BigTV English
OnePlus Nord 4 : ఆఫర్ అరాచకం భయ్యా! వన్​ప్లస్ ప్రీమియం మెుబైల్ పై ఏకంగా వేలల్లో తగ్గింపు
Scientist Hints: భూమ్మీద మానవులు అంతరిస్తే? మన స్థానంలోకి వచ్చే తెలివైన జంతువు ఏదో తెలుసా?
Earth Rotation: చైనా వల్ల ఆ మహాసముద్రాలు రెండుగా చీలిపోతాయా? రోజుకు 24 కాదు.. 18 గంటలే!
OnePlus 13 : వన్ ప్లస్ 13 ఫస్ట్ సేల్ లో ఆఫర్సే ఆఫర్స్.. మరీ వేలల్లో తగ్గింపా!
Smartwatch : స్మోకింగ్ మానేయలేకపోతున్నారా? ఈ స్మార్ట్‌వాచ్‌ హెల్ప్ తీసుకోండి

Smartwatch : స్మోకింగ్ మానేయలేకపోతున్నారా? ఈ స్మార్ట్‌వాచ్‌ హెల్ప్ తీసుకోండి

Smartwatch : స్మార్ట్‌వాచ్‌లలో లేటెస్ట్ టెక్నాలజీని UK బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలోని టీమ్ పరిచయం చేసింది. ఈ టెక్నాలజీ ధూమపానం మానేయడంలో సహాయపడుతుందని, సిగరెట్ వినియోగిస్తున్నట్లు సూచనలు కనిపిస్తే గుర్తించి హెచ్చరిస్తుందని తెలిపింది. ప్రముఖ బ్రిస్టల్ యూనివర్సిటీ స్మార్ట్‌వాచ్‌లలో లేటెస్ట్ టెక్నాలజీతో పనిచేసే సరికొత్త యాప్ ను తీసుకువచ్చింది. ఈ యాప్ ధూమపానం చేసిప్పుడు సాధారణ చేతి కదలికలను గుర్తించి.. స్మార్ట్‌వాచ్‌లో మోషన్ సెన్సార్‌లను యాక్టివేట్ చేస్తుంది. దీంతో స్మోకింగ్ చేస్తున్నప్పుడు గతంలో స్మోకింగ్ చేసేవారు చెప్పిన సందేశాలను […]

Jio 5.5G : జియో నుంచి 5.5G సేవలు.. 5G కంటే మెరుగైన ప్రయోజనాలతో!
Vodafone Idea 5G:  వొడాఫోన్ ఐడియా నుంచి 5G సేవలు.. జియో కంటే మరింత చౌకగా..
Reliance Jio: జియో పేరుతో కొత్త స్కామ్, అలర్ట్ గా లేకపోతే అంతే సంగతులు!
Reliance Jio Offer: జియో నుంచి అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్, రూ. 1234తో ఏడాది వ్యాలిడిటీ, మరెన్నో బెనిఫిట్స్!
ISRO Chairman: ఇస్రో నూతన ఛైర్మన్‌గా వి.నారాయణన్.. ఆయన నేపథ్యమిదే..

ISRO Chairman: ఇస్రో నూతన ఛైర్మన్‌గా వి.నారాయణన్.. ఆయన నేపథ్యమిదే..

ISRO Chairman: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నూతన చైర్మన్‌గా వి.నారాయణన్‌ నియమితులయ్యారు.  ప్రస్తుత చైర్మన్‌ ఎస్. సోమనాథ్‌ పదవీ కాలం సోమవారంతో కంప్లీట్ అవ్వనుంది. అనంతరం జనవరి 14న నారాయణన్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.  ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ నియామకాల కమిటీ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రెండేళ్ల పాటు  వి.నారాయణన్ చైర్మన్‌గా కొనసాగనున్నారు. నారాయణన్‌ ప్రస్తుతం ఇస్రోలో లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇస్రో రాకెట్‌ వ్యవస్థ, స్పేస్‌క్రాఫ్ట్‌ […]

Google’s Charging Limit: ఈ స్మార్ట్ ఫోన్ లో 80 శాతానికి మించి ఛార్జింగ్ కాదు, ఎందుకో తెలుసా?
Microsoft In India : భారత్ లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు. ఎన్ని వేల కోట్లో తెలుసా.? ఇక ఈ రంగాల్లో మరిన్ని ఉద్యోగాలు..

Microsoft In India : భారత్ లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు. ఎన్ని వేల కోట్లో తెలుసా.? ఇక ఈ రంగాల్లో మరిన్ని ఉద్యోగాలు..

Microsoft In India : టెక్ రంగంలో ఏటికేటా దూసుకుపోతున్న భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ దిగ్గజ టెక్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ తరుణంలోనే.. ప్రముఖ టెక్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్.. భారత్ లో కీలక పెట్టుబడుల్ని ప్రకటించింది. ఇక్కడి క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)  సామర్థ్యాలను విస్తరించేందుకు ఏకంగా 3 బిలియన్ డాలర్లను  అంటే భారత్ కరెన్సీలో రూ.27,500 కోట్లను ఖర్చు చేయనుంది. ఈ విషయాన్ని బెంగళూరులో  స్టార్టప్ పౌండర్స్, ఎగ్జిక్యూటివ్ లతో మైక్రోసాఫ్ట్ […]

Battery Life Tips: వాట్సాప్ తో బ్యాటరీ డౌన్ అవుతుందా? సమస్యను సింఫుల్ గా సాల్వ్ చేసుకోండిలా!
Android Phone Performance: మీ పాత ఫోన్ కొత్త దానిలా పనిచేయాలంటే.. సింఫుల్ గా టిప్స్ పాటించండి!

Big Stories

×