E-Paper
Advertisement

క‌శ్మీరీ ముస్లిం అమ్మాయితో దొరికిపోయిన అభిషేక్ శ‌ర్మ‌..ఇంత‌కు ఎవ‌రీ లైలా ఫైసల్ ?

క‌శ్మీరీ ముస్లిం అమ్మాయితో దొరికిపోయిన అభిషేక్ శ‌ర్మ‌..ఇంత‌కు ఎవ‌రీ లైలా ఫైసల్ ?
Advertisement

Abhishek Sharma – Laila Faisal:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Punjab Kings vs Sunrisers Hyderabad) మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ దూసుకు వెళ్తోంది. ఈ క్రమంలో సన్ రైజ‌ర్స్‌ హైదరాబాద్ జట్టు స్టార్ ఆటగాడు అభిషేక్ శర్మ ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి. లైలా పైసల్ ( Laila Faisal) అనే అమ్మాయితో నిన్న రాత్రి అభిషేక్ శర్మ డేట్ కు వెళ్ళినట్లు ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో వీళ్ళ రిలేషన్ మరోసారి బయటపడింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు, తొందరగా లైలా పైసల్ ను పెళ్లి చేసుకోవాలని అభిషేక్ శర్మకు సలహాలిస్తున్నారు.

Also Read: Vaibhav Sooryavanshi: బుమ్రా, హేజిల్‌వుడ్‌, భువ‌నేశ్వ‌ర్ ఎవడైతే నాకేంటి ? కొడితే అవ‌త‌ల ప‌డాల్సిందే

ప్రియురాలితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన అభిషేక్ శ‌ర్మ‌

Advertisement

సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఇవాళ మ్యాచ్ జరుగుతుండగా… మూడు రోజుల కిందట న్యూ చండీగఢ్ చేరుకుంది కావ్య పాప టీమ్. అయితే ఈ సందర్భంగా తన ప్రియురాలు లైలా ఫైసల్ అనే అమ్మాయితో డేట్ కు అభిషేక్ శర్మ వెళ్లినట్లు ఫోటోలు బయటకు వచ్చాయి. ఇద్దరు కలిసి దిగలేదు కానీ ఒకే లొకేషన్ లో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పంచుకున్నారు. అచ్చం రష్మిక అలాగే విజయ్ దేవరకొండ లాగానే గేమ్స్ ఆడుతున్నారు. డేటింగ్ లో ఉన్న విషయాన్ని చెప్పకుండా, సీక్రెట్ గా వ్యవహారం నడిపిస్తున్నారు. గతంలో కూడా లైలా ఫైసల్, అభిషేక్ శ‌ర్మ‌ ఒకే లొకేషన్ లో దిగిన ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇంతకు ఎవరి లైలా ఫైసల్ ?

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన డేంజర్ ఆటగాడు లైలా ఫైసల్ అనే అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు. ఈమె ఇప్పుడిప్పుడే బిజినెస్ మాన్ గా ఎదుగుతోంది. ఫ్యాషన్ డిజైనర్ గా కూడా ఆమెకు పేరు ఉంది. లైలా రూహి పైసల్ డిజైన్స్ అనే లగ్జరీ క్లాత్ బ్రాండ్ ను కూడా నడిపిస్తున్నారు. తన తండ్రికి సంబంధించిన సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అనే హోమ్ థియేటర్ కంపెనీలో కూడా ఈమెకు వాటాలు ఉన్నాయి. లండన్ లోని కింగ్స్ కాలేజీలో చదివిన లైలా ఫైసల్ ఫ్యాషన్ డిజైన్ అలాగే మార్కెటింగ్ రంగంలో శిక్షణ పొంది ఇప్పుడు దూసుకు వెళ్తున్నారు. ఈమె ఢిల్లీకి సంబంధించిన ప్రముఖ కాశ్మీరీ ఫ్యామిలీ కుటుంబంలో జన్మించారు. హ‌మీద్‌, రూహిల సంతాన‌మే ఈ లైలా ఫైస‌ల్.

సన్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, పంజాబ్ జ‌ట్లు

Advertisement

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (w/c), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ

Also Read: Chahal Smoking: వివాదంలో యుజ్వేంద్ర చాహల్..సిగ‌రేట్ తాగి, న‌డిరోడ్డుపైనే..ఏం బ‌తుకురా నీది

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×