E-Paper
Advertisement

ఎల్జీ ఫ్రంట్ లోడ్‌లో ఇన్ని ఫీచర్లా? చేతితో ఉతికినట్లే మురికి మాయం చేసే కిర్రాక్ మెషీన్!

ఎల్జీ ఫ్రంట్ లోడ్‌లో ఇన్ని ఫీచర్లా? చేతితో ఉతికినట్లే మురికి మాయం చేసే కిర్రాక్ మెషీన్!
Advertisement

LG 7 kg front load washing machine: ఉదయాన్నే ఆఫీసులు, పనుల హడావుడిలో బట్టలు ఉతకడం అంటే పెద్ద తలనొప్పే! దానికి తోడు బట్టల రంగులు పోకుండా, ఫాబ్రిక్ పాడవకుండా నీట్‌గా ఉతకాలంటే.. మామూలు వాషింగ్ మెషీన్లు సరిపోవు. అందుకే హోమ్ అప్లయెన్సెస్‌లో.. నంబర్ 1 బ్రాండ్ LG నుంచి వచ్చిన 7 kg ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ రూ. 36,465 ధరతో మార్కెట్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. ఇన్వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ అండ్ 6 మోషన్ టెక్నాలజీతో.. వచ్చే ఈ పవర్ ఫుల్ మెషీన్ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

LG 7 kg ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ :

స్లీక్ అండ్ మోడ్రన్ ఫ్రంట్ లోడ్ డిజైన్:

ఈ ఎల్‌జీ వాషింగ్ మెషిన్ చూడటానికి చాలా మోడ్రన్ అండ్ ప్రీమియం లుక్‌తో ఉంటుంది. ఫ్రంట్ లోడింగ్ డిజైన్ వల్ల ఇది మీ ఇంటీరియర్‌కి ఒక రాయల్ ఫినిషింగ్‌ను ఇస్తుంది. దీనిపై ఉన్న డిజిటల్ టచ్ కంట్రోల్ ప్యానెల్ అండ్ నోబ్ వాడటానికి చాలా సులభంగా ఉంటాయి. డోర్ క్వాలిటీ అద్భుతంగా ఉండి, ఎక్కువ కాలం పాడవకుండా ఉండేలా స్ట్రాంగ్ గ్లాస్‌తో డిజైన్ చేశారు.

డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ:

Advertisement

ఈ మోడల్ స్పెషల్ అట్రాక్షన్ దీని టెక్నాలజీ. మనం చేతులతో బట్టలను రుద్ది, పిండి, ఉతికినట్లే.. ఈ మెషీన్ డ్రమ్‌ను 6 వేర్వేరు దిశల్లో తిప్పుతుంది. దీని వల్ల కాలర్లు, కఫ్‌ల దగ్గర ఉన్న మొండి మరకలు అండ్ మురికి చాలా ఈజీగా తొలగిపోతాయి. బట్టల ఫాబ్రిక్‌కి ఎలాంటి హాని కలగకుండా మల్లెపూవులా మెరిసేలా చేయడం దీని ప్రత్యేకత.

ఇన్వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ :

సాధారణ వాషింగ్ మెషీన్లలో బెల్ట్లు, పుల్లీలు ఉంటాయి. కానీ ఎల్ జీ ఇందులో కంప్రెసర్ మోటార్‌ను నేరుగా డ్రమ్‌కి కనెక్ట్ చేసింది . దీని వల్ల మెషీన్ పనిచేస్తున్నప్పుడు సౌండ్ అస్సలు రాదు, వైబ్రేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మోటార్ రాపిడి తగ్గడం వల్ల కరెంట్ బిల్లు ఆదా అవ్వడమే కాకుండా మెషీన్ లైఫ్ కూడా పెరుగుతుంది.

ఇన్-బిల్ట్ హీటర్, అలర్జీ కేర్:

Advertisement

మనుషుల ఆరోగ్యానికి శ్రద్ధ నిచ్చేలా దీంట్లో ఇన్-బిల్ట్ హీటర్ ఇచ్చారు. ఇది నీటిని వేడి చేసి బట్టల్లో ఉండే హానికర బ్యాక్టీరియా, వైరస్‌లు అండ్ అలర్జీ కలిగించే సూక్ష్మజీవులను 99.9% వరకు నాశనం చేస్తుంది. ఇంట్లో చిన్న పిల్లలు లేదా సున్నితమైన చర్మం ఉన్నవారు ఉంటే ఈ అలర్జీ కేర్ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

వాటర్, ఎనర్జీ సేవింగ్స్:

ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు సాధారణంగా టాప్ లోడ్ మోడళ్ల కంటే చాలా తక్కువ నీటిని వినియోగిస్తాయి. ఈ మోడల్ కూడా బట్టల బరువును బట్టి ఎంత నీరు, ఎంత సమయం కావాలో ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకుంటుంది. దీని వల్ల నీరు, కరెంట్ రెండూ పొదుపు అవుతాయి. నెలాఖరులో వచ్చే బిల్లుల భయం ఉండదు.

Also Read: ఈ వాషింగ్ మెషీన్ ఉంటే టైమ్‌,మనీ రెండూ సేవ్!

స్మార్ట్ డయాగ్నోసిస్ :

ఒకవేళ మెషిన్‌లో ఏదైనా చిన్న సాంకేతిక సమస్య వస్తే టెక్నీషియన్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పనిలేదు. LG ‘స్మార్ట్ డయాగ్నోసిస్’ ఫీచర్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ కనెక్ట్ చేసి సమస్య ఏంటో క్షణాల్లో తెలుసుకోవచ్చు అండ్ పరిష్కరించుకోవచ్చు.

రూ. 36,465 బడ్జెట్‌లో 7 కేజీల లార్జ్ కెపాసిటీ, 6 మోషన్ క్లీనింగ్, ఇన్వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ అండ్ లెస్ కరెంట్ బిల్ ఆశిస్తున్న చిన్న కుటుంబాలకు ఈ మోడల్ ఒక వర్త్, పర్ఫెక్ట్ అండ్ లాంగ్ లాస్టింగ్ ఆప్షన్.

Related News

GPS కు ఇక బైబై? నింగిలోకి ఇస్రో నావిక్ NVS-03.. అసలు దీని ప్రత్యేకత ఏంటి?

తుఫాన్‌లు ఎక్కువగా బంగాళాఖాతంలోనే ఎందుకు పుడతాయి? అరేబియా సముద్రంలో ఎందుకు తక్కువ?

యాపిల్ నుంచి మరో సంచలనం.. కేవలం 5.2 మిమీ మందంతో వస్తున్న iPhone Air 2!

ఆర్గానిక్ అంత్యక్రియలు.. చనిపోయిన తర్వాత డెడ్ బాడీని ఏం చేస్తారంటే..

ఫిలిప్స్ పార్టీ స్పీకర్ లాంచ్..ఇక నుంచి ఇంట్లోనే డీజే మజా!

అలర్జీలు,దుమ్ముకు చెక్ పెట్టే..హానివెల్ ఎయిర్ ప్యూరిఫైయర్

రాళ్లలో ఇయర్‌బడ్ మిస్.. AI చేసిన మ్యాజిక్ చూస్తే అవాక్కే.. ఇది కదా చాట్‌జీపీటీ పవర్ అంటే!

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ పనిచేయకపోతే.. మొదటి 24 గంటల్లో ఏం జరుగుతుంది?

Big Stories

Advertisement
×