E-Paper
Advertisement

మీ లుక్‌ను నెక్స్ట్ లెవెల్‌‌కి.. తీసుకెళ్లే టాప్ 5 వాచెస్ ఇవే!

మీ లుక్‌ను నెక్స్ట్ లెవెల్‌‌కి.. తీసుకెళ్లే టాప్ 5 వాచెస్ ఇవే!
Advertisement

Stainless Steel Watches For Men: ప్రస్తుత ట్రెండ్‌లో మగవారి ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌ను పూర్తిగా.. మార్చేయ గల వాటిలో వాచెస్ ముందు వరుసలో ఉంటాయి. ముఖ్యంగా డీజిల్ బ్రాండ్ అంటేనే బోల్డ్ లుక్, పవ ర్‌‌ఫుల్ డిజైన్‌కు మారు పేరు. రోజువారీ.. వాడకానికి తగ్గట్టుగా, ఎలాంటి ఔట్‌ఫిట్‌కైనా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేలా ఈ బ్రాండ్ అందించే స్టెయిన్‌లెస్ స్టీల్ వాచెస్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అటు రగ్డ్ లుక్‌ను, ఇటు మోడర్న్ స్టైల్‌‌ను అందిస్తూ రోజంతా వాడటానికి సౌకర్యంగా ఉండే టాప్ 5 డీజిల్ స్టెయిన్‌లెస్ స్టీల్ వాచెస్ ఏవో ఇప్పుడు చూద్దాం.

1. Diesel Mega Stainless Steel Watch :

డీజిల్ బ్రాండ్‌లో అత్యంత ఫేమస్ అయిన మోడల్ ఇది. దీని పెద్ద డయల్, క్లాసిక్ క్రోనోగ్రాఫ్.. ఫీచర్లు దీనికి ప్రత్యేక ఆకర్షణ తెస్తాయి. స్టెయిన్‌ లెస్ స్టీల్ బిల్డ్ చాలా గట్టిగా ఉండి రోజువారీ వాడకానికి అద్భుతంగా పని చేస్తుంది.వీటి ధర సుమారు రూ.20,495-రూ.22,495 మధ్య ఉంటుంది.

2. Diesel Stinger Chronograph Watch :

Advertisement

మీరు మోడర్న్ , స్లీక్ లుక్ కోరుకుంటే స్ట్రింగర్ సిరీస్ బెస్ట్ ఛాయిస్. ఇది చేతికి ఎంతో సౌకర్యంగా ఉండటమే కాకుండా.. స్టైలిష్ మెటాలిక్ ఫినిషింగ్‌తో వస్తుంది. అంతే కాకుండా క్యాజువల్ వేర్‌కు ఇది పర్ఫెక్ట్ మ్యాచ్. వీటి ధర సుమారు రూ.15,495 నుంచి రూ.22,495 వరకు ఉంటుంది.

3.Diesel Spiked Two-Tone Watch:

రెండు రకాల మెటాలిక్ షేడ్స్‌తో.. వచ్చే ఈ వాచ్ అందరి దృష్టిని త్వరగా ఆకర్షిస్తుంది. యూనిక్ డిజైన్‌ను ఇష్టపడే.. పురుషుల కోసం దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. స్క్రాచ్-రెసిస్టెంట్ గ్లాస్ ఉండటం వల్ల రోజు వారీ వాడకంలో గీతలు పడే టెన్షన్ ఉండదు. వీటి ధర సుమారు రూ.23,495 నుంచి రూ. 24,495 వరకు ఉంటుంది.

4. Diesel Vert Stainless Steel Watch:

Advertisement

మినిమలిస్టిక్ లుక్ ఇష్టపడే వారికి వర్ట్ సిరీస్ చాలా బాగుంటుంది. ఇది సింపుల్ గా.. కనిపిస్తూనే చాలా రిచ్ ఫీల్‌ను ఇస్తుంది. రోజు వారీ ఆఫీస్ మీటింగ్స్ లేదా రెగ్యులర్ యూజ్‌కు ఇది చక్కగా సరి పోతుంది. దీని ధర సుమారు రూ. 24,495 నుంచి రూ. 28,995 వరకు ఉంటుంది.

Also Read: వాట్సాప్‌లో తెలియని గ్రూప్‌లలో యాడ్ చేస్తున్నారా? ఈ సెట్టింగ్ వెంటనే మార్చండి!

5. Diesel Mr. Daddy 2.0 Chronograph Watch:

ఒక వేళ మీరు పెద్ద సైజ్, మన్లీ లుక్, అగ్రెసివ్ డిజైన్ కోరుకుంటే.. ‘మిస్టర్ డాడీ’ సిరీస్‌కు మించిన వాచ్ లేదు. మల్టిపుల్ టైమ్ జోన్ డిస్‌ప్లే దీని ప్రత్యేకత. స్టెయిన్‌ లెస్ స్టీల్ స్ట్రాప్ దీనికి అసాధారణమైన..క్వాలిటీ ఇస్తుంది. సుమారు రూ.34,995 నుంచి రూ. 40,995 వరకు ఉంటుంది.

స్టైల్ ఏమాత్రం తగ్గకుండా.. రోజంతా పాడవకుండా ఉండే వాచ్ కొనాలనుకునే.. వారికి డీజిల్ స్టెయిన్‌ లెస్ స్టీల్ వాచెస్ పర్ఫెక్ట్ ఛాయిస్. మీ బడ్జెట్, పర్సనల్ స్టైల్‌కు తగిన మోడల్‌ను ఎంచుకోవడం ద్వారా మీ లుక్‌ను మరింత ట్రెండ్‌గా మార్చుకోండి.

Related News

వాటర్ ప్యూరిఫైయర్స్‌‌పై భారీ డిస్కౌంట్లు..కొనడానికి ఇంతకంటే మంచి టైం ఉండదు

ఎయిర్ ప్యూరిఫైయర్‌లో ‘హెపా ఫిల్టర్’ లేకపోతే.. ఎంత డబ్బు పెట్టి కొన్నా వేస్టే!

జియో దుమ్మురేపే ఆఫర్.. రూ.299కే 4G స్మార్ట్ ఫోన్.. 6 నెలల పాటు ఫ్రీ కాల్స్, డేటా!

మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ నిజమేనా? కేంద్రం క్లారిటీ, సుప్రీంకోర్టు కీలక సూచనలు!

USB 2.0 vs USB 3.0.. రెండింటి మధ్య తేడాలేంటి? మీ అవసరాలకు ఏది బెటర్?

ఇంటర్నెట్ లేకుండానే మొబైల్‌లో లైవ్ టీవీ ఛానల్స్.. ఇదెలా సాధ్యం అంటే?

కొత్త ఫోన్ కొనే ముందు..ఈ విషయాలు తెలియకపోతే డబ్బులు వేస్ట్!

Big Stories

Advertisement
×