BigTV English

Best Gaming Mobiles : బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ కొనాలా..! టాప్ ఆఫ్షన్స్ ఇవే

Best Gaming Mobiles : బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ కొనాలా..! టాప్ ఆఫ్షన్స్ ఇవే

Best Gaming Mobiles : బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? మిడ్ రేంజ్ లో కొనాలనుకునే యూజర్స్ కోసం టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలన్నీ ఈ ఏడాది ఎన్నో బెస్ట్ మొబైల్స్ ను తీసుకొచ్చేశాయి. మరి వాటి ఫీచర్స్ ఎలా ఉన్నాయి? గేమింగ్ కు ఎలా సపోర్ట్ చేస్తాయో తెలుసుకుందాం.


హై క్వాలిటీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే యూజర్స్ కోసం 2002లో టాప్ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్, మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ చిప్ సెట్స్ తో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఎన్నో లాంఛ్ అయ్యాయి. ఇవి బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తున్నాయి. ఆ మెుబైల్ ఫీచర్స్ తో ధరపై ఓ లుక్కేయండి.

POCO X7 Pro 5G –


POCO X7 5G, POCO X7 Pro 5G వరుసగా డైమెన్సిటీ 7300, డైమెస్నిటీ 8400 చిప్‌సెట్, 120Hz రిఫ్రెష్ రేట్, 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వచ్చేసింది. POCO X7 ప్రో గొరిల్లా గ్లాస్ 7i తో ప్రొటెక్ట్ అవుతుంది. అయితే X7 గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 తో పనిచేస్తుంది. POCO X7 Pro 5G 50MP ప్రధాన కెమెరాతో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 20MP ఫ్రంట్ కెమెరా…. POCO X7 5G మెుబైల్.. 2MP+50MP+8MPతో సహా ట్రిపుల్ కెమెరా సెన్సార్‌ ఉంది. POCO X7 5G 20MP ఫ్రంట్ కెమెరాతో అమర్చబడింది. POCO X7 5Gలో 5110mAh బ్యాటరీ, POCO X7 Pro 5Gలో 6550mAh బ్యాటరీ ఉన్నాయి.

Oneplus 13R – 

ఈ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌, 6.78 అంగాళాల BOE X2 8T LTPO డిస్‌ప్లే, 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP సూపర్ టెలిఫోటో, 32MP సెల్ఫీ కెమెరాతో వచ్చేసింది. సెల్ఫీ కెమెరాతో 4K వీడియోలు షూట్ చేయవచ్చు. బ్యాక్ కెమెరాతో 4K Dolby Vision వీడియోలు షూట్ చేసే ఛాన్స్ ఉంది. 6000mAh బ్యాటరీ, అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.

Samsung Galaxy S25 – 

Samsung Galaxy S25 Ultra 6.86 అంగుళాల AMOLED డిస్‌ప్లే, హై ఎండ్ వేరియంట్‌లో 16GB RAMతో Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో వచ్చేసింది. ఇది 200MP ప్రైమరీ షూటర్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 5X జూమ్‌ 50MP టెలిఫోటో షూటర్, 3X జూమ్‌తో 10MP టెలిఫోటో షూటర్‌తో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. Samsung Galaxy S25 మెుబైల్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4000mAh బ్యాటరీతో వచ్చేసింది. Galaxy S25+ మెుబైల్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4900mAh బ్యాటరీతో వచ్చేసింది.

iphone 16 Pro –

iPhone 16 Pro ఫీచర్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3 అంగుళాల సూపర్ రెటినా XDR ప్యానెల్‌ ఉంది. ఇది అధునాతన AI సామర్థ్యాల కోసం A18 ప్రో చిప్ సెట్ తో వచ్చేసింది. 16 కోర్ న్యూరల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఆపిల్ గేమింగ్ కోసం హార్డ్‌వేర్ యాక్సిలరేటెడ్ రే ట్రేసింగ్‌ను కూడా అందించింది. ఇది ప్రస్తుతం iOS 18.2లో నడుస్తుంది. వివిధ రకాల Apple ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను హోస్ట్ చేస్తుంది.

ALSO READ : Deepseek : డీప్‌సీక్ బ్యాన్

Related News

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Motorola Edge 70 Ultra 5G: మోటరోలా భారీ ఎంట్రీ.. కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే అన్నీ టాప్ క్లాస్!

iPhone history: ప్రపంచాన్ని మార్చిన ఐపోన్ ఎవరు కనిపెట్టారు? ఎప్పుడు మొదలైంది?

Macbook Air ipad Air : ఆపిల్ సూపర్ డీల్స్.. తగ్గిన ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ధరలు

Vivo new phones 2025: ఈ నెలలో వివో లాంచ్ చేసిన 4 కొత్త ఫోన్లు.. ధరలు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు

OnePlus Nord CE5: వన్‌ప్లస్ నార్డ్ సిఈ5.. ఈ ఫోన్‌కి పోటీదారులే లేరు!

Samsung Galaxy: స్మార్ట్‌ఫోన్ పై మైండ్‌బ్లోయింగ్ ఆఫర్! 22 వేల ఫోన్ ఇప్పుడు 13 వేలకే దొరుకుతుంది!

Amazon Festival Laptops: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్.. ప్రైమ్ మెంబర్స్‌కు ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్

Big Stories

×