E-Paper
Advertisement

పాకిస్తాన్ ప్లేయర్స్ బేవార్స్ గాళ్ళు…తిండి కోసం కొట్టుకు చస్తారు

పాకిస్తాన్ ప్లేయర్స్ బేవార్స్ గాళ్ళు…తిండి కోసం కొట్టుకు చస్తారు
Advertisement

A Dressing Room chef On Pakistani players :  పాకిస్తాన్ క్రికెటర్ల గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తూనే ఉంటాయి. ఏ ఒక్కరి అంచనాలు తగ్గకుండా, పాకిస్తాన్ క్రికెటర్ల వ్యవహారం ప్రతి రోజు ఏదో ఒక రూపంలో తెరపైకి వస్తూనే ఉంది. క్రికెట్ సరిగ్గా ఆడక, వివిధ వివాదాల్లో చిక్కుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు పాకిస్థాన్ క్రికెటర్లు. పాకిస్తాన్ పురుషుల జట్టుతో పాటు మహిళలు కూడా అలాగే తయారయ్యారు. ఏకంగా పాకిస్తాన్ మహిళల హెడ్ కోచ్ వహాబ్ రియాజ్ తోనే ఎ**ఫైర్ పెట్టుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతున్నారు. ఇక లేటెస్ట్ గా పాకిస్తాన్ క్రికెటర్ల బాగోతాన్ని ఓ డ్రెస్సింగ్ రూమ్ చెఫ్ బయట పెట్టాడు. తిండి కోసం పాకిస్తాన్ ప్లేయర్లు ఒకరినొకరు తన్నుకుంటారని వెల్లడించారు. క్రికెట్ కంటే ఎక్కువగా, ఫుడ్డు పైన దృష్టి ఉంటుందని పరువు తీశారు.

పాకిస్తాన్ ప్లేయర్స్ బేవార్స్ గాళ్ళు…తిండి కోసం కొట్టుకు చస్తారు

పాకిస్తాన్ క్రికెటర్ల ఫుడ్డు గురించి తాజాగా ఓ డ్రెస్సింగ్ రూమ్ చెఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ పైన దృష్టి పెట్టకుండా పాకిస్తాన్ ప్లేయర్లు ఎక్కువగా ఆహారం గురించి ఆలోచిస్తారని హేళన చేస్తూ మాట్లాడారు. క్రికెట్ కంటే, తినడం గురించే బాగా ఆలోచిస్తారని పరువు తీశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రూల్స్ ప్రకారం డైట్ పాటించాల్సి ఉంటుందని వివరించారు. కానీ ఇప్పటివరకు పాకిస్తాన్ ప్లేయర్లు ఆ డైట్ అస్సలు ఫాలో కాలేదని.. నోటికి రుచిగా ఏది ఉంటే, అది తినేస్తారని పరువు తీశారు.

Advertisement

Womens Asia Cup 2026 Finals IND VS SL: శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్​గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే

బిర్యానీలు, చికెన్ ముక్కలు, అప్పుడప్పుడు బీఫ్ కూడా అడుగుతారని వ్యాఖ్యానించారు. మాంసం ముక్కల కోసం తన్నుకు చేస్తారని దారుణంగా కామెంట్ చేశారు. అదే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా క్రికెటర్లు డైట్ మెయింటైన్ చేస్తారని వివరించారు. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారని ఆయన వివరించారు. పాకిస్తాన్ క్రికెటర్ల లాంటి తిండిబోతులను తానెప్పుడు చూడలేదని హేళన చేశారు చెఫ్.

PCB, పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోచ్ కూడా వినరు

Advertisement

తిండి విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తో పాటు కోచ్ లు చెప్పే మాటలు కూడా ఆ జట్టుకు సంబంధించిన ప్లేయర్లు వినుబోరని డ్రెస్సింగ్ రూమ్ చెఫ్ వెల్లడించారు. క్రికెటర్లు అంటే చాలా ఫిట్ గా ఉండాలి.. కానీ దున్నపోతుల తినడం మాత్రమే పాకిస్తాన్ క్రికెటర్లు చేస్తూ ఉంటారని బాంబు పేల్చారు. ఇలా తిన్నాక, స్టేడియంలో యాక్టివ్ గా క్రికెటర్లు కదల లేరని పరువు తీశారు. ఇప్పటికి కూడా పాకిస్తాన్ క్రికెటర్ల పరిస్థితి ఏమాత్రం మారలేదు అన్నారు. చాలా దారుణంగా కిచెన్ దగ్గర వ్యవహరిస్తారని ఫైర్ అయ్యారు.

Why was Vande Mataram played ahead of India vs Afghanistan 1st T20I: అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !

Related News

RCBపై సారా టెండూల్కర్ వివాదాస్పద పోస్ట్..!

సూర్య కుమార్, హర్మన్‌ప్రీత్ ఇద్దరు జంటగా వచ్చి ట్రోఫీ తీసుకోండి !

ఇండియా తమాషాలు చేస్తోంది…నఖ్వీని అవమానించిన వాళ్ళను ఉరి తీయాలి

ట్రోఫీ వద్దనుకున్న టీమిండియా, ఇకపై పాకిస్తాన్ తో మ్యాచ్ లు ఆడొద్దు

ఫిక్సింగ్ చేసి గెలిచారనే, టీమిండియాకు ట్రోఫీ ఇవ్వలేదు

చెప్పుతో కొట్టినట్టు ట్రోఫీ దొంగ నఖ్వీకి BCCI సరైన బుద్ది చెప్పింది

ఆడు మగాడ్రా బుజ్జి…ట్రోఫీ దొంగిలించి 150 కోట్ల భారతీయులను ఏడిపించాడు !

Big Stories

Advertisement
×