E-Paper
Advertisement

Sansui 32 Inch Google Smart TV: లో కాస్ట్, హైఎండ్ ఫీచర్స్.. Sansui 32 ఇంచెక్ క్రేజీ స్మార్ట్ టీవీ!

Sansui 32 Inch Google Smart TV: లో కాస్ట్, హైఎండ్ ఫీచర్స్.. Sansui 32 ఇంచెక్ క్రేజీ స్మార్ట్ టీవీ!
Advertisement

Sansui 32 Inch JSWY32GSHD Smart TV: దశాబ్దాలుగా ఎలక్ట్రానిక్స్ రంగంలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్నది Sansui. ఇప్పటికే మార్కెట్ లోకి బోలెడు స్మార్ట్ టీవీలను తీసుకొచ్చింది. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ స్మార్ట్ టీవీలను పరిచయం చేస్తుంది. అందులో భాగంగానే JSWY32GSHD 32 అంగుళాల HD రెడీ LED గూగుల్ స్మార్ట్ టీవీని విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర సహా పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Sansui 32 Inch JSWY32GSHD ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

⦿ డిస్‌ప్లే: 32 అంగుళాల డిస్ ప్లేను కలిగి ఉంటుంది. HD రెడీ 1366 x 768 పిక్సెల్స్ రెజల్యూషన్ ను కలిగి ఉంటుంది. A+ LED ప్యానెల్ టైప్ ను కలిగి ఉంటుంది. 60 Hz రిఫ్రెష్ రేట్, 270 నిట్స్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంటుంది. 1200:1 కాంట్రాస్ట్ రేషియో, 178 డిగ్రీలు వ్యూయింగ్ యాంగిల్. 16:9 అస్పెక్ట్ రేషియోను కలిగి ఉంటుంది.  AVI, MKV, MP4 వీడియో ఫార్మాట్స్ ను కలిగి ఉంటుంది.

Advertisement

⦿ ఆడియో: 2 స్పీకర్లును కలిగి ఉంటుంది. 20W RMS ఔట్‌పుట్ ను కలిగి ఉంటుంది. Dolby Digital, సరౌండ్ సౌండ్ సౌండ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. MP3, WMA, AAC ఆడియో ఫార్మాట్స్ కు సపోర్ట్ చేస్తుంది.

⦿ కనెక్టివిటీ: 3 HDMI పోర్టులు, 2 USB పోర్టులు,  వై-ఫై, ఈథర్నెట్ (RJ45),  బ్లూటూత్,  హెడ్‌ఫోన్ జాక్,  AV ఇన్‌పుట్ ను కలిగి ఉంటుంది.

Advertisement

⦿ స్మార్ట్ ఫీచర్స్: Google TV ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్, క్వాడ్ కోర్ ప్రాసెసర్,  1.5 GB RAM, 8 GB స్టోరేజ్, Netflix, Prime Video, Disney+ Hotstar, YouTube, Google Playతో పాటు 10,000+ అప్‌లు అందుబాటులో ఉన్నాయి. Google అసిస్టెంట్, బిల్ట్ ఇన్ క్రోమ్‌ కాస్ట్, వాయిస్ సెర్చ్, స్మార్ట్ రిమోట్, స్క్రీన్ మిరరింగ్ ఆప్షన్స్ ను కలిగి ఉంది.

⦿ రిమోట్: స్మార్ట్ రిమోట్  వస్తుంది. వాయిస్ కంట్రోల్‌తో పాటు AAA బ్యాటరీలను కలిగి ఉంటుంది.

Read Also: నోకియా 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. సౌండ్ ఉంటుది భయ్యా నెక్ట్స్ లెవల్!

ధర ఎంత అంటే?

ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ ధర రూ. 11,990 పలుకుతుంది. ఫ్లిప్‌ కార్ట్  లో లోయెస్ట్ ప్రైస్ కు అందుబాటులో ఉంది. మరికొన్ని సైట్లలో రూ.11,750 నుంచి రూ. 12,490 వరకు లభిస్తుంది. QLED వేరియంట్ కూలిటా మోడల్ ధర రూ. 10,790 నుంచి రూ. 12,000 వరకు ఉంది. ధరలు ప్రామోషన్లు, స్టాక్ ఆధారంగా మారవచ్చు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఆఫీషియల్ Sansui సైట్‌లో చెక్ చేయండి. ఈ మోడల్ ఆన్‌ లైన్‌ లో అందుబాటులో ఉంది.

Read Also: 2026లో భూమి అంతం? దీనిపై AI ఏం చెప్పిందో తెలుసా? ఇది చదివితే ఆశ్చర్యపోతారు!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×