E-Paper
Advertisement

రోహిత్ శ‌ర్మ‌కు ఎదురుదెబ్బ‌…హిట్ మ్యాన్ పై బీసీసీఐ ప‌ర్మినెంట్ బ్యాన్ ?

రోహిత్ శ‌ర్మ‌కు ఎదురుదెబ్బ‌…హిట్ మ్యాన్ పై బీసీసీఐ ప‌ర్మినెంట్ బ్యాన్ ?
Advertisement

Ban On Rohit Sharma:  టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు (ROHIT SHARMA) షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అతనిపై పర్మనెంట్ బ్యాన్ పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసినందుకు ఈ చర్యలు తీసుకోబోతున్నారట. సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ లో ఓ రియాలిటీ షో చేస్తున్నాడు రోహిత్ శర్మ. అయితే ఈ షో గురించి బీసీసీఐ ( BCCI) నుంచి ఎలాంటి పర్మిషన్లు రోహిత్ శర్మ తీసుకోలేదట. సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న ఓ క్రికెటర్.. బయటి ప్రోగ్రామ్స్ లో పాల్గొనకూడదని బీసీసీఐలో కఠినమైన రూల్స్ ఉన్నాయని చెబుతున్నారు. ఆ రూల్స్ బ్రేక్ చేసిన నేపథ్యంలోనే రోహిత్ శర్మ పై పర్మనెంట్ బ్యాన్ పడనున్నట్లు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

రోహిత్ శ‌ర్మ‌కు ఎదురుదెబ్బ‌…హిట్ మ్యాన్ పై బీసీసీఐ ప‌ర్మినెంట్ బ్యాన్ ?

టీమిండియా కెప్టెన్ గా ఎన్నో విజయాలను అందించిన రోహిత్ శర్మ… ఇప్పుడు ఓ స్పెషల్ షో హోస్ట్ గా మెరుస్తున్నారు. సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ ఛానల్ లో ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ అనే రియాల్టీ షో తో సందడి చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే ఈ షో ప్రారంభంలోనే రోహిత్ శర్మకు కొత్తగా చిక్కులు వచ్చినట్లు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న రోహిత్ శర్మ… ఇలా ప్రైవేట్ షోలలో పాల్గొనకూడదని రూల్స్ ఉన్నాయట. అందుకే అతనిపై బీసీసీఐ యాక్షన్ తీసుకుంటుందని చర్చ మొదలైంది.

Advertisement

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

బీసీసీఐ పర్మిషన్ లేకుండానే ఈ షో లో రోహిత్ శర్మ పాల్గొంటున్నాడని విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు రోహిత్ శర్మ పై కొంతమంది బీసీసీఐకి కూడా ఫిర్యాదు చేశారట. ఈ క్రమంలో రోహిత్ శర్మ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా బీసీసీఐ తీసుకుందని అంటున్నారు. నిజంగానే రోహిత్ శర్మ రూల్స్ బ్రేక్ చేసినట్లు భావిస్తే అతనిపై పర్మనెంట్ బ్యాన్ పడే ప్రమాదం పొంచి ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. నిజంగా బీసీసీఐ బ్యాన్ వేస్తే 2027 వన్డే వరల్డ్ కప్ కు కూడా రోహిత్ శర్మ దూరమవుతాడు. మరి ఈ సంఘటనపై బీసీసీఐ ( BCCI) ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉండగా రోహిత్ శర్మ ఇప్పటికే టి20లతో పాటు టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చాడు. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలన్న ఒక్క కోరికతో వన్డేలకు మాత్రం రిటైర్మెంట్ ఇవ్వలేదు. రోహిత్ శర్మ