E-Paper
Advertisement

ఆ దరిద్రుడు పోయాడు..ఇక టీమిండియాకు అన్ని మంచి రోజులే

ఆ దరిద్రుడు పోయాడు..ఇక టీమిండియాకు అన్ని మంచి రోజులే
Advertisement

Virender Sehwag On Ajit Agarkar:  టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవి కాలం ముగిసిన తరుణంలో వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ దరిద్రుడు వెళ్లిపోయాడు.. ఇక టీమిండియాకు మంచి రోజులు రాబోతున్నట్టు చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా భువనేశ్వర్ కుమార్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు గుర్తు చేశారు. అటు టీమిండియాలోకి వచ్చేందుకు ఎదురుచూస్తోన్న మహ్మద్ షమీ కూడా ఊపిరి పీల్చుకోవాలని, త్వరలోనే అతడికి కూడా పిలుపు వస్తుందని వీరేంద్ర సెహ్వాగ్ అంచనా వేశారు.

టీమిండియా చీఫ్ సెలక్టర్ గా అజిత్ అగార్కర్ ఉన్నన్ని రోజులు భువనేశ్వర్, మహ్మద్ షమీలకు ఛాన్సులు రాలేదని ఫైర్ అయ్యారు. అతడు వెళ్లిపోగానే భువనేశ్వర్ కుమార్ కు లైన్ క్రియర్ అయినట్టు వెల్లడించారు. అటు షమీ కూడా రిలాక్స్ కావాల్సిందేనని కుండ బద్దలు కొట్టి చెప్పారు. 2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో షమీ, బుమ్రా, భువీ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

అజిత్ అగార్కర్ పోగానే భువనేశ్వర్ కుమార్ కు పిలుపు

Advertisement

టీమిండియా చీఫ్ సెలక్టర్ గా కొనసాగిన అజిత్ అగార్కర్ పదవి కాలం అక్టోబర్ 4వ తేదీన ముగిసింది. అయితే, 2027 వన్డే వరల్డ్ కప్ వరకు అతన్నే టీమిండియా చీఫ్ సెలక్టర్ గా కొనసాగిస్తారని ప్రచారం జోరుగా సాగింది. కానీ, అతని వల్ల టీమిండియా డిస్టర్బ్ అవుతోందని భావించి, పక్కకు పెట్టేసింది టీమిండియా. అజిత్ అగార్కర్ పోగానే భువనేశ్వర్ కుమార్ కు పిలుపు వచ్చింది.

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ తో జరిగే టీ20 సిరీస్ నేపథ్యంలో భువనేశ్వర్ కుమార్ ను సెలక్ట్ చేశారు. అజిత్ అగార్కర్ దిగిపోగానే అతని స్థానంలో తాత్కాలిక చీఫ్ సెలక్టర్ గా ప్రగ్యాన్ ఓజా బాధ్యతలు తీసుకున్నారు. వచ్చిరాగానే భువీకి ఛాన్స్ ఇచ్చారు. ఇక త్వరలోనే మహ్మద్ షమీకి కూడా టీమిండియా నుంచి పిలుపు రావడం గ్యారెంటీ అనే ప్రచారం జరుగుతోంది.

ఆ బౌలర్లను అజిత్ అగార్కర్ తొక్కేశాడు

భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, సిరాజ్ లాంటి బౌలర్లకు టీమిండియాలో అవకాశాలు రాకుండా అజిత్ అగార్కర్ చేశాడని వీరేంద్ర సెహ్వాగ్ ఆరోపణలు చేశారు. ఎంత కష్టపడినా వీళ్లను సెలక్ట్ చేయకుండా చాలా దుర్మార్గంగా వ్యవహరించాడని సీరియస్ అయ్యారు. సిరాజ్ అప్పుడప్పుడు ఛాన్సులు వచ్చినా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీలను పట్టించుకోలేదని మండిపడ్డారు. అయితే, అజిత్ అగర్కార్ పోయిన తరుణంలో టీమిండియాకు మంచి రోజులు వచ్చినట్టేనని స్పష్టం చేశారు. ఈ తరుణంలోనే అజిత్ అగార్కర్ పై వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag) చేసిన విమర్శలు హాట్ టాపిక్ అయ్యాయి.

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

 

 

Related News

కష్టకాలంలో కోహ్లీకి అండగా బీసీసీఐ నిలిస్తే, బాబర్‌ను PCB రోడ్డున పడేసింది

కుల్దీప్ యాదవ్ కంటే నేనే తోపు..కానీ, నన్నే తొక్కేశారు !

టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ…తల పట్టుకుంటోన్న RCB యాజమాన్యం ?

స్మృతి మంధానతో గొడ‌వ‌లు…హర్మన్‌ప్రీత్ కౌర్ తో బ‌ల‌వంత‌పు రాజీనామా ?

వీడి బౌలింగ్ లో సిక్స్ కొడితే, నెక్స్ట్ బంతికే మటాషే…ప్ర‌త్య‌ర్థిని వ‌ణికిస్తోన్న నమన్ ధీర్

ఇది క‌దా స్కెచ్ అంటే…ఐసీసీ కొత్త రూల్స్ వాడుకుని విండీస్ ని దెబ్బ‌కొట్టిన శ్రేయ‌స్ అయ్య‌ర్

షిమ్రోన్‌ హెట్‌మెయర్ రనౌట్ పై వివాదం…త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు !

Big Stories

Advertisement
×