Amazon Great Freedom Sale 2026 Tablets: చదువుకోవాలన్నా..ఆఫీస్ వర్క్ చేసుకోవాలన్నా,లేదా రిలాక్స్ అవుతూ సినిమాలు చూడాలన్నా.. ఒక మంచి టాబ్లెట్ తప్పకుండా అవసరం ఉంటుంది. మీ ఆశలను నిజం చేయడానికి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 వచ్చేసింది! ప్రముఖ బ్రాండ్ల టాబ్లెట్లపై కళ్లు చెదిరే ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. మీ ప్రియమైనవారికి గిఫ్ట్ ఇవ్వాలన్నా లేదా మీ రోజువారీ అవసరాలను అప్‌గ్రేడ్ చేసుకోవాలన్నా ఇదే సరైన టైం అని చెప్పొచ్చు. పాకెట్ ఫ్రెండ్లీ ధరల్లో లేటెప్ట్ ఫీచర్లు ఉన్న టాబ్లెట్లను కొనాలనుకునే వారు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ కావద్దు.
ఇదిలా ఉంటే అమెజాన్ సేల్ లో ముఖ్యంగా మార్కెట్లో టాప్ మోస్ట్ బ్రాండ్లైన యాపిల్ (Apple), శాంసంగ్ (Samsung), లెనోవో (Lenovo), షావోమి (Xiaomi) వంటి దిగ్గజ కంపెనీల ట్యాబ్లెట్లపై ఊహించని రేంజ్‌లో తగ్గింపులను ప్రకటించారు.
ఈ సేల్‌లో ప్రతి ఒక్కరి బడ్జెట్‌కు సరి పోయేలా అద్భుతమైన ట్యాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయి.
అద్భుతమైన పెర్ఫార్మెన్స్, ప్రీమియం డిజైన్‌తో వచ్చిన ఈ ఐప్యాడ్ అసలు ధర రూ. 41,900 ఉండగా, సేల్‌లో భాగంగా దీనిని కేవలం రూ. 32,990 ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. సుమారు రూ. 9,000 వరకు నేరుగా ఆదా చేసే ఛాన్స్ ఉంది.
పెద్ద డిస్‌ప్లే, బెస్ట్ క్వాడ్ స్పీకర్లతో వస్తున్న ఈ ట్యాబ్లెట్ అసలు ధర రూ. 22,999 కాగా, భారీ కూపన్ డిస్కౌంట్‌తో కేవలం రూ. 15,999 కే మీ ఇంటికి వచ్చేస్తుంది.
విద్యార్థులను, నోట్స్ రాసుకునే వారిని విశేషంగా ఆకట్టుకునే ఈ ట్యాబ్ విత్ పెన్ అసలు ధర రూ. 28,000 ఉండగా.. స్పెషల్ సేల్ ఆఫర్ కింద ఇది కేవలం రూ. 13,999 కే లభిస్తోంది.
గేమింగ్ లవర్స్‌ను, సినిమా మానియాక్స్‌ను ఒకేలా ఫిదా చేసే పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ట్యాబ్ రూ. 39,999 విలువైనది. కేవలం రూ. 22,999 ధరకే సేల్‌లో లభిస్తోంది.
తక్కువ బడ్జెట్‌లో ఆన్‌లైన్ క్లాసులు, ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీల కోసం రూ. 15,999 విలువైన ఈ ట్యాబ్ కేవలం రూ. 9,999 బెస్ట్ ప్రైస్‌కే దక్కుతుంది.
Also Read: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో.. టీవీలపై భారీ తగ్గింపు, అస్సలు మిస్ కాకూడని టాప్ డీల్స్!
కేవలం ప్రైస్ తగ్గడమే కాకుండా.. అమెజాన్ ఈ సేల్‌లో షాపింగ్‌ను మరింత ఈజీ చేయడానికి కొన్ని అమేజింగ్ బెనిఫిట్స్ ఇస్తోంది.
బ్యాంక్ డిస్కౌంట్లు: ప్రముఖ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ , ఈజీ ఈఎంఐ ఆప్షన్లపై అదనంగా 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు.
నో-కాస్ట్ ఈఎంఐ (No-Cost EMI): ఎలాంటి వడ్డీ భారం లేకుండా ఈజీ ఈఎంఐ పద్ధతిలో ఖరీదైన మోడళ్లను కూడా కొనొచ్చు.
ఎక్స్ఛేంజ్ బోనస్: మీ పాత ట్యాబ్ లేదా స్మార్ట్‌ఫోన్‌ను మార్చుకోవడం ద్వారా మరింత ఎక్కువ ఎక్స్ఛేంజ్ వాల్యూను అందుకోవచ్చు.