E-Paper
Advertisement

అమెజాన్ సేల్‌లో..50 శాతానికి పైగా డిస్కౌంట్‌తో ఇన్వర్టర్లు

అమెజాన్ సేల్‌లో..50 శాతానికి పైగా డిస్కౌంట్‌తో ఇన్వర్టర్లు
Advertisement

Best Home Inverters: ప్రస్తుతం.. కరెంట్ కట్ సమస్య అనేది సర్వసాధారణం అయిపోయింది. వర్షాకాలం అయినా, ఎండాకాలమైనా సడన్‌గా పవర్ కట్ అయితే.. పిల్లల చదువులు, ఆఫీస్ వర్క్స్ అన్నీ ఆగిపోతాయి. అందుకే ప్రతి ఇంటికి ఒక మంచి హోమ్ ఇన్వెర్టర్ ఉండటం చాలా ముఖ్యం. మీ ఇల్లు లేదా ఆఫీస్ కోసం  కొత్త ఇన్వెర్టర్ తీసుకోవాలని.. ప్లాన్ చేస్తున్నారా? అయితే.. మీకు గోల్డెన్ ఛాన్స్ . ప్రస్తుతం జరుగుతున్న.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో హోమ్ ఇన్వెర్టర్లు, బ్యాటరీ సెట్లపై ఊహించని డిస్కౌంట్ లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో ఇవి మరింత తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. కస్టమర్లు ఎక్కువగా ఇష్ట పడుతున్న టాప్ 5 హోమ్ ఇన్వెర్టర్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

టాప్ 5 హోమ్ ఇన్వెర్టర్లు:

1. Luminous Zelio 1100 / Sonic Series:

లూమినస్ బ్రాండ్ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది మంచి క్వాలిటీ. ఈ సేల్‌లో లూమినస్ హోమ్ ఇన్వెర్టర్లపై ప్రత్యేక డిస్కౌంట్లు నడుస్తున్నాయి. ఇది  సైన్ వేవ్ టెక్నాలజీతో వస్తుంది. దీని వల్ల మీ ఇంట్లోని సున్నితమైన ఎలక్ట్రానిక్స్, ఫ్యాన్లు, లైట్లు ఎలాంటి సౌండ్ లేకుండా సేఫ్‌గా పని చేస్తాయి.

Advertisement

ధర: సుమారు రూ.7,499 నుంచి రూ.9,900 వరకు (బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి మారుతుంది).

ప్రత్యేకత: దీనిలోని డిజిటల్ డిస్‌ప్లే ద్వారా బ్యాకప్ సమయం ఎంత ఉందో.. ముందే స్పష్టంగా చూపిస్తుంది.

2.Microtek Super Power / Digital UPS:

Advertisement

మన దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే బ్రాండ్లలో ..మైక్రోటెక్ డిజిటల్ ఒకటి. దీనికి ఉన్న డ్యూయల్ చార్జింగ్ మోడ్.. మైక్రో ప్రాసెసర్ ఆధారిత డిజైన్ దీన్ని ప్రత్యేకంగా మారుస్తుంది. దీనిలో ఓవర్ లోడ్ ప్రొటెక్షన్ ఉండటం వల్ల ఇది చాలా సేఫ్ అని చెప్పొచ్చు

ధర: సుమారు రూ.6,800 నుంచి రూ.8,500 మధ్య లభిస్తోంది.

ప్రత్యేకత:తక్కువ వోల్టేజ్‌తో కూడా బ్యాటరీని చాలా వేగంగా ఛార్జ్ చేస్తుంది.

3. V-Guard Smart Inverter:

టెక్ లవర్స్ కోసం వి-గార్డ్ సంస్థ బ్లూటూత్ , వైఫై కనెక్టివిటీతో స్మార్ట్ ఇన్వెర్టర్లను మార్కెట్లోకి తెచ్చింది. ఈ సేల్‌లో ఈ మోడల్స్‌పై కస్టమర్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. మీ మొబైల్ యాప్ ద్వారానే ఇన్వెర్టర్ పర్ఫామెన్స్, బ్యాటరీ వాటర్ లెవెల్స్ , బ్యాకప్ టైమ్‌ను ఈజీగా మానిటర్ చేయెచ్చు.

ధర: ఆఫర్ ప్రైస్‌లో సుమారు రూ.8,200 నుంచి రూ.11,000 వరకు ఉంది.

ప్రత్యేకత: వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ , స్మార్ట్ యాప్ కంట్రోల్.

4. Exide Inverter and Battery Combo:

బ్యాటరీ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న ఎక్సైడ్ సంస్థ ఇప్పుడు ఇన్వెర్టర్ రంగంలోనూ దుమ్ములేపుతోంది. ఎక్సైడ్ ఇన్వెర్టర్ కాంబో ప్యాక్స్ అమెజాన్ సేల్‌లో.. భారీ ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ కాలం పాడవకుండా ఉండే.. బ్యాటరీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

ధర: ఇన్వెర్టర్ + బ్యాటరీ కాంబో కలిపి సుమారు రూ.16,500 నుంచి రూ.22,000 వరకు ఉంది.

ప్రత్యేకత: ఎక్కువ రోజుల వారంటీ , పవర్‌ఫుల్ బ్యాకప్ లైఫ్.

Also Read: డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

5. Power Zone by Amara Raja:

పవర్ జోన్ బ్రాండ్ తక్కువ ధరలకు బెస్ట్ క్వాలిటీ అందిస్తోంది.మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఎలాంటి హార్డ్ కరెంట్ ఫ్లక్చువేషన్స్నైనా ఇది సమర్థవంతంగా తట్టుకోగలదు.

ధర: సుమారు రూ.7,000 నుంచి రూ.9,500 మధ్య లభిస్తోంది.

ప్రత్యేకత: అత్యధిక డ్యూరబిలిటీ , బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్.

ఈ సేల్‌లో మీరు కొనేటప్పుడు ఎస్‌బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగిస్తే.. అదనంగా 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉన్నవారికి క్యాష్‌బ్యాక్ లాభాలు కూడా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం? స్టాక్ అయిపోక ముందే. మీ ఇంటికి సరిపోయే బెస్ట్ ఇన్వెర్టర్‌ను ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి!

Related News

ఇక ఎండతో పనే లేదు! బట్టలను 100% డ్రై చేసే టాప్ 5 వాషింగ్ మెషీన్లు!

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×