E-Paper
Advertisement

రూ.5,999కే వాషింగ్ మెషీన్..ఆఫర్ అంటే ఇలా ఉండాలి!

రూ.5,999కే వాషింగ్ మెషీన్..ఆఫర్ అంటే ఇలా ఉండాలి!
Advertisement

FOXSKY washing machine 6.5 kg: ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్‌లో వాషింగ్ మెషీన్ అనేది ప్రతి ఇంట్లో అవసరం అయిన గాడ్జెట్‌‌గా మారిపోయింది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్మామిలీలు, చిన్న కుటుంబాలకు తక్కువ ఖర్చుతో బాగా పనిచేసే సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు ఎప్పుడూ మొదటి ఆప్షన్‌గా నిలుస్తున్నాయి. ఈ కోవకే చెందిన ప్రముఖ బ్రాండ్ ఫాక్స్‌స్కై నుంచి వచ్చిన ‘FS-SATL6500WM’ మోడల్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్లు దీనిలో ఉండటంతో చాలా మంది ఈ మోడల్ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

డిజైన్,లుక్:

ఈ వాషింగ్ మెషీన్ చూడటానికి చాలా మోడ్రన్‌గా , స్టైలిష్‌గా ఉంటుంది. ఇది ఆకర్షణీయమైన బ్లాక్ కలర్ ఫినిషింగ్‌తో వస్తుంది. కాబట్టి మీ బాత్‌‌రూమ్ లేదా యూటిలిటీ ఏరియాలో ఇది చాలా ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.
దీని కాంపాక్ట్ డిజైన్ కారణంగా తక్కువ స్థలం ఉన్న. ఇళ్లలో కూడా దీన్ని ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు.

చిన్న కుటుంబాలకు పర్ఫెక్ట్:

Advertisement

ఈ వాషింగ్ మెషీన్ కెపాసిటీ 6.5 కేజీలు (6.5 kg). ఇద్దరు లేదా ముగ్గురు ఉండే చిన్న కుటుంబాలకు ఇది సరిగ్గా సరి పోతుంది. రోజువారీ బట్టలతో పాటు బెడ్ షీట్లు, జీన్స్ వంటి బరువైన బట్టలను కూడా ఇది ఈజీగా ఉతుకుతుంది.

వాషింగ్ పెర్ఫార్మెన్స్, డ్రైయింగ్:

సెమీ-ఆటోమేటిక్ కావడంతో వాషింగ్ ,డ్రైయింగ్ కోసం రెండు వేర్వేరు డ్రమ్ములు దీనిలో ఉంటాయి. పవర్‌ఫుల్ మోటార్ సపోర్ట్ ఉండటం వల్ల బట్టలపై ఉన్న మొండి మరకలను కూడా ఇది ఈజీగా తొలగిస్తుంది. వాష్ సైకిల్ పూర్తయిన తర్వాత బట్టలను డ్రైయర్ టబ్‌లో వేసి త్వరగా ఆరబెట్టుకోవచ్చు.దీని డ్రైయింగ్ స్పీడ్ కూడా చాలా బాగుంటుంది. తక్కువ కరెంట్, నీటి ఖర్చుతో పని చేసేలా దీన్ని తయారు చేసారు.

Advertisement

Also Read: బట్టలు కొనుగోలు చేసేటప్పుడు ఫిట్టింగ్ సరిపోతుందో లేదో ముందే చూసుకోవచ్చు!

ధర:

మార్కెట్లో ఈ మోడల్ అసలు ధర సుమారు రూ. 10,000 వరకు ఉండగా, ప్రస్తుతం ఆన్‌‌లైన్ సేల్స్‌లో ఇది భారీ డిస్కౌంట్‌తో కేవలం రూ.5,999 ధరకే లభిస్తోంది. బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే వారికి ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు.

తక్కువ ధరలో బెస్ట్ పర్ఫామెన్స్ అందించే వాషింగ్ మెషీన్ కోసం చూస్తున్నట్లయితే ఈ మోడల్ సెమీ-ఆటోమేటిక్ మోడల్ అద్భుతమైన ఛాయిస్. స్టైలిష్ బ్లాక్ లుక్, తక్కువ పవర్ బిల్ , ఈజీ ఆపరేషన్ దీని ప్రత్యేకతలు. మీరు కూడా తక్కువ బడ్జెట్‌లో వాషింగ్ మెషీన్ కొనాలనుకుంటే మాత్రం మీకు ఇదే బెస్ట్ టైం. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆర్డర్ చేసేయండి.

Related News

ఆన్ లైన్‌లో బట్టలు కొనక ముందే.. ఫిట్టింగ్ సరిపోతుందో లేదో ముందే చూసుకోవచ్చు!

భూమికి దగ్గరగా శని గ్రహం, 15 ఏళ్లకు ఒక్కసారే వచ్చే అద్భుతం.. ఈ తేదీ మిస్ కావద్దు!

ల్యాప్‌టాప్ ఫీచర్లతో బెస్ట్ ట్యాబ్ విడుదల..ధర కూడా చాలా తక్కువ తెలుసా?

జియో vs వొడాఫోన్ ఐడియా.. రూ.299కే అదిరిపోయే ప్లాన్లు.. ఏది రీఛార్జ్ చేస్తే బెస్ట్?

రూ. 699లకే Airtel, Jio బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు.. రెండింటిలో ఏది బెస్ట్? దేని వల్ల ఎక్కువ లాభం!

ఈ ప్రైస్‌కి ఈ లుక్ వేరే లెవెల్ అంతే! మార్కెట్‌లో అదరగొడుతున్న స్మార్ట్ వాచ్

మీ ఆధార్‌కు ఏ మొబైల్ నంబర్ లింక్ అయిందో..క్షణాల్లో తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×