E-Paper
Advertisement

టీమిండియా లేడీ క్రికెట‌ర్ల‌కు అవ‌మానం…ప్రైవేట్ పోటోలు లీక్ ?

టీమిండియా లేడీ క్రికెట‌ర్ల‌కు అవ‌మానం…ప్రైవేట్ పోటోలు లీక్ ?
Advertisement

Team India Womens Players: టీమిండియా వర్సెస్ జింబాబ్వే మహిళ మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ స్వదేశంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో వరుసగా రెండు విజయాలను నమోదు చేసుకున్న టీమిండియా మ‌హిళ‌ల టీమ్… వన్డే సిరీస్ దక్కించుకుంది. ఇక ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య మూడో మ్యాచ్ రేపు జరగనుంది. ఇలాంటి క్రమంలో టీమిండియా క్రికెటర్లకు అవమానం జరిగినట్టు కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. లేడీ క్రికెటర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) ప్రైవేట్ ఫోటోలను కొంత మంది వైరల్ చేసి రచ్చ చేస్తున్నారు. రెండో మ్యాచ్ సందర్భంగా ఆమె రెండు జెర్సీలు ధరించారు. అందులో ఒకటి తొలగించే ప్రయత్నం చేయగా ఆమె ప్రైవేట్ భాగాలు క‌నిపించాయి. దీంతో ఆమె ప్రైవేట్ భాగాల‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ చేస్తున్నారు. నోటికి వ‌చ్చిన బూతులు తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు.

టీమిండియా లేడీ క్రికెట‌ర్ల‌కు అవ‌మానం…ప్రైవేట్ పోటోలు లీక్ ?

టీమిండియా మహిళా క్రికెటర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) ప్రైవేట్ ఫోటోలు వైరల్ అయిన నేపథ్యంలో క్రీడా విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశం కోసం ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళ క్రికెటర్లను ఇలా వేధిస్తారా ? అసలు మీరు మనుషులేనా ? అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రాణాలు పోయినా పర్లేదు ఇండియాను గెలిపించాలనే కసితో ఆడే క్రికెటర్లను ఇలా హింసించే వాళ్లను ఉరి తీయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. గతంలో స్మృతి మందాన, హర్మన్ ప్రీత్ కౌర్ లాంటి వాళ్లను కూడా ఇలాగే వేధించారని గుర్తు చేస్తున్నారు. ఇలా ఫోటోలు వైరల్ చేసే వాళ్ళపై వెంటనే బీసీసీఐ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

జింబాబ్వే పై ఆధిపత్యం చెలాయిస్తున్న టీమిండియా మహిళల జట్టు

వివాదాలను పక్కకు పెడితే, టీమిండియా మహిళల జట్టు అద్భుతంగా ముందుకు సాగుతోంది. హర్మన్ ప్రీత్ స్థానంలో కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న స్మృతి మందాన.. టీమిండియాను అద్భుతంగా ముందుకు నడిపిస్తోంది. ఇప్పటికే జింబాబ్వే పై టీ20 సిరీస్ గెలుచుకున్న స్మృతి మందాన జట్టు… వ‌న్డే సీరియస్ కూడా దక్కించుకుంది. ఇక జింబాబ్వేతో చిట్ట చివరి మూడవ వన్డే అక్టోబర్ 28వ తేదీన వడోదర వేదికగా జరగనుంది. అందులోనూ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ కానుంది. ఇప్ప‌టికే జింబాబ్వే పై టీ20 సిరీస్ లోనూ మూడు మ్యాచ్ లు వ‌రుస‌గా గెలిచి క్లీన్ స్వీప్ చేసింది భార‌త్. ఇప్పుడు వ‌న్డేల్లోనూ అదే స్ట్రాట‌జీతో ముందుకు వెళుతోంది. కొత్త కెప్టెన్ స్మృతి మందానకు హ‌ర్మ‌న్ ప్రీత్ సింగ్ కూడా బాగానే స‌పోర్ట్ చేస్తోంది.

Advertisement

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

Related News

డారిల్ మిచెల్ భారీ సిక్స‌ర్, జ‌స్ట్ మిస్ లేకుంటే సెక్యూరిటీ తల వెయ్యి ముక్కలు అయ్యేది

NOC పేరుతో డ్రామాలు ఆపండి, మేం త‌ల‌చుకుంటే పాకిస్తాన్ రోడ్డున ప‌డుతుంది

పాకిస్తాన్ జ‌ట్టులో అంద‌రూ రాక్ష‌సులే…కింద ప‌డి గంగూలీ కొట్టుకున్నా చూడ‌నివ్వ‌లేదు

జెర్సీ నంబ‌ర్ కోసం నా పెళ్లాం, త‌ల్లి గొడ‌వ పడ్డారు…వీరేంద్ర సెహ్వాగ్ సంచ‌ల‌నం!

షాబాద్ ఖాన్ సెంచ‌రీ..పాక్ ప్ర‌ధాని బంప‌ర్ ఆఫ‌ర్?

అనుష్క శ‌ర్మ మూడోసారి ప్రెగ్నెంట్…బేబీ బంప్‌ ఫొటోలు వైర‌ల్ ?

CSKకు అసలు బుర్ర ఉందా.. గారెత్ బాటీ పేరే వినలేదు, వీడు బ్యాటింగ్ కోచా?

Big Stories

Advertisement
×