E-Paper
Advertisement

డారిల్ మిచెల్ భారీ సిక్స‌ర్, జ‌స్ట్ మిస్ లేకుంటే సెక్యూరిటీ తల వెయ్యి ముక్కలు అయ్యేది

డారిల్ మిచెల్ భారీ సిక్స‌ర్, జ‌స్ట్ మిస్ లేకుంటే సెక్యూరిటీ తల వెయ్యి ముక్కలు అయ్యేది
Advertisement

Daryl Mitchell Six – Security Guard Escapes:   టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India) మధ్య టీ20 సిరీస్ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఫినిష్ కాగా… ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో మూడవ మ్యాచ్ కూడా షురూ అయింది. వెల్డింగ్టన్ వేదికగా (Hnry Stadium, Wellington) జరుగుతున్న ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ కు దిగింది. ఈ క్రమంలో డారిల్ మిచెల్ (Daryl Mitchell) కొట్టిన భారీ సిక్సర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

జ‌స్ట్ మిస్ లేకుంటే సెక్యూరిటీ తల వెయ్యి ముక్కలు అయ్యేది

అర్షదీప్ సింగ్ వేసిన ఓ బంతిని లెగ్ ఎంపెర్ పై నుంచి భారీ సిక్సర్ గా డారెల్ మిచెల్ మలిచాడు. అయితే ఆ సమయంలో సిక్స్ గేట్ దగ్గర ఓ సెక్యూరిటీ నిలబడగా, అతని పక్క నుంచి వెళ్లిన‌ బంతి గోడ‌కు తగిలింది. కొంచెం అటు, ఇటు అయితే, మాత్రం సెక్యూరిటీ తల పగిలేది. కానీ, బంతి కాస్త దూరంగా వెళ్ల‌డంతో జస్ట్ మిస్ లో సెక్యూరిటీ ఎస్కేప్ అయ్యాడు. అయితే, ఈ సిక్స‌ర్ కొట్టిన‌ డారెల్ మిచెల్, సెక్యూరిటీకి బంతి త‌గులుతుందేమోన‌ని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. దీంతో డారెల్ మిచెల్ రియాక్ష‌న్ వైర‌ల్ గా మారింది. ఇక డారెల్ మిచెల్ రియాక్ష‌న్ చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఓ సెక్యూరిటీ గురించి మంచి హృద‌యంతో అత‌డు ఆలోచించాడ‌ని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

న్యూజిలాండ్ జట్టుకు చావో రేవో

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India)  మధ్య అక్టోబర్ 22వ తేదీన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ షురూ అయింది. న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా అసలు ఖాతా ఓపెన్ చేయడమే కష్టమని చాలా మంది ట్రోల్ చేశారు. ఇలాంటి క్రమంలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీమ్ ఇండియా రాణిస్తోంది. ఈ టోర్నమెంట్ లో వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచిన టీమిండియా… మూడవ టి20 పై కన్నేసింది. ఇందులో గెలిచి టైటిల్ కైవసం చేసుకోవాలని ఈ ప్లాన్ చేస్తోంది. దానికి తగ్గట్టుగానే ముందుకు సాగుతోంది. ఈ మూడవ టి20 లో కూడా టీమిండియానే టాస్ గెలవడం శ్రేయస్ అయ్య‌ర్ సేన‌కు కలిసి రానుందని అంటున్నారు. ఎప్పటి లాగే చేజ్ చేసి మళ్లీ టీం ఇండియా గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక వెల్లింగ్ట‌న్ మ్యాచ్ గెలిస్తే, 3-0 తేడాతో టీ20 సిరీస్ టీమిండియా వ‌శం కానుంది.

Advertisement

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

 

Related News

టీమిండియా లేడీ క్రికెట‌ర్ల‌కు అవ‌మానం…ప్రైవేట్ పోటోలు లీక్ ?

NOC పేరుతో డ్రామాలు ఆపండి, మేం త‌ల‌చుకుంటే పాకిస్తాన్ రోడ్డున ప‌డుతుంది

పాకిస్తాన్ జ‌ట్టులో అంద‌రూ రాక్ష‌సులే…కింద ప‌డి గంగూలీ కొట్టుకున్నా చూడ‌నివ్వ‌లేదు

జెర్సీ నంబ‌ర్ కోసం నా పెళ్లాం, త‌ల్లి గొడ‌వ పడ్డారు…వీరేంద్ర సెహ్వాగ్ సంచ‌ల‌నం!

షాబాద్ ఖాన్ సెంచ‌రీ..పాక్ ప్ర‌ధాని బంప‌ర్ ఆఫ‌ర్?

అనుష్క శ‌ర్మ మూడోసారి ప్రెగ్నెంట్…బేబీ బంప్‌ ఫొటోలు వైర‌ల్ ?

CSKకు అసలు బుర్ర ఉందా.. గారెత్ బాటీ పేరే వినలేదు, వీడు బ్యాటింగ్ కోచా?

Big Stories

Advertisement
×