Smart TV Deals on Amazon: ప్రతి ఏడాదిలాగే ఈసారీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అమెజాన్ తీసుకొచ్చిన గ్రేట్ ఫ్రీడమ్ సేల్ (Great Freedom Sale) టెక్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకునే.. వారికి ఈ సేల్ నిజమైన పండగలాంటిది. అమెజాన్ ఆఫర్‌లో భాగంగా మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన శాంసంగ్ (Samsung), ఎల్జీ (LG), టీసీఎల్ (TCL), హైయర్ (Haier) వంటి టాప్ బ్రాండ్ల స్మార్ట్ టీవీలపై కంపెనీ భారీ తగ్గింపులను ప్రకటించింది. దీంతో బెస్ట్ మోడల్స్ పై ధరలు చాలా వరకు తగ్గనున్నాయి.
ఈ సేల్‌లో ప్రతి ఒక్కరి బడ్జెట్‌కు సరిపోయేలా అద్భుతమైన టీవీలు అందుబాటులో ఉన్నాయి.
1.Samsung 55″ Neo QLED 4K Smart TV):
అల్ట్రా-మోడర్న్ ఏఐ ఫీచర్లు, అద్దిరిపోయే పిక్చర్ క్లారిటీతో వచ్చిన ఈ ప్రీమియం టీవీ అసలు ధర రూ. 99,900 ఉండగా, సేల్‌లో భాగంగా దీనిని కేవలం రూ. 79,990 ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. సుమారు రూ. 20,000 వరకు నేరుగా ఆదా చేసే ఛాన్స్ ఉంది.
2. (Haier 55″ S800 QLED Google TV):
డాల్బీ విజన్, బెస్ట్ సౌండ్ టెక్నాలజీతో వస్తున్న ఈ క్యూఎల్ఈడీ టీవీ అసలు ధర రూ. 1,11,490 కాగా, భారీ కూపన్ డిస్కౌంట్‌తో కేవలం రూ. 48,599 కే లభిస్తోంది.
గేమింగ్ లవర్స్‌ను, సినిమా మానియాక్స్‌ను ఒకేలా ఫిదా చేసే ఈ టీవీ అసలు ధర రూ. 98,990 ఉండగా, స్పెషల్ సేల్ ఆఫర్ కింద ఇది కేవలం రూ. 45,990 కే లభిస్తోంది.
ఇంటిని నిజమైన సినిమా హాల్‌లా మార్చుకోవాలనుకునే పెద్ద స్క్రీన్ ఇష్టపడే వారి కోసం రూ. 1,19,990 విలువైన ఈ భారీ టీవీ కేవలం రూ. 74,999 ధరకే లభిస్తోంది.
Also Read: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026..ఈ 5 మోడల్స్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్ !
తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు కోరుకునే మిడిల్ క్లాస్ కోసం రూ. 29,999 విలువైన ఈ టీవీ కేవలం రూ. 15,499 బెస్ట్ ప్రైస్‌కే దక్కుతుంది.
కేవలం ప్రైస్ తగ్గడమే కాకుండా, అమెజాన్ ఈ సేల్‌లో షాపింగ్‌ను మరింత ఈజీ చేయడానికి కొన్ని అమేజింగ్ బెనిఫిట్స్ ఇస్తోంది.
1.బ్యాంక్ డిస్కౌంట్లు: హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) క్రెడిట్ కార్డ్, ఈజీ ఈఎంఐ ఆప్షన్లపై అదనంగా 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు.
2.నో-కాస్ట్ ఈఎంఐ (No-Cost EMI): ఎలాంటి అదనపు వడ్డీ భారం లేకుండా ఈజీ ఈఎంఐలో ఖరీదైన మోడళ్లను కూడా కొనొచ్చు.
3.ఎక్స్ఛేంజ్ బోనస్: మీ పాత టీవీని మార్చుకోవడం ద్వారా మరింత ఎక్కువ ఎక్స్ఛేంజ్ వాల్యూను అందుకోవచ్చు.
మీ కుటుంబ సభ్యుల మొఖంలో ఆ చిన్న ఆనందాన్ని చూడటానికి, మీ కొత్త ఇంటికి సరికొత్త గ్లామర్ తీసుకురావడానికి ఈ అమెజాన్ సేల్ ఒక చక్కటి వేదిక కానుంది. స్టాక్ అయిపోక ముందే మీ డ్రీమ్ టీవీని కార్ట్‌లో వేసుకొని.. ఈ ట్రెండింగ్ ఆఫర్లను ఇప్పుడే గ్రాబ్ చేసుకోండి!