E-Paper
Advertisement

రూ.799కే 70H ప్లేటైమ్‌ ఇయర్‌బడ్స్..ఆఫర్ అస్సలు మిస్సవ్వొద్దు

రూ.799కే 70H ప్లేటైమ్‌ ఇయర్‌బడ్స్..ఆఫర్ అస్సలు మిస్సవ్వొద్దు
Advertisement

Mivi DuoPods Marathon: రోజంతా మ్యూజిక్ వింటూ, ఎక్కడ బ్యాటరీ అయిపోతుందనే టెన్షన్ లేకుండా ఉండాలనుకునే వారికి మార్కెట్లో ఒక అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ మేడిన్ ఇండియా బ్రాండ్ ‘మివి’ నుంచి వచ్చిన Mivi DuoPods Marathon వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. అసాధారణమైన 70 గంటల బ్యాటరీ లైఫ్‌తో.. వస్తున్న ఈ ఇయర్‌బడ్స్ ధర కేవలం రూ.799 మాత్రమే.

సాధారణంగా తక్కువ ధరకు ఇయర్‌ బడ్స్ వస్తే.. బ్యాటరీ బ్యాకప్ లేదా సౌండ్ క్వాలిటీ అంతంత మాత్రంగానే ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ..ఆ అపోహలను పూర్తిగా పటాపంచలు చేస్తూ మివి సంస్థ అసాధారణమైన ఫీచర్లతో ఈ మారథాన్ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ఇయర్‌బడ్స్ అందించే ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Mivi DuoPods Marathon ఫీచర్లు:

1.డిజైన్:

Advertisement

ఈ ఇయర్‌బడ్స్ చూడటానికి చాలా ట్రెండీగా కనిపిస్తాయి. ‘మేడిన్ ఇండియా’ ట్యాగ్‌తో వస్తున్న ఈ గ్యాజెట్ మంచి మెటీరియల్‌తో తయారు చేయబడింది. అంతే కాకుండా చెవుల్లో  ఈజీగా ఇమిడిపోయేలా వీటిని డిజైన్ చేశారు. అందుకే ఎంతసేపు చెవుల్లో పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది కలగదు. అలాగే ఇవి IPX4.0 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్‌ను కలిగి ఉన్నాయి. దీని వల్ల వర్షంలో నడుస్తున్నప్పుడు లేదా వ్యాయామం చేసేటప్పుడు చెమట పట్టినా ఇయర్‌బడ్స్‌కు ఎలాంటి డ్యామేజ్ కాదు.

2.70 గంటల మారథాన్ బ్యాటరీ :

ఈ ఇయర్‌బడ్స్ అతిపెద్ద హైలైట్ వీటి బ్యాటరీ బ్యాకప్ అనే చెప్పాలి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఇవి సరిగ్గా 70 గంటల పాటు ప్లేటైమ్‌ను అందిస్తాయి. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోజుల తరబడి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరమే ఉండదు. ప్రయాణాలు ఎక్కువగా చేసే వారికి ఇది నిజంగా ఒక వరమనే చెప్పాలి. అంతేకాకుండా.. ఇందులో ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీ కూడా ఉంది. కేవలం కొద్ది నిమిషాలు ఛార్జ్ చేస్తే.. చాలు, గంటల కొద్దీ నాన్‌స్టాప్ మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు.

3.13mm డ్రైవర్లు, సౌండ్:

Advertisement

బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ సౌండ్ విషయంలో.. మివి ఎక్కడా రాజీ పడలేదు. ఇందులో బెస్ట్ 13mm స్పీకర్ డ్రైవర్లు ఉన్నాయి. దీని వల్ల పాటలు వినేటప్పుడు మంచి బేస్ , క్రిస్టల్ క్లియర్ వోకల్స్ వినిపిస్తాయి. సినిమా చూసేటప్పుడు.. లేదా మ్యూజిక్ వినేటప్పుడు థియేటర్ లాంటి ఆడియో ఫీల్ కూడా కలుగుతుంది.

4.కనెక్టివిటీ, నాయిస్ క్యాన్సలేషన్:

ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ వర్షన్ v5.3 టెక్నాలజీని వాడారు. ఇది మీ స్మార్ట్‌ ఫోన్‌కు అతి తక్కువ సమయంలో క్షణాల్లోనే కనెక్షన్‌ను ఇస్తుంది. అంతే కాకుండా సిగ్నల్ కట్ అయ్యే టెన్షన్ ఉండదు. అలాగే ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు చుట్టు పక్కల శబ్దం వినిపించకుండా.. క్లియర్ వాయిస్ అందించే నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. దీని వల్ల రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా అవతలి వారికి మీ గొంతు స్పష్టంగా వినిపిస్తుంది.

5.ధర,అమెజాన్ ఆఫర్ వివరాలు:

మార్కెట్లో అనేక ప్రీమియం ఫీచర్లు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం అమెజాన్ ఆఫర్స్‌లో భాగంగా ఈ మోడల్ ధర కేవలం రూ.799 మాత్రమే ఉంది. వెయ్యి రూపాయల లోపు బడ్జెట్‌లో 70 గంటల బ్యాటరీ లైఫ్, 13mm డ్రైవర్లు కలిగిన బ్రాండెడ్ ఇయర్‌బడ్స్ దొరకడం అంటే నిజంగా బెస్ట్ అనే చెప్పొచ్చు. తక్కువ ధరలో బెస్ట్ TWS ఇయర్‌బడ్స్ కోరుకునే వారు వెంటనే ఈ డీల్‌ను సొంతం చేసుకోవచ్చు!

Related News

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Big Stories

Advertisement
×