E-Paper
Advertisement

రూ.26,790 ధరకే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్, డోంట్ మిస్

రూ.26,790 ధరకే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్, డోంట్ మిస్
Advertisement

Whirlpool 7 kg 5 star front load washing machinen: ప్రస్తుత లైఫ్ స్టైల్‌లో వాషింగ్ మెషిన్ అనేది ప్రతీ ఇంట్లో ఉండాల్సిన ముఖ్యమైన గాడ్జెట్‌గా మారిపోయింది. అయితే ఏ బ్రాండ్ మెషీన్ కొంటే.. బట్టలు పాడవకుండా క్లీన్ అవుతాయి. కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఈ సమస్యలన్నింటికీ సమాధానంగా ప్రముఖ హోమ్ అప్లయెన్సెస్ బ్రాండ్ విర్‌పూల్ మార్కెట్లోకి తీసుకొచ్చిన ‘విర్‌పూల్ 7 కేజీ 5 స్టార్ ఇన్వర్టర్ 100+ టఫ్ స్టెయిన్స్ స్టీమ్ టెక్నాలజీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్’ ప్రస్తుతం ఇది విపరీతమైన ట్రెండ్ సృష్టిస్తోంది.సామాన్యులకు సైతం అందుబాటులో ఉన్న ఈ వాషింగ్ మెషిన్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

100+ టఫ్ స్టెయిన్స్ రిమూవల్, స్టీమ్ టెక్నాలజీ:

ఈ వాషింగ్ మెషిన్ ప్రత్యేకత దీనిలోని అడ్వాన్స్‌డ్ క్లీనింగ్ సిస్టమ్. బట్టలపై పడే ఏ రకమైన మొండి మరకలనైనా ఇది ఈజీగా తొలగిస్తుంది. ఇందులో ఉన్న ప్రత్యేకమైన 100+ టఫ్ స్టెయిన్స్ రిమూవల్ ఫీచర్ వివిధ రకాల మరకలను గుర్తిస్తుంది. దీనికి తోడుగా వచ్చే స్టీమ్ టెక్నాలజీ వేడి నీటి ఆవిరి ద్వారా బట్టల్లో ఉండే బ్యాక్టీరియాను, క్రిములను దాదాపు 99.9 శాతం వరకు నాశనం చేస్తుంది. దీని వల్ల బట్టలు కేవలం.. శుభ్రపడటమే కాకుండా హైజెనిక్‌గా మారుతాయి.

5 స్టార్ ఎనర్జీ రేటింగ్,ఇన్వర్టర్ మోటార్:

Advertisement

రోజు రోజుకూ పెరుగుతున్న కరెంట్ బిల్లుల గురించి టెన్షన్ పడేవారికి ఈ మెషీన్ ఒక చక్కటి పరిష్కారం. ఇది 5 స్టార్ ఎనర్జీ రేటింగ్ తో వస్తుంది. అంటే కరెంట్ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. అలాగే.. ఇందులో ఇన్వర్టర్ మోటార్‌ను వాడారు.కాబట్టి ఇది సౌండ్ లేకుండా చాలా సైలెంట్‌గా పని చేస్తుంది. అంతే కాకుండా మెషీన్ లైఫ్‌టైమ్‌ను కూడా పెంచుతుంది. తక్కువ కరెంట్, తక్కువ నీటి వాటర్ ఖర్చుతో ఎక్కువ బట్టలు ఉతకడానికి ఇది పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది.

చిన్న,మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు పర్ఫెక్ట్:

Advertisement

3 నుంచి 4 మంది సభ్యులున్న చిన్న లేదా మిడిల్ క్లాస్ కుటుంబాల అవసరాలకు 7 కేజీ కెపాసిటీ సరిగ్గా సరి పోతుంది. రోజువారీ బట్టలతో పాటు బెడ్‌షీట్లు, జీన్స్ వంటి బరువైన బట్టలను కూడా ఇది ఈజీగా ఉతుకుతుంది. ఫ్రంట్ లోడ్ డిజైన్ కారణంగా బట్టలు ఎక్కువ కాలం పాడవకుండా ఉండటంతో పాటు కొత్త వాటిలా మెరుస్తాయి. యూజర్ ఫ్రెండ్లీ కంట్రోల్ ప్యానెల్ ఉండటం వల్ల ఇంట్లోని పెద్దవాళ్ళు కూడా దీన్ని చాలా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు.

Also Read: ఏఐ మ్యాజిక్‌తో సామ్‌సంగ్ 75 ఇంచుల టీవీ.. విజువల్స్ వేరే లెవెల్ అంతే!

రూ.26,790 బడ్జెట్ ధర:

మార్కెట్లో లభించే ఇతర ప్రీమియం బ్రాండ్ల ఫ్రంట్ లోడ్ మెషీన్లతో పోలిస్తే.. విర్‌పూల్ దీని ధరను కేవలం రూ. 26,790 గా నిర్ణయించింది. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్‌లలో.. స్టీమ్ టెక్నాలజీ,5స్టార్ రేటింగ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఈ బడ్జెట్‌లో దొరకడం నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. సామాన్యుల బడ్జెట్‌కు తగినట్టుగా లగ్జరీ వాషింగ్ ఫీల్ ఇది అందిస్తుంది.

బట్టల ఉతికే పనిని ఈజీ చేసుకుంటూ, మీ బట్టల క్వాలిటీ కాపాడుకోవాలనుకుంటే విర్‌పూల్ 7 కేజీ 5 స్టార్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ ఒక అద్భుతమైన ఛాయిస్. లేటెస్ట్ ఫీచర్లు, తక్కువ కరెంట్ బిల్లు కోరుకునే ప్రతీ ఒక్కరూ ఈ మోడల్‌ను ఈజీగా కొనొచ్చు.

Related News

రూ.20వేలలోపే డిష్ వాషర్‌..ఇక గిన్నెలు తోమే టెన్షన్‌కు ఎండ్‌కార్డ్!

ఏఐ మ్యాజిక్‌తో సామ్‌సంగ్ 75 ఇంచుల టీవీ.. విజువల్స్ వేరే లెవెల్ అంతే!

పాకెట్ సైజ్ పవర్ బ్యాంక్.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు!

జేబులో ఇమిడిపోయే పవర్ బ్యాంక్‌తో.. ఫాస్ట్ ఛార్జింగ్ మజా!

ఈ ఎయిర్ ఫ్రైయర్లతో.. కరెంట్ బిల్లు, టైమ్ సగం ఆదా!

బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ వాచ్ కావాలా? అయితే..ఈ మోడల్ మీ కోసమే!

75 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో..గోబౌల్ట్ ఇయర్‌ బడ్స్!

Big Stories

Advertisement
×