది పనులను ఈజీ చేసే హోమ్ అప్లయెన్సెస్ కోసం చూస్తున్న వారికి ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌బై బ్రాండ్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ నియో ప్లస్ మోడల్ తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. కేవలం వంట గది అవసరాలకే కాకుండా.. చిన్న కుటుంబాలకు లేదా బ్యాచిలర్స్‌కు ఇది పర్ఫెక్ట్‌గా సరి పోతుంది. ఆకర్షణీయమైన పర్పుల్ కలర్ డిజైన్ కిచెన్‌కు మోడర్న్ లుక్‌ను తెస్తుంది.

500W మోటార్ , పర్ఫార్మెన్స్:

Advertisement

ఈ మిక్సీ గ్రైండర్‌లో 500 వాట్ల పవర్ ఫుల్ మోటార్‌ను వాడారు. రోజు వారీ వంటకాల్లో ఉపయోగించే అల్లం-వెల్లుల్లి పేస్ట్ చేయడం, చట్నీలు రుబ్బడం , మసాలా దినుసులు పొడి చేయడం వంటి పనులను ఇది ఈజీగా పూర్తి చేస్తుంది. రోజూ వాడే రెగ్యులర్ వంట పనులకు ఈ మోటార్ సామర్థ్యం సరి పోతుంది

3 జార్లు:

ఈ ప్యాకేజింగ్‌లో మూడు రకాల అవసరాలకు సరి పోయే జార్లు ఉంటాయి.

Advertisement

లిక్విడైజర్ జార్: జ్యూస్‌లు, మిల్క్‌షేక్‌లు , సూప్‌ల తయారీకి ఇది ఉపయోగ పడుతుంది.

గ్రైండింగ్ జార్: పొడి మసాలాలు , గింజలను మెత్తగా రుబ్బడానికి సహాయ పడుతుంది.

చట్నీ జార్: అల్లం, పచ్చి మిర్చి, కొబ్బరి చట్నీలు రుబ్బడానికి ఇది చక్కగా పనిచేస్తుంది.

ఈ మూడు జార్లు స్టెయిన్‌ లెస్ స్టీల్ మెటీరియల్‌తో తయారై ఉండటం వల్ల ఇవి చాలా కాలం పాడవకుండా ఉంటాయి.

Also Read: సగం ధరకే మోటరోలా 100 ఇంచుల టీవీ, ఫీచర్లకు చూస్తే మతిపోతుంది !

ధర:

ఈ ఫ్లిప్ కార్డ్ బై నియో ప్లస్ 500W జ్యూసర్ మిక్సీ గ్రైండర్ ధర కేవలం రూ.969 మాత్రమే. మార్కెట్లో లభించే అత్యంత చవకైన, క్వాలిటీ మిక్సీలలో ఇది ఒకటి. ఫ్లిప్‌ కార్ట్ సేల్స్ లేదా ప్రత్యేక ఆఫర్ల.. సమయంలో దీని పై మరింత తక్కువ ధర లభించే అవకాశం ఉంది. బడ్జెట్ తక్కువగా ఉండి మంచి క్వాలిటీఉన్న మిక్సీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

తక్కువ బడ్జెట్‌లో నమ్మక మైన పని తీరును అందించే.. కిచెన్ అప్లయెన్స్ కోసం చూస్తున్నట్లయితే, ఫ్లిప్‌ కార్ట్ స్మార్ట్‌బై నియో ప్లస్ మిక్సీ గ్రైండర్ మంచి ఛాయిస్. తక్కువ ధరలో.. మూడు జార్ల సౌకర్యం ఉండటం దీనికి ఉన్న ప్లస్ పాయింట్.

Related News

టీనేజర్ల కోసం వాట్సప్ కీలక నిర్ణయం.. ఇకపై ఆ ఆప్షన్ మారాలంటే పేరెంట్స్ పర్మిషన్ కావాల్సిందే!

వాట్సాప్‌లో ఈ 3 సీక్రెట్ ఫీచర్లు తెలుసా? మీ పని చాలా ఈజీ అయిపోతుంది!

ఇంటినే థియేటర్‌గా మార్చే Noise Soundbar.. ధర రూ.4,999 నుంచే!

సగం ధరకే మోటరోలా 100 ఇంచుల టీవీ, ఫీచర్లకు చూస్తే మతిపోతుంది !

ఇలాంటి డివైజ్ ఒక్కటి ఉంటే చాలు.. ఫోన్, వాలెట్, తాళాలు ఎక్కడున్నా నిమిషాల్లో పట్టేయవచ్చు!

కొత్త మెుబైల్ నెంబర్ తీసుకుంటున్నారా? ఏ అంకెలు ఉంటే అదృష్టం? ఏ సంఖ్యలతో దురదృష్టం!

ఫిట్‌నెస్ ప్రియులకు ఇదొక్కటి చాలు.. గుండె వేగం నుంచి ఆక్సిజన్ వరకు అన్నీ ఈ బ్యాండ్ గుప్పిట్లోనే!

Big Stories

Advertisement
×