E-Paper
Advertisement

పులి లాంటి ఆస్ట్రేలియా పసికూనలా మారిపోయింది..ఒంటి చేత్తో ఓడిస్తా

పులి లాంటి ఆస్ట్రేలియా పసికూనలా మారిపోయింది..ఒంటి చేత్తో ఓడిస్తా
Advertisement

Temba Bavuma Warns Australia:  ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా ( South Africa vs Australia) మధ్య ఇవాళ్టి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇలాంటి క్రమంలో కంగారు జట్టుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సఫారీ టీమ్ కెప్టెన్ తెంబా బవుమా ( Temba Bavuma). పులి లాంటి ఆస్ట్రేలియా పసికూనలా మారిపోయిందని…ఒంటి చేత్తో వాళ్లను ఓడిస్తానంటూ వార్నింగ్ బెల్స్ పంపారు. 2016లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు చాలా బలంగా ఉండేదని గుర్తు చేశారు.

పులి లాంటి ఆస్ట్రేలియా పసికూనలా మారిపోయింది..ఒంటి చేత్తో ఓడిస్తా

కానీ, అప్పటి లాగా ఆస్ట్రేలియా ఇప్పుడు లేదని షాకింగ్ కామెంట్స్ చేసారు. చాలా బలహీనంగా ఆస్ట్రేలియా తయారైందని వెల్లడించారు. ఈ లెక్కన చూస్తే, ఆస్ట్రేలియా కంటే తమ జట్టు చాలా బలంగా మారిందన్నారు. ముఖ్యంగా కంగారు జట్టు ప్లేయర్లు గాయాలతో ఇబ్బంది పడటం కూడా తమకు ప్లస్ అవుతుందన్నారు. 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లోనూ ఆస్ట్రేలియా ఓడించామని గుర్తు చేశారు. అదే కసితో మూడు టెస్టుల సిరీస్ ను కైవసం చేసుకుంటామని చాలెంజ్ విసిరారు. తనను పొట్టోడు అంటూ చాలా మంది హేళన చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.. కానీ తాను కంగారు జట్టును మట్టి కరిపిస్తానని హెచ్చరించారు. హోం అడ్వాంటేజ్ కూడా తమకు ఉంటుందని, అన్ని వనరులను వినియోగించుకుని టెస్ట్ సిరీస్ గెలుస్తామన్నారు. దీంతో ఆస్ట్రేలియాపై తెంబా బవుమా ఇచ్చిన స్టేట్ మెంట్ హాట్ టాపిక్ అయింది.

Advertisement

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ షెడ్యూల్

సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ నేటి నుంచే షురూ కానుంది. ఇవాళ్టి నుంచి అక్టోబర్ 13వ తేదీ వరకు తొలి టెస్ట్ డర్బన్ లోని కింగ్స్ మేడ్ వేదికగా జరుగనుంది. అక్టోబర్ 18న రెండో టెస్ట్ సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరుగనుండగా, మూడో టెస్ట్ అక్టోబర్ 27వ తేదీన కేప్ టౌన్ వేదికగా నిర్వహించనున్నారు. అటు ఇప్పటికే మూడు వన్డేలో సిరీస్ ను దక్షిణాఫ్రికా గెలుచుకుంది. 2-1 తేడాతో కైవసం చేసుకుంది సౌతాఫ్రికా. ఇప్పుడు అదే ఊపులో టెస్ట్ సిరీస్ పైన కన్నేసింది. అటు ఎలాగైనా టెస్ట్ సిరీస్ గెలిచి, ప్రతీకారం తీర్చుకోవాలని కంగారులు కంకణం కట్టుకున్నారు.

తెరపైకి శాండ్ పేపర్ వివాదం

Advertisement

సరిగ్గా 8 ఏళ్ల కిందట సౌతాఫ్రికా పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా శాండ్ పేపర్ వివాదంలో చిక్కుకుంది. బాల్ టాంపరింగ్ కోసం శాండ్ పేపర్ వాడిన డేవిడ్ వార్నర్, అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, కామెరాన్ బాన్ క్రాఫ్ట్, అప్పటి కోచ్ డారెన్ లెహ్మన్ పై వేటు పడింది. అయితే, ఇప్పుడు మళ్లీ సౌతాఫ్రికా పర్యటనకు వచ్చిన కంగారు జట్టును సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. శాండ్ పేపర్ వాడకుండా ఈ సారి పెద్ద ఎత్తున కెమెరాలు ఫిక్స్ చేసినట్టు సౌతాఫ్రికా బ్రాడ్ కాస్టర్లు కూడా పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ అంశం మళ్లీ హాట్ టాపిక్ అయింది.

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

 

 

 

Related News

రాసి పెట్టుకోండి…వచ్చే సీజన్‌లో PSL దెబ్బకు IPL కనుమరుగైపోతుంది

వ్యూస్‌, డ‌బ్బుల కోసం మా వెధ‌వ‌లే టీమిండియాకు భజన చేస్తున్నారు

యువ‌రాజ్ వ‌ల్లే 2007, 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నమెంట్స్‌..కానీ తొక్కేశారు

విరాట్ కోహ్లీ 100 సెంచ‌రీలు కొట్ట‌లేడు…అదే జ‌రిగితే నా పేరు మార్చుకుంటా !

ఒరేయ్ దద్దమ్మల్లారా…ఇండియ‌న్ ఓపెన‌ర్ల‌ను చూసి కాపీ అయినా కొట్టండిరా

ఇన్‌స్టాగ్రామ్‌లో న‌న్ను విరాట్ కోహ్లీ బ్లాక్ చేశాడు.. మ్యాక్స్‌వెల్ సంచ‌ల‌నం

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో రోహిత్, కోహ్లీలే పాక్ ప్లేయ‌ర్ల‌కు షేక్ హ్యాండ్ ఇస్తారు !

Big Stories

Advertisement
×