BigTV English

Raksha Bandhan Mobile Offers: రక్షాబంధన్ ఆఫర్స్.. సగం ధరకే స్మార్ట్‌ఫోన్లు.. గిఫ్గ్‌గా ఇచ్చేయండి!

Raksha Bandhan Mobile Offers: రక్షాబంధన్ ఆఫర్స్.. సగం ధరకే స్మార్ట్‌ఫోన్లు.. గిఫ్గ్‌గా ఇచ్చేయండి!

Raksha Bandhan Mobile Offers: పవిత్రమైన శ్రావణ మాసం కొనసాగుతోంది. ఈ సమయంలో శివపార్వతుల పూజించడం విశేష ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున రక్షా బంధన్ పండుగను జరుపుకుంటారు. వైదిక క్యాలెండర్ లెక్కల ప్రకారం ఈసారి రక్షా బంధన్ పండుగను 19 ఆగస్టు 2024 న నిర్వహిస్తారు. మత విశ్వాసాల ప్రకారం ఈ సారి రక్షా బంధన్ రోజు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ రోజున అనేక శుభ యోగాలు ఏకకాలంలో ఏర్పడుతున్నాయి.


అయితే ఈ రాఖీ పౌర్ణమికి సోదరులకు సోదరీమణులతో పాటు ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ అమోజాన్ కూడా సిద్ధమైంది.రక్షాబంధన్ స్టోర్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. మీరు ఈ రక్షాబంధన్‌లో మీ సోదరి లేదా సోదరుడి కోసం కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సేల్ మీ కోసం అనేక గోల్డెన్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.

Also Read: Bluetooth Speakers Under 1500: దద్దరిల్లే సౌండ్.. అదిరిపోయే ఫీచర్లు.. తక్కువ ధరకే బెస్ట్ స్పీకర్లు!


OnePlus 12
OnePlus 12 స్మార్ట్‌ఫోన్ యొక్క 12GB RAM మరియు 256GB స్టోరేజ్ వేరియంట్‌ను అమెజాన్ నుండి రూ.64,999కి కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ కార్డ్ ద్వారా ఈ ఫోన్‌పై రూ.7000 తగ్గింపు ఆఫర్ ఇవ్వబడుతోంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఈ ఫోన్ 2K డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది కాకుండా, ఫోన్ Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌తో అమర్చబడింది. ఫోటోగ్రఫీ కోసం, ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, దీనిలో 50MP సోనీ LYT-808 ప్రైమరీ కెమెరా అందించబడింది. ఇందులో 64MP టెలిఫోటో సెన్సార్ మరియు 48MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. ఫోన్ యొక్క బ్యాటరీ 5400mAh, దీనితో 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంది.

Redmi 12 5G
ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAM+ 256GB స్టోరేజ్ వేరియంట్‌ను అమెజాన్ నుండి రూ.13,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై 1000 రూపాయల తగ్గింపు కూపన్ ఇవ్వబడుతోంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే ఈ ఫోన్ 90Hz డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది కాకుండా ఫోన్ Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనిలో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఫోన్ బ్యాటరీ 5000mAh. ఇది 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

Also Read: Flipkart Best Mobile Offer: వదిలితే ఎలా బ్రో.. స్మార్ట్‌ఫోన్‌పై రూ.28 వేల డిస్కౌంట్.. ఇది చాలా బెస్ట్!

Samsung Galaxy M34 5G
ఈ ఫోన్ 6GB RAM+ 128GB స్టోరేజ్ వేరియంట్‌ను అమోజాన్ నుండి రూ.14880కి కొనుగోలు చేయవచ్చు. స్పెసిఫికేషన్ల గురించి చెప్పాలంటే ఈ ఫోన్ 6.5 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలానే ఈ ఫోన్ Exynos 1280 ప్రాసెసర్‌తో వస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో 50MP కెమెరా ఉంది. దీనితో పాటు, 8MP సెకండరీ కెమెరా మరియు 2MP మూడవ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 13MP కెమెరా ఉంది. ఈ ఫోన్ బ్యాటరీ 6000mAh.

Related News

Oppo K13 Turbo: ఒప్పో K13 టర్బో సిరీస్ ఇండియాలో లాంచ్.. 7,000mAh బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో సూపర్ ఫీచర్లు

Pixel 9 Discount: పిక్సెల్ 9పై భారీ తగ్గింపు.. రూ.27000 డిస్కౌంట్ త్వరపడండి

ChatGPT Chess Grok: గ్రోక్ ఏఐని ఓడించిన చాట్‌జీపీటీ.. చెస్ పోటీల్లో అద్భుత గెలుపు

iQOO Z10R vs Moto G96 vs Galaxy F36: మిడ్ రేంజ్‌లో విన్నర్ ఎవరు?

Chat GPT: సజేషన్ కోసం చాట్ జీపీటీని అడిగాడు.. చివరకు సీన్ కట్ చేస్తే..?

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

Big Stories

×