E-Paper
Advertisement

Amit Mishra-kohli: కెప్టెన్సీ వ‌చ్చాక కోహ్లీకి కొమ్ములు వ‌చ్చాయి..నా లాంటి వాళ్ల‌ను తొక్కేశాడు !

Amit Mishra-kohli: కెప్టెన్సీ వ‌చ్చాక కోహ్లీకి కొమ్ములు వ‌చ్చాయి..నా లాంటి వాళ్ల‌ను తొక్కేశాడు !
Advertisement

Amit Mishra-kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పై ( Virat Kohli) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అమిత్ మిశ్రా. విరాట్ కోహ్లీకి ఉన్నంత బలుపు టీమిండియాలో ఎవరికీ ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెప్టెన్సీ వచ్చాక ఒకలాగా, కెప్టెన్సీ రాకముందు మరోలాగా, రెండు షేడ్స్ విరాట్ కోహ్లీ లో ఉన్నాయని నిప్పులు చెరిగారు. టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు వచ్చిన తర్వాత, సీనియర్లను అస్సలు పట్టించుకోలేదని సంచలన ఆరోపణలు చేశారు అమిత్ మిశ్రా. తనకు 14 ఏళ్ల వయసు నుంచే విరాట్ కోహ్లీ తెలుసని, కానీ కెప్టెన్సీ వచ్చాక విరాట్ కోహ్లీకి కొమ్ములు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కోపమే విరాట్ కోహ్లీని నాశనం చేసిందని కూడా బాంబు పేలిచారు టీం ఇండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా ( Amit Mishra).

Also Read: Sara Tendulkar: స‌చిన్ ఘోర అవ‌మానం..కూతురు సారా ఫోటోలు అస‌భ్య‌క‌రంగా తీసి, వేధింపులు ?

విరాట్ కోహ్లీకి ఉన్నంత బలుపు ఎవరికీ ఉండదు ?

Advertisement

టీమిండియా మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో టీమిండియాలో కీలక ప్లేయర్గా కొనసాగాడు అమిత్ మిశ్రా. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో ఒక వెలుగు వెలిగాడు. ధోని కారణంగానే అమిత్ మిశ్రాకు ఎక్కువగా అవకాశాలు కూడా వచ్చాయట. అయితే అలాంటి అమిత్ మిశ్రా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొని విరాట్ కోహ్లీపై హాట్ కామెంట్స్ చేశాడు. విరాట్ కోహ్లీ ఒకప్పటి లాగా లేడని, కెప్టెన్సీ వచ్చిన తర్వాత అతని స్వరూపం మారిపోయిందని మండిపడ్డారు. పేరు అలాగే కెప్టెన్సీ రావడంతో మదమెక్కిన పశువులాగా విరాట్ కోహ్లీ ప్రవర్తించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చీకు నుంచి విరాట్ కోహ్లీ కెప్టెన్ గా మారిన తర్వాత తేడా బాగా కనిపించేది అని వెల్లడించారు. మా మాటలు దాదాపు కెప్టెన్సీ తర్వాత ఆగిపోయాయని కూడా మిశ్రా ఎమోషనల్ అయ్యారు. కానీ రోహిత్ శర్మ మాత్రం అద్భుతమైన క్రికెటర్ అని కొనియాడారు. విరాట్ కోహ్లీ లాగా రోహిత్ శర్మ కెప్టెన్సీ ఉండదని ప్రశంసించారు. మహేంద్ర సింగ్ ధోనీ లాగా మిస్టర్ కూల్ కెప్టెన్ రోహిత్ శర్మ అంటూ కొనియాడారు అమిత్ మిశ్రా. దీంతో మిశ్రా చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

ధోని కారణంగానే నాకు అవకాశాలు

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిపై కూడా అమిత్ మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోనీ కారణంగానే టీమిండియాలో తనకు అవకాశం వచ్చినట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. కానీ గత కొన్ని రోజుల కిందట ధోనీకి అలాగే అమిత్ మిశ్రాకు అస్సలు పడదని వార్తలు వచ్చాయి. అమిత్ మిశ్రా ను మహేంద్రసింగ్ ధోని తొక్కేశాడని కూడా ప్రచారం చేశారు. అయితే అదంతా అవాస్తవమని తాజాగా క్లారిటీ ఇచ్చారు అమిత్ మిశ్రా. ధోని ఏ లేకపోతే, జట్టులో తనకు చాన్స్ లేదని వివరించారు. ధోని ఉన్నాడు కాబట్టే ఈ స్థాయిలో ఉన్నానని గుర్తు చేశారు అమిత్ మిశ్రా.

Advertisement

Also Read: Mustafizur Rahman-PSL: ఐపీఎల్ 2026 నుంచి త‌ప్పుకున్న ముస్తాఫిజుర్ కు ఇన్సూరెన్స్ డ‌బ్బులు? PSLలోకి జంప్ !

 

Related News

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

Big Stories

Advertisement
×