E-Paper
Advertisement

మధ్యతరగతి కుటుంబాలకు పర్ఫెక్ట్..ఈ 5-స్టార్ ఎల్జీ వాషింగ్ మెషీన్స్!

మధ్యతరగతి కుటుంబాలకు పర్ఫెక్ట్..ఈ 5-స్టార్ ఎల్జీ వాషింగ్ మెషీన్స్!
Advertisement

LG 7kg front load washing machine: ఇళ్లలో బట్టలు ఉతకడం అంటే.. రోజువారీ పెద్ద పనే. చేతులతో లేదా పాతకాలపు మెషీన్లతో బట్టలు ఉతికితే నొప్పులు రావడంతో పాటు మురికి పూర్తిగా పోదు. ఈ సమస్యకు శాశ్వత చెక్ పెట్టడానికే మార్కెట్లో ఎల్జీ (LG) బ్రాండ్ అద్భుతమైన ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌తో వచ్చేసింది. కేవలం రూ.26,299 ధరలోనే.. 5 స్టార్ రేటింగ్, స్టీమ్ వాష్, ఇన్‌వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీతో వస్తున్న LG 7 kg Front Load Washing Machine with Inverter Direct Drive ఈ కొత్త ఎల్జీ వాషింగ్ మెషీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇంతకీ ఈ మోడల్ ఫీచర్ల గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందామా..

ఫీచర్ల వివరాలు:

1.ఇన్‌వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ :

Advertisement

ఈ వాషింగ్ మెషీన్ మెయిన్ హైలైట్ ఇందులో.. ఉండే ‘డైరెక్ట్ డ్రైవ్’ టెక్నాలజీ. సాధారణ వాషింగ్ మెషీన్లలో.. మోటార్‌ను తిప్పడానికి బెల్టులు వాడుతుంటారు. కానీ ఎల్జీ డైరెక్ట్ డ్రైవ్ మోటార్ నేరుగా డ్రమ్‌కు కనెక్ట్ చేసి ఉంటుంది. దీని వల్ల మెషీన్ పనిచేసేటప్పుడు ఎలాంటి శబ్ద రాదు. అంతే కాకుండా వైబ్రేషన్స్ అసలు ఉండవు. అలాగే.. మోటార్ లైఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కంపెనీ కూడా దీనిపై నమ్మకంతో బెస్ట్ వారంటీ అందిస్తోంది.

2.స్టీమ్ వాష్ టెక్నాలజీ :

Advertisement

ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు వారి శుభ్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎల్జీ ఫ్రంట్ లోడ్ మెషీన్‌లో ఉండే.. ‘స్టీమ్ వాష్’ ఫీచర్ బట్టలపై ఉండే హాని కరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు, అలర్జీలను 99.9 శాతం వరకు తొలగిస్తుంది. వేడి నీటి ఆవిరితో.. బట్టలను ఉతకడం వల్ల బట్టలు మరింత శుభ్రంగా, మృదువుగా మారతాయి. దుమ్ము, ధూళి వల్ల వచ్చే చర్మ సమస్యల నుంచి ఇది చక్కటి రక్షణ ఇస్తుంది.

3.5 స్టార్ ఎనర్జీ రేటింగ్ :

కరెంట్ బిల్లుల గురించి టెన్షన్ పడేవారికి.. ఈ మెషీన్ అద్భుతమైన ఆప్షన్. ఇది 5 స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తుంది. అంటే.. ఇది చాలా తక్కువ కరెంట్, నీటిని ఖర్చు చేస్తూ మంచి వాషింగ్ పర్ఫార్మెన్స్‌ను ఇస్తుంది. రోజు వారీ బట్టల ఉతికే ఖర్చులను ఇది గణనీయంగా తగ్గిస్తుంది. దీని ఫ్రంట్ లోడ్ డిజైన్ కారణంగా బట్టలు ఎప్పుడూ కొత్త వాటిలా మెరుస్తాయి.

Also Read: రూ.799కే బోట్ ఇయర్‌బడ్స్.. మ్యూజిక్ లవర్స్‌కు అదిరిపోయే ఆఫర్!

4.స్మార్ట్ ఫీచర్లు, డిజైన్:

ఈ వాషింగ్ మెషీన్‌లో స్మార్ట్ డయాగ్నోసిస్ ఫీచర్ ఉంటుంది. మెషీన్‌లో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే.. మొబైల్ యాప్ ద్వారా దాన్ని ఈజీగా గుర్తించవచ్చు. దీని ప్రీమియం వైట్ కలర్ లుక్ మీ ఇంట ఇంటీరియర్‌ను మరింత అందంగా మారుస్తుంది. 7 కిలోల కెపాసిటీ ఉండటం వల్ల 3 నుంచి 4 సభ్యులున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇది సరిగ్గా సరి పోతుంది.

ఎక్కువ కాలం పాడవకుండా ఉండే.. లేటెస్ట్ ఫీచర్లు ఉన్న ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ కోసం వెతుకుతుంటే..రూ.26,299 ధరలో లభించే..ఈ ఎల్జీ 7 కేజీ ఇన్‌వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ వాషింగ్ మెషీన్ నెంబర్ వన్ ఛాయిస్. ఇప్పుడే దీన్ని మీ ఇంటికి తెచ్చుకుని.. మీ బట్టల ఉతికే పనిని ఈజీ చేసుకోండి.

Related News

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర

రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×