E-Paper
Advertisement

థియేటర్‌ను మించిన సౌండ్ &పిక్చర్ క్వాలిటీ..తక్కువ ధరకే అదిరిపోయే టీవీ

థియేటర్‌ను మించిన సౌండ్ &పిక్చర్ క్వాలిటీ..తక్కువ ధరకే అదిరిపోయే టీవీ
Advertisement

Lumio Vision 7 43 inch QLED TV: ఇంట్లో సినిమా థియేటర్ ఫీల్ పొందాలని కోరుకునే వారి కోసం మార్కెట్లోకి ఒక అద్భుతమైన స్మార్ట్ టీవీ వచ్చేసింది. కేవలం రూ. 30,999 ధరకే లభిస్తున్న ఈ ట్రెండింగ్ టీవీ, ఇండియాలోనే అత్యంత ఫాస్ట్ స్మార్ట్ టీవీగా పేరుగాంచింది. అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ, డాల్బీ విజన్ , పవర్ ఫుల్ 3జీబీ రామ్ తో ఇది కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తక్కువ ధరలో బెస్ట్ మెడల్స్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. అంతే కాకుండా ఇంట్లోనే థియేటర్ ఫీల్ ఇష్టపడే ఫ్యామిలీలకు ఈ మోడల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంతకీ ఈ టీవీ ఫీచర్లు, ధరలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందామా..

పూర్తి ఫీచర్లు:

ప్రీమియం డిజైన్, డిస్‌ప్లే క్వాలిటీ:

ఈ టీవీ మెయిన్ అట్రాక్షన్ దాని 43 ఇంచుల డిస్‌ప్లే. క్వాంటమ్ డాట్ టెక్నాలజీ.. కారణంగా రంగులు చాలా సహజంగా, స్పష్టంగా కనిపిస్తాయి. ఓవర్ 100% కలర్ వాల్యూమ్ ఉండటం వల్ల వీడియోలు చూస్తున్నప్పుడు ప్రతి చిన్న డీటెయిల్ చాలా రిచ్‌గా ఉంటుంది. దీనికి.. తోడు 4కే హెచ్డీఆర్ సపోర్ట్ ఉండటం వల్ల డార్క్ సీన్స్ కూడా చాలా క్లియర్‌గా ఎంజాయ్ చేయొచ్చు.

ఇండియాస్‌ ఫాస్టెస్ట్ పర్ఫార్మెన్స్ :

Advertisement

సాధారణంగా స్మార్ట్ టీవీలు కొన్ని సార్లు హ్యాంగ్ అవుతుంటాయి లేదా స్లోగా పని చేస్తాయి. కానీ ఈ సంస్థ దీనికి చెక్ పెడుతూ .. ఇండియాస్ ఫాస్టెస్ట్ స్మార్ట్ టీవీగా దీనిని తీర్చిదిద్దింది. ఇందులో పవర్ ఫుల్ 3జీబీ రామ్ సపోర్ట్ ఉంది. దీని వల్ల యాప్స్ ఓపెన్ చేయడం, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో.. వీడియోలు ప్లే చేయడం క్షణాల్లో జరిగి పోతుంది. ఎలాంటి లాగ్ లేకుండా సూపర్‌ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ లభిస్తుంది.

డాల్బీ విజన్, అట్మాస్ సౌండ్ :

మంచి విజువల్స్‌తో పాటు అద్భుతమైన సౌండ్ ఉంటేనే అసలైన మజా వస్తుంది. ఈ విషయంలో ఈ మోడల్ బెస్ట్ అని చెప్పొచ్చు. అంతే కాకుండా ఇందులో డాల్బీ విజన్ , డాల్బీ అట్మాస్ టెక్నాలజీ సపోర్ట్ లభిస్తుంది. ఇంటి సభ్యులందరూ కలిసి సినిమాలు లేదా సిరీస్ చూస్తున్నప్పుడు..  థియేటర్ లాంటి సరౌండ్ సౌండ్ ఫీల్ కలుగుతుంది.

Advertisement

Also Read: ఛార్జింగ్ టెన్షన్‌కు ఎండ్‌ కార్డ్‌..రూ.1275కే MIOX మ్యాజిక్ పవర్ బ్యాంక్!

గూగుల్ టీవీ, స్మార్ట్ ఫీచర్స్:

ఇది లేటెస్ట్ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. నెట్‌ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి అన్ని ప్రముఖ ఓటీటీ యాప్స్‌ను ఇందులో ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. వాయిస్ కంట్రోల్ సపోర్ట్ ఉండటం వల్ల కేవలం మీ గొంతుతోనే టీవీని ఆపరేట్ చేయొచ్చు.

తక్కువ బడ్జెట్‌లో.. ప్రీమియం ఫీచర్లు, సూపర్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఈ మోడల్ టీవీ ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. రూ. 30,999 ధరలో లభించే ఈ గాడ్జెట్ మీ హాల్ లుక్‌ను మార్చేయడమే కాకుండా, అద్భుత మైన ఎంటర్‌ టైన్‌మెంట్‌ను అందిస్తుంది. మీరు.. కూడా కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ఆలోచిస్తుంటే.. ఇది బెస్ట్ ఛాయిస్.

Related News

శాంసంగ్ A18 4G లాంచ్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, ఏఐ టూల్స్.. అదిరిపోయింది మామ!

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.51 కే అపరిమిత 5G డేటా.. ఇది కదా ప్లాన్ అంటే!

ఛార్జింగ్ టెన్షన్‌కు ఎండ్‌ కార్డ్‌..రూ.1275కే MIOX మ్యాజిక్ పవర్ బ్యాంక్!

జియో సెన్సేషనల్ ఆఫర్.. ఫ్రీగా ‘కాన్వా ప్రో’ సేవలు.. డిజైనర్ అవ్వడం ఇక చాలా ఈజీ!

యూట్యూబ్ సంపాదన ఇక మరింత టఫ్..కొత్త నిబంధనల పూర్తి వివరాలు!

గూగుల్ మ్యాప్స్ అమేజింగ్ ఫీచర్..మీ పార్కింగ్ లొకేషన్ ఇక ఎప్పటికీ మర్చిపోరు!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ డేట్స్ వచ్చేసాయ్..షాపింగ్‌కు రెడీ అయిపోండి!

Big Stories

Advertisement
×