E-Paper
Advertisement

కరెంట్ బిల్లు రాదు బ్రో! డిజిటల్ డిస్‌ప్లేతో.. V-Guard Divino DG 15L గీజర్

కరెంట్ బిల్లు రాదు బ్రో! డిజిటల్ డిస్‌ప్లేతో.. V-Guard Divino DG 15L గీజర్
Advertisement

V-Guard Divino DG 15L: సాధారణంగా గీజర్ అనగానే చలికాలంలోనే అవసరం అనుకుంటారు కానీ.. హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్లకు, చిన్న పిల్లలు లేదా ముసలివాళ్లు ఉన్న ఇళ్లకు ఏడాది పొడుగునా.. వేడి నీళ్లు కావాల్సిందే. అయితే చాలా ఇళ్లలో బోర్ వాటర్ వల్ల గీజర్లు త్వరగా పాడైపోతుంటాయి. పైగా కరెంట్ బిల్లు బాదుడు ఎలాగూ ఉంటుంది. మరి ఈ సమస్యలన్నింటికీ.. పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తూ.. పైసా వసూల్ ఆఫర్‌తో మార్కెట్లోకి వచ్చింది V-Guard Divino DG 15 Litre Geyser. 30% భారీ డిస్కౌంట్‌తో లభిస్తున్న ఈ స్మార్ట్ గీజర్ ఫీచర్స్, ప్రైస్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

స్మార్ట్ ఫీచర్స్:

హోమ్ అప్లయన్సెస్ కొనేటప్పుడు జనాలు కేవలం బ్రాండ్ మాత్రమే కాకుండా సేఫ్టీ, డిజిటల్ కంట్రోల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయంలో వి-గార్డ్ దివినో డిజి (Divino DG) మోడల్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది.

1. స్టైలిష్ డిజిటల్ డిస్‌ప్లే:

Advertisement

పాతకాలం గీజర్లలా కాకుండా,దీని ముందు భాగంలో ఒక అద్భుతమైన స్మార్ట్ డిజిటల్ డిస్‌ప్లే ఇచ్చారు. లోపల నీళ్లు ఎంత వేడిగా ఉన్నాయో కచ్చితమైన టెంపరేచర్‌ను ఇది స్క్రీన్ మీద లైవ్‌గా చూపిస్తుంది. దీనివల్ల నీళ్లు మరీ ఎక్కువ వేడెక్కకుండా మనకు నచ్చిన ఉష్ణోగ్రత వద్ద వాడుకోవచ్చు.ఈ ప్రైస్ రేంజ్‌లో డిజిటల్ డిస్‌ప్లే రావడం చాలా రేర్.

2. హార్డ్ వాటర్ ఉన్నా నో టెన్షన్ :

ఇండియాలో చాలా ప్రాంతాల్లో బోర్ వాటర్ లేదా ఉప్పు నీటి సమస్య ఉంది. దీని వల్ల గీజర్ లోపలి ట్యాంక్ త్వరగా తుప్పు పట్టి లీక్ అవుతుంది. కానీ ఇందులో అడ్వాన్స్‌డ్ విట్రస్ ఎనామెల్ కోటింగ్, ఎక్స్‌ట్రా థిక్ మెగ్నీషియం ఆనోడ్ ఇచ్చారు. ఇది హార్డ్ వాటర్ వల్ల వచ్చే స్కేలింగ్ (ఉప్పు పేరుకుపోవడం) ని అడ్డుకుంటుంది. దీని వల్ల ట్యాంక్ లైఫ్ డబుల్ అవుతుంది. అందుకే కంపెనీ దీని ఇన్నర్ ట్యాంక్‌పై ఏకంగా 5 సంవత్సరాల వారంటీ ఇస్తోంది.

3. BEE 5 స్టార్ రేటింగ్ :

Advertisement

గీజర్ ఆన్ చేస్తే.. మీటర్ తిరిగినట్లు తిరుగుతుంది అనే భయం వద్దు. ఎందుకంటే.. ఇది BEE 5-స్టార్ ఎనర్జీ రేటింగ్ తో వస్తుంది. ఇందులో హై-డెన్సిటీ CFC-ఫ్రీ PUF ఇన్సులేషన్ ఉంది. ఇది వేడెక్కిన నీటిని చాలా సేపటి వరకు చల్లారిపోకుండా అలాగే ఉంచుతుంది. దీని వల్ల పదే పదే గీజర్ ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు, కరెంట్ బిల్లు భారీగా తగ్గుతుంది.

