E-Paper
Advertisement

NOC పేరుతో డ్రామాలు ఆపండి, మేం త‌ల‌చుకుంటే పాకిస్తాన్ రోడ్డున ప‌డుతుంది

NOC పేరుతో డ్రామాలు ఆపండి, మేం త‌ల‌చుకుంటే పాకిస్తాన్ రోడ్డున ప‌డుతుంది
Advertisement

CAN President Chatur On PSL:  నేపాల్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ (Nepal Premier League) ప్రారంభమైన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్లు ఆడడంపై ఇంకా క్లారిటీ రాలేదు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉంటేనే నేపాల్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఆడేలా అనుమతులు ఇస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. దీంతో నేపాల్ వెళ్లిన పాకిస్తాన్ క్రికెటర్లు గందరగోళంలో పడ్డారు. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ అధ్యక్షుడు చ‌తూర్ బ‌హ‌దూర్ చంద్ (CAN President Chatur Bahadur Chand) హాట్ కామెంట్స్ చేశారు.

NOC పేరుతో డ్రామాలు ఆపండి, మేం త‌ల‌చుకుంటే పాకిస్తాన్ రోడ్డున ప‌డుతుంది

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కావాలనే ఇలాంటి చిల్లర వేషాలు వేస్తోందని చ‌తూర్ బ‌హ‌దూర్ చంద్ ఫైర్ అయ్యారు. నేపాల్ ప్రీమియర్ లీగ్ ఎదుగుద‌ల‌ను పాకిస్తాన్ అడ్డుకుంటోందని ఆరోపించారు. నేపాల్ ప్రీమియర్ లీగ్ కు మంచి పేరు వస్తే పాకిస్తాన్ సూపర్ లీగ్ మార్కెట్ దెబ్బతింటుందని ఆందోళనలో మొహ్సిన్ న‌ఖ్వీ ఉన్నాడని వ్యాఖ్యానించారు. అందుకే చివరికి క్షణంలో ఎన్ఓసి డ్రామాలు ఆడుతున్నాడని న‌ఖ్వీని ఉద్దేశించి ఆగ్రహించారు. అనవసరంగా నేపాల్ జోలికి వస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.  ఇక‌నైనా NOC పేరుతో డ్రామాలు ఆపండి, లేక‌పోతే మేం త‌ల‌చుకుంటే పాకిస్తాన్ రోడ్డున ప‌డుతుందని హెచ్చ‌రించారు. దీంతో చ‌తూర్ బ‌హ‌దూర్ చంద్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

Advertisement

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

అసలు నేపాల్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య వివాదం ఏంటి ?

నేపాల్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ అక్టోబర్ 26వ తేదీన ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటికే మ్యాచ్లు షురూ కాగా పాకిస్తాన్ ప్లేయర్లు దాదాపు 7 మంది నేపాల్ చేరుకున్నారు. నేపాల్ వెళ్లిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పేరుతో డ్రామాలు మొదలుపెట్టింది. విదేశీ లీగ్ లలో ఆడాలంటే ఈ సర్టిఫికెట్ తీసుకోవాల్సిందేనని తమ పాక్ ప్లేయర్లకు స్పష్టం చేసింది పీసీబీ. దీనికోసం దాదాపు ఒక్కో ప్లేయర్ రూ.23 లక్షలు కట్టాలని ఆదేశించింది. 48 గంటల్లో ఆ డబ్బులు చెల్లించకపోతే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ క్రమంలో నేపాల్ వెళ్లిన ఏడు మంది క్రికెటర్లు లబోదిబోమంటున్నారు.

Advertisement

నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వివాదం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన తరుణంలో నేపాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు చ‌తూర్ బ‌హ‌దూర్ చంద్ (CAN President Chatur Bahadur Chand) స్పందించారు. తమ నేపాల్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటును పాడు చేయాలని పాకిస్తాన్ చూస్తోందని ఆగ్రహించారు. తమ ప్రీమియర్ లీగ్ పెద్దగా ఎదిగితే… పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రభావం తగ్గిపోతుందని నఖ్వీ భయపడుతున్నట్టు వ్యాఖ్యానించారు. అందువల్లే ఈ ఎన్ఓసి డ్రామాలు ఆడుతోందని ఆగ్రహించారు.

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

 

Related News

డారిల్ మిచెల్ భారీ సిక్స‌ర్, జ‌స్ట్ మిస్ లేకుంటే సెక్యూరిటీ తల వెయ్యి ముక్కలు అయ్యేది

టీమిండియా లేడీ క్రికెట‌ర్ల‌కు అవ‌మానం…ప్రైవేట్ పోటోలు లీక్ ?

పాకిస్తాన్ జ‌ట్టులో అంద‌రూ రాక్ష‌సులే…కింద ప‌డి గంగూలీ కొట్టుకున్నా చూడ‌నివ్వ‌లేదు

జెర్సీ నంబ‌ర్ కోసం నా పెళ్లాం, త‌ల్లి గొడ‌వ పడ్డారు…వీరేంద్ర సెహ్వాగ్ సంచ‌ల‌నం!

షాబాద్ ఖాన్ సెంచ‌రీ..పాక్ ప్ర‌ధాని బంప‌ర్ ఆఫ‌ర్?

అనుష్క శ‌ర్మ మూడోసారి ప్రెగ్నెంట్…బేబీ బంప్‌ ఫొటోలు వైర‌ల్ ?

CSKకు అసలు బుర్ర ఉందా.. గారెత్ బాటీ పేరే వినలేదు, వీడు బ్యాటింగ్ కోచా?

Big Stories

Advertisement
×