E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

లేడీ ప్రైవేట్ పార్ట్ పై ఆటోగ్రాఫ్ ఇచ్చిన అభిషేక్ శ‌ర్మ‌

లేడీ ప్రైవేట్ పార్ట్ పై ఆటోగ్రాఫ్ ఇచ్చిన అభిషేక్ శ‌ర్మ‌
Advertisement

Abhishek Sharma autograph To Lady Fan:  టీమ్ ఇండియా వర్సెస్ ఐర్లాండ్ (Ireland vs India) జట్ల మధ్య ఇవాళ చిట్టచివరి టీ20 (India tour of Ireland, 2026 ) జరగనుంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య తొలి టీ20 జరగగా అందులో టీమిండియా ఓడిపోయింది. ఇక ఇవాల్టి మ్యాచ్ లో టీమిండియా కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. మొన్నటిలాగానే బెల్ ఫాస్ట్ (Civil Service Cricket Club, Belfast) వేదికగా ఐర్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య రెండో టి20 జరగనుంది. ఇలాంటి క్రమంలో అభిషేక్ శర్మకు (Abhishek Sharma) సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. హోటల్ రూమ్ కు వెళ్తున్న క్రమంలో ఓ లేడీ అభిమాని, ఆటోగ్రాఫ్ ప్లీజ్ అంటూ తెగ గోళ పెట్టింది. ఈ క్రమంలో ఆ అమ్మాయి అందానికి ఫిదా అయిపోయిన అభిషేక్ శర్మ, ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ ఆటోగ్రాఫ్ కూడా ఆమె ప్రైవేట్ పార్ట్ పై (Abhishek Sharma autograph To Lady Fan) ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు, మనోడు మంచి హుషారులో ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: LeT Terrorists Caught On-Cam At The Funeral of Shoaib Akhtar’s Brother:  షోయ‌బ్ అక్త‌ర్ సోద‌రుడి అంత్య‌క్రియ‌లు..హాజ‌రైన‌ పహల్గామ్ సూత్రధారి

లేడీ ప్రైవేట్ పార్ట్ పై ఆటోగ్రాఫ్ ఇచ్చిన అభిషేక్ శ‌ర్మ‌

Advertisement

ఐర్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఇవాళ సాయంత్రం రెండో టి20 జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో హోటల్ రూమ్ కు వెళ్లే క్రమంలో అభిషేక్ శ‌ర్మ అంటూ ఓ లేడీ ఫ్యాన్‌, గ‌ట్టిగా అరిచేసింది. త‌న‌కు ఆటోగ్రాఫ్ ఇవ్వాలంటూ గోల పెట్టింది ఆ లేడీ ఫ్యాన్. ఈ క్ర‌మంలో హోట‌ల్ కు వెళ్లే క్ర‌మంలో ఆ లేడీ ఫ్యాన్ ను చూసి, ఆగిపోయాడు. ఆ త‌ర్వాత స‌ద‌రు అభిమానికి ఆటోగ్రాఫ్ ఇచ్చారు అభిషేక్ శ‌ర్మ‌. అయితే, అంద‌రూ బ్యాట్లు, జెర్సీల‌పై ఆటోగ్రాఫ్ అడిగితే, ఈ అమ్మాయి మాత్రం…త‌న చేతిపై భాగంలో పెట్టాలంటూ కండీష‌న్ పెట్టింది. ఈ క్ర‌మంలో ఆ లేడీ అడిగిన‌ట్లుగా..ప్రైవేట్ పార్ట్ పై సంత‌కం చేశాడు అభిషేక్ శ‌ర్మ‌. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

మొదటి టీ20 లో అదరగొట్టిన అభిషేక్ శర్మ

ఐర్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మొదటి టీ20 మొన్న జరగగా… అభిషేక్ శర్మ 49 పరుగులు చేసి రెచ్చిపోయాడు. ఒంటరి పోరాటం చేసిన అభిషేక్ శర్మ… మిగతా ప్లేయర్ల నుంచి సపోర్ట్ అందుకోలేక పోయాడు. దీంతో ఒంటరి పోరాటం చేయడంలో ఒత్తిడికి లోనైన అభిషేక్ శర్మ 49 పరుగుల వద్ద వికెట్ సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా ఓటమిపాలైంది. అదే అభిషేక్ శర్మ చివరి వరకు నిలదొక్కుకుంటే, మ్యాచ్ గెలిచేవాళ్ళు.

Advertisement

Also Read: Heated argument between Gautam Gambhir and Shreyas Iyer after losing the match: ఐర్లాండ్, ఇంగ్లండ్ ల‌పై గెల‌వ‌క‌పోతే కెప్టెన్సీ పీకేస్తా..శ్రేయ‌స్ కు గంభీర్ వార్నింగ్ !  

 

 

 

Related News

Tanveer Ahmed: వైభ‌వ్ కాదు, దేవుడు దిగివ‌చ్చినా రెండో టీ20లో గెల‌వ‌రు

టీమిండియా సెమీ ఫైనల్ కు వెళ్లేలా ఐసీసీ కుట్ర‌లు…మ‌హిళా క్రికెట‌ర్ల ఆరోప‌ణ‌లు

ఐర్లాండ్, ఇంగ్లండ్ ల‌పై గెల‌వ‌క‌పోతే కెప్టెన్సీ పీకేస్తా..శ్రేయ‌స్ కు గంభీర్ వార్నింగ్ !

టీమిండియా పాలిట శాపంగా మారిన ప్ర‌కృతి..ఐర్లాండ్ చేతిలో సిరీస్ దొబ్బిన‌ట్టే !

ఐర్లాండ్ ఒక్కటే కాదు ఇంగ్లాండ్ తోనూ ఓడిపోతారు…లేకపోతే బట్టలు లేకుండా తిరుగుతా!

విదేశీ పిచ్ ల‌పై టీమిండియాకు ఆడ‌టం చేత‌కాదు, అందుకే ఐర్లాండ్ చేతిలో ప‌ళ్లు రాల‌గొట్టుకున్నారు

IND VS IRE: ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఘోర ఓట‌మి…మంచు విష్ణు డైలాగ్ వైర‌ల్

Big Stories

×