E-Paper
Advertisement

గూగ్లీ వేసి, తొలి బంతికే వైభవ్‌ను డకౌట్ చేస్తా..ఇదే నా సవాల్

గూగ్లీ వేసి, తొలి బంతికే వైభవ్‌ను డకౌట్ చేస్తా..ఇదే నా సవాల్
Advertisement

Abrar Ahmed Warns Vaibhav Sooryavanshi: ఆసియా క్రీడాలు 2026లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి ( Vaibhav Sooryavanshi) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed). వైభవ్ స్పిన్ బౌలింగ్ లో ఆడింది తక్కువేనని, దాంతోనే దెబ్బ కొడతామని హెచ్చరించారు. గూగ్లీ వేసి, తొలి బంతికే వైభవ్‌ను డకౌట్ చేస్తానంటూ సవాల్ విసిరారు అబ్రార్ అహ్మద్. ఇన్ని రోజులు ఫాస్ట్ బౌలింగ్ లో ఆడిన వైభవ్, ఆసియా క్రీడాలు 2026లో మాత్రం స్పిన్ ఎదుర్కొవాల్సి ఉంటుందని తెలిపారు. ఇది నిజంగా వైభవ్ కు అగ్ని పరీక్షే అని వార్నింగ్ ఇచ్చారు. తొలి బంతికే గూగ్లీ వేసి..బౌల్డ్ చేయడం తమ టార్గెట్ అన్నారు. అప్పుడే మిస్టరీ స్పిన్ అంటే ఏంటో అతడికి తెలుస్తుందని ఛాలెంజ్ చేశారు అబ్రార్ అహ్మద్.

మొదటి బంతికే ఇతడిని గూగ్లీతో బౌల్డ్ చేయాలి

ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ లో వైభవ్ సూర్యవంశీ బండారం మొత్తం బయట పడుతుందని పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫాస్ట్ బౌలర్లను భయం లేకుండా ఎదుర్కొన్న వైభవ్ కు హనీమూన్ పీరియడ్ ముగిసిందని హెచ్చరించాడు. ఇకపై ముళ్ల బాటే ఉంటుందని తెలిపారు.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

ఆగ్రెసివ్ గా ఆడేవాళ్లు మాత్రమే, జపాన్ పిచ్ లపై ఇరగదీస్తారని వెల్లడించారు. వైభవ్ రాణించడం కష్టమేనని కుండ బద్దలు కొట్టి చెప్పారు అబ్రార్ అహ్మద్. స్పిన్ బౌలింగ్ లో ఇరగదీసేందుకు వైభవ్ ప్రయత్నిస్తున్నాడు కానీ, దూకుడు ఆడలేడని వెల్లడించారు. స్పిన్ బౌలింగ్ సిక్సర్లు కొట్టేందుకు క్రీజు వదిలి వస్తే.. స్టంప్ ఔట్ కావడం గ్యారెంటీ అంటూ వార్నింగ్ ఇచ్చారు అబ్రార్ అహ్మద్. అందుకే వైభవ్ ను త్వరగా ఔట్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.

టీమిండియా వర్సెస్ పాక్ మ్యాచ్ ఎప్పుడంటే ?

Advertisement

ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాక్ (ind vs paK) మధ్య మ్యాచ్ దాదాపు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 28వ తేదీన పాకిస్తాన్, టీమిండియా తమ తొలి మ్యాచ్ లు ఆడతాయి. క్వార్టర్ ఫైనల్స్ స్థాయిలో రెండు ఇతర జట్లతో తలపడతాయి. ఇక అక్టోబర్ 3వ తేదీన టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగే ఛాన్సులు ఉన్నట్టు అంచనాలు వేస్తున్నారు. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరుగనున్న మ్యాచ్ ను సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్, సోనీ లివ్ ఫ్టాట్ ఫారమ్ లలో తిలకించవచ్చును.

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

 

 

 

 

 

Related News

2027 వరల్డ్ కప్ కోసం ఫ్లాట్ ట్రాక్స్… ఐసీసీపై దక్షిణాఫ్రికా తిరుగుబాటు?

టీమిండియాపై కామెంట్స్ చేస్తే, చెంప చెల్లుమనేలా కొడతా

32 ప‌ళ్లు బ‌య‌ట‌పెట్టి న‌వ్వుతూ…బాబ‌ర్ తిడుతూ టీమిండియాను మెచ్చుకుంటున్నారు

లింగ మార్పిడి చేసుకున్నాక‌, నాకు 2000 పెళ్లి సంబంధాలు వచ్చాయి

టీమిండియాలో పెను ప్ర‌కంప‌న‌లు…గంభీర్‌, గిల్ పై కోహ్లీ సీరియ‌స్ !

నాకు బైక్ నడపడం రాదు, అందుకే ధోనీ వాటిని లాగేసుకున్నాడు!

24 ఏళ్ల ఆకలి తీర్చుకుంటాం…టీమిండియాకు పీడ కల మిగుల్చుతాం

Big Stories

Advertisement
×