Amazon Great Indian Festival Sale 2026: ఇంట్లో స్వచ్ఛమైన,సురక్షితమైన తాగు నీరు ఉండటం మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. రాబోయే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా.. ప్రముఖ బ్రాండ్ అయిన కేంట్ వాటర్ ప్యూరిఫైయర్‌లపై భారీ ఆఫర్లు , డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ముందస్తు డీల్స్‌తో పాటు బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించుకుని తక్కువ ధరకే మంచి ప్యూరిఫైయర్‌ను కొనడానికి ఇది సరైన సమయం. ఈ సేల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 5 కేంట్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఏవో ఇప్పుడు వివరంగా చూద్దాం.
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందించడంలో కేంట్ బ్రాండ్ ఎప్పుడూ ముందుంటుంది. RO, UV, UF, ఆల్కలైన్ టెక్నాలజీతో కూడిన ఈ ప్యూరిఫైయర్స్ నీటిలోని హాని కరమైన బ్యాక్టీరియాను తొలగించి, శరీరానికి అవసరమైన మినరల్స్‌ను కాపాడుతాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో.. ప్రత్యేక తగ్గింపులతో లభించే టాప్ 5 మోడల్స్ వివరాలు..
ఇంటి అవసరాలకు అత్యంత ప్రాచుర్యం పొందిన మోడల్ ఇది. మల్టిపుల్ ప్యూరిఫైయేషన్ టెక్నాలజీతో పాటు TDS కంట్రోల్ ఫీచర్ ఉండటం వల్ల నీటిలోని మినరల్స్ సురక్షితంగా ఉంటాయి. పెద్ద కుటుంబాలకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ మోడల్ ధర సుమారు రూ. 14,999 నుంచి రూ. 17,999 మధ్య ఉంటుంది.
పెద్ద వాటర్ ట్యాంక్ కెపాసిటీ, డిజిటల్ స్క్రీన్‌తో.. వచ్చే ఈ మోడల్ మోడర్న్ కిచెన్‌లకు సరిగ్గా సరి పోతుంది. ఫిల్టర్ లైఫ్, ప్యూరిఫైయేషన్ ప్రాసెస్‌ను.. ఇది స్పష్టంగా చూపుతుంది. దీని ధర సుమారు రూ.18,999 నుంచి రూ. 19,239 వరకు ఉంటుంది.
తాగునీటి pH లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ.. ఆరోగ్యకరమైన ఆల్కలైన్ వాటర్‌ను.. అందించే అద్భుతమైన ప్యూరిఫైయర్ ఇది. కాపర్ , మినరల్ ప్రొటెక్షన్ దీని ప్రత్యేకత.ఈ వాటర్ ప్యూరిఫైయర్ ధర సుమారు రూ.15,599 నుంచి రూ. 16,999 వరకు ఉంటుంది.
తక్కువ బడ్జెట్‌లో ఉత్తమమైన ఫీచర్లు కోరుకునే వారికి ఇది సరైన ఆప్షన్. కాపర్ ,ఆల్కలైన్ టెక్నాలజీతో నీటి నాణ్యతను ఇది మెరుగు పరుస్తుంది. దీని ధర సుమారు రూ.7,150 నుంచి రూ.8,500 వరకు ఉంటుంది.
Also Read: వాట్సాప్‌లో తెలియని గ్రూప్‌లలో యాడ్ చేస్తున్నారా? ఈ సెట్టింగ్ వెంటనే మార్చండి!
స్మార్ట్ ఫీచర్లతో కూడిన.. ఈ ప్యూరిఫైయర్‌ను మొబైల్ యాప్ ద్వారా కంట్రోల్ చేయెచ్చు. రియల్ టైమ్ వాటర్ ప్యూరిఫైయేషన్ , ఫిల్టర్ హెల్త్ మానిటరింగ్ దీని ప్రత్యేకతలు. దీని ధర సుమారు రూ. 22,399 నుంచి రూ.24,000 వరకు ఉంటుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను సద్వినియోగం చేసుకొని మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఒక మంచి కేంట్ వాటర్ ప్యూరిఫైయర్‌ను కొనండి. క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో ఈ సేల్ మీకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.