4.అడ్వాన్స్‌డ్ 4-లేయర్డ్ సేఫ్టీ:

వాటర్ హీటర్ల విషయంలో.. సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. వి-గార్డ్ ఇందులో.. 4 లేయర్ల ప్రొటెక్షన్‌ను ఇచ్చింది. హై-ప్రెజర్ తట్టుకోవడానికి 5-ఇన్-1 మల్టీఫంక్షన్ సేఫ్టీ వాల్వ్, ఓవర్‌ హీట్ కాకుండా థర్మల్ కట్-అఫ్ మెకానిజం ఉన్నాయి.ఇది 8 బార్ ప్రెజర్ వరకు తట్టుకోగలదు, కాబట్టి 35 అంతస్తుల వరకు ఉండే.. హై-రైజ్ అపార్ట్‌మెంట్స్, ప్రెజర్ పంప్స్ ఉన్న ఇళ్లకు ఇది సూపర్ సూట్ అవుతుంది.

Also Read:  ఇంట్లోనే థియేటర్ వైబ్స్ బ్రో! రూ.5,999కే మీ స్మార్ట్ టీవీకి పర్ఫెక్ట్ జోడి

ధర:
ఫీచర్స్ అన్నీ ప్రీమియంగా ఉన్నప్పటికీ.. వి-గార్డ్ ఈ గీజర్‌ను బడ్జెట్ ధరలోనే అందుబాటులోకి తెచ్చింది.

సాధారణ ధర: రూ.10,500

అమెజాన్ ఆఫర్ ధర: ప్రస్తుతం దీనిపై ఫ్లాట్ 30% డిస్కౌంట్ నడుస్తోంది.ఆఫర్ లో భాగంగా ఇది కేవలం రూ.7,999 కే సొంతం చేసుకోవచ్చు.

ఇంకా బ్యాంక్ కార్డ్స్ (SBI/HDFC/ICICI) ఆఫర్స్ వాడితే మరో రూ.500 నుంచి రూ. 700 వరకు అదనంగా సేవ్ చేసుకోవచ్చు. నెలకు కేవలం రూ.700 ఆస్పాస్‌లో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.

తక్కువ బడ్జెట్‌లో ఇల్లు తుప్పుపట్టని ట్యాంక్, డిజిటల్ లుక్, సేఫ్టీ, పవర్ సేవింగ్స్ ఇచ్చే బెస్ట్ బ్రాండెడ్ గీజర్ కావాలంటే.. V-Guard Divino DG 15 Litre కి మించిన ఆప్షన్ లేదు. రూ.7,999 ధరలో 5 ఏళ్ల ట్యాంక్ వారంటీతో రావడం నిజంగా లూట్ డీల్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో ఇది హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది.

Related News

ప్రతీ రోజూ 1.5GB డేటా ఇచ్చే.. రూ.330 లోపు జియో ప్లాన్స్.. ఇంకా బోలెడన్ని బెనిఫిట్స్ ఫ్రీ!

6500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్.. Vivo X300 FE కొత్త వేరియంట్ ధర, ఆఫర్ల పూర్తి వివరాలు!

BSNL బిగ్ ధమాకా ప్లాన్.. రూ. 319 కే 65 రోజుల వ్యాలిడిటీ.. ఇదేం ఆఫర్ బాబోయ్!

అమెజాన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న..హైయర్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ!

షాకింగ్ ప్రైస్ డ్రాప్.. ఏకంగా రూ.45,000 తగ్గిన Galaxy S25 Edge, ఆఫర్ ఎలా పొందాలంటే?

మార్కెట్‌లో ఫుల్ క్రేజ్ ఉన్న ఇయర్‌బడ్స్..ఇప్పుడు ఆఫర్‌‌లో !

Whatsapp Webలో అదిరిపోయే అప్‌డేట్.. ఇకపై బ్రౌజర్‌ నుంచే గ్రూప్ వీడియో కాల్స్!

ఫోన్ వెనుక మరో డిస్‌ప్లేనా? టెక్నో నుంచి మైండ్ బ్లోయింగ్ 5G ఫోన్.. లాంచ్ డేట్ ఫిక్స్!

Big Stories

Advertisement
×