E-Paper
Advertisement

టీమిండియాపై కామెంట్స్ చేస్తే, చెంప చెల్లుమనేలా కొడతా

టీమిండియాపై కామెంట్స్ చేస్తే, చెంప చెల్లుమనేలా కొడతా
Advertisement

ఆసియా క్రీడలు 2026 టోర్నమెంట్లో ( 2026 Asian Games tournament) భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( IND VS PAK) మధ్య మ్యాచ్ జరుగుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ తాత్కాలిక కెప్టెన్ ఫర్హాన్ (Farhan) కూడా స్పందిస్తూ, టీమ్ ఇండియాలో చిత్తుగా ఓడిస్తానని ప్రకటించారు. గోల్డ్ తీసుకొస్తానని శపథం చేశారు. ఇలాంటి ఫర్హాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బాసిత్ అలీ (Basit ali). టీమిండియా గురించి ఇష్టం వచ్చినట్లు వాగితే… చెంప చెల్లుమానేలా కొడతానని వార్నింగ్ ఇచ్చారు. అసలు ఇండియా తో మ్యాచ్ జరగక ముందే ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదని ఫైర్ అయ్యారు. అన్ని మూసుకొని ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడని ఫర్హాన్ కు కౌంటర్ ఇచ్చారు. దీంతో ఫర్హాన్ కు వార్నింగ్ ఇచ్చిన బాసిత్ అలీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

టీమిండియా ముందు తొడ‌లు కొట్టొద్దు.. త‌ల‌లు తెగిపోతాయ్

టీమిండియా జోలికి వెళ్లొద్దు… ఫర్హాన్ కు బాసిత్ అలీ (Basit ali) వార్నింగ్ ఇచ్చారు. అనవసరంగా ఇండియా పై కామెంట్స్ చేయొద్దని కోరారు. ఏషియన్ గేమ్స్ ప్రారంభం కాకముందే టీమిండియా కు వార్నింగ్ ఇవ్వడం అంటే బుర్ర తక్కువ పనే అంటూ ఫైర్ అయ్యారు. ఏషియన్ గేమ్స్ లో ఒక్క మ్యాచ్ గెలిచిన తర్వాత ఇలాంటి స్టేట్మెంట్లు రావాలి తప్ప.. కోయిల ముందే కూసినట్టు…. ఈ తలతిక్క వ్యవహారాలు బంద్ చేయాలని వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

ఇప్పుడే కెప్టెన్సీ వచ్చిన ఫర్హాన్, టీమిండియా గురించి తెలియకుండా మాట్లాడుతున్నాడని విమర్శలు చేశారు. టీమిండియా కు ఇలా వార్నింగులు ఇస్తే వాళ్లు అలర్ట్ అవుతారని తెలిపారు. అందుకే, సైలెంట్ గా టీమ్ ఇండియాకు బుల్లెట్ దించాలని స్పష్టం చేశారు. గెలుస్తాం, టీమ్ ఇండియాను ఓడిస్తాం అంటూ స్టేట్మెంట్ ఇస్తే… టీమిండియా ప్లేయర్లు మన కొంపముంచుతారని వార్నింగ్ ఇచ్చారు. మొదట జపాన్లో ఉన్న మైదానాల కండిషన్లు… అక్కడికి వాతావరణం పైన దృష్టి పెట్టాలని పాకిస్తాన్ క్రికెటర్లకు సూచనలు చేశారు. అక్కడి కండిషన్ కు అలవాటు పడాలని పేర్కొన్నారు.

టీమిండియాపై అసలు ఫర్హాన్ ఏం కామెంట్ చేశాడంటే

Advertisement

ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ( 2026 Asian Games tournament)  నేపథ్యంలో అక్టోబర్ 1వ తేదీన టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏషియన్ గేమ్స్ కోసం కెప్టెన్ గా సెలెక్ట్ అయినా ఫర్హాన్… సినిమా రేంజ్ లో టీమిండియా కు వార్నింగ్ ఇచ్చారు. టీమిండియాను అటు ఆఫ్ఘనిస్తాన్ రెండింటిని ఓడిస్తానని శపధం చేశారు. పాకిస్తాన్ జట్టుకు గోల్డ్ మెడల్ తేవడమే తన లక్ష్యమని తెలిపారు.

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

Related News

2027 వరల్డ్ కప్ కోసం ఫ్లాట్ ట్రాక్స్… ఐసీసీపై దక్షిణాఫ్రికా తిరుగుబాటు?

32 ప‌ళ్లు బ‌య‌ట‌పెట్టి న‌వ్వుతూ…బాబ‌ర్ తిడుతూ టీమిండియాను మెచ్చుకుంటున్నారు

లింగ మార్పిడి చేసుకున్నాక‌, నాకు 2000 పెళ్లి సంబంధాలు వచ్చాయి

టీమిండియాలో పెను ప్ర‌కంప‌న‌లు…గంభీర్‌, గిల్ పై కోహ్లీ సీరియ‌స్ !

నాకు బైక్ నడపడం రాదు, అందుకే ధోనీ వాటిని లాగేసుకున్నాడు!

24 ఏళ్ల ఆకలి తీర్చుకుంటాం…టీమిండియాకు పీడ కల మిగుల్చుతాం

ధోని సిక్సులు చూసి… ముషార్రఫ్ కూడా ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

Big Stories

Advertisement
×