E-Paper
Advertisement

రూ.75 వేల Samsung S25 ఇప్పుడు ఇంత తక్కువకా? Flipkart Freedom Saleలో దిమ్మతిరిగే డీల్!

రూ.75 వేల Samsung S25 ఇప్పుడు ఇంత తక్కువకా? Flipkart Freedom Saleలో దిమ్మతిరిగే డీల్!
Advertisement

Flipkart Freedom Sale 2026: ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు.. ప్రీమియం ఫీచర్లు ఉండే కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మీకొక శుభవార్త. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ త్వరలోనే ప్రారంభించనున్న Flipkart Freedom Saleలో Samsung Galaxy S25 మోడల్‌పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్ లభించనుంది. రూ.60 వేల బడ్జెట్‌లో మంచి ఫోన్ కొనాలనుకునే వారికి ఇది సరైన సమయం అనే చెప్పాలి. ఇప్పుడీ ఆఫర్ పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం..

సేల్ తేదీలు, ఆఫర్ వివరాలు:

ఆగస్టు 8 నుంచి Flipkart Freedom Sale అందరికీ అందుబాటులోకి రానుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు, క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఆగస్టు 7 నుంచే ఈ ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో 12GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.74,999గా ఉంది. కాగా, ఈ సేల్‌లో ఏకంగా రూ.15,000 తగ్గింపుతో కేవలం రూ.59,999కే దీనిని సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: యాపిల్ నుంచి హెల్త్ స్మార్ట్ గ్లాసెస్.. వర్కౌట్స్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఇక కళ్లద్దాలతోనే!

డిజైన్, డిస్‌ప్లే ప్రత్యేకతలు:

Samsung Galaxy S25 ఫోన్ చేతిలో పట్టుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీనిలో 6.2 అంగుళాల FHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రీనింగ్, గేమింగ్ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది. చిన్న సైజ్ ఫోన్‌లలో ప్రీమియం లుక్ కోరుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది.

పవర్‌ఫుల్ ప్రాసెసర్, కెమెరా:

Advertisement

ఈ Samsung Galaxy S25 పనితీరు విషయానికొస్తే.. దీనిలో అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ వాడారు. కెమెరా విభాగంలో వెనుక వైపు 50MP ప్రైమరీ, 12MP అల్ట్రావైడ్, 3X ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. కాకపోతే.. దీనిలో 4,000mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్ మాత్రమే ఉండటం కొద్దిగా నిరాశపరిచే అంశం.

ఈ ఫోన్ కొనడం మంచిదేనా?

డిజైన్, కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్, శాంసంగ్ ఇచ్చే సుదీర్ఘ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ పరిగణనలోకి తీసుకుంటే రూ.59,999 ధరకు Samsung Galaxy S25 చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. బ్యాటరీ కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ.. ఓవరాల్ పనితీరు విషయంలో ఇది కచ్చితంగా పైసా వసూల్ అనే చెప్పాలి.

Also Read: 50MP జైస్ కెమెరా, 6000mAh బ్యాటరీ ఉన్న ఆ ఫోన్‌పై దిమ్మతిరిగే ఆఫర్.. ఛాన్స్ మిస్ కావద్దు!

Related News

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

120 గంటల బ్యాటరీ బ్యాకప్..రూ.1,799కే అదిరిపోయే బోట్ ఇయర్‌బడ్స్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న శాంసంగ్ ట్యాబ్.. దీని ముందు ల్యాప్‌టాప్‌లు వేస్ట్!

యాపిల్ నుంచి హెల్త్ స్మార్ట్ గ్లాసెస్.. వర్కౌట్స్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఇక కళ్లద్దాలతోనే!

Big Stories

Advertisement
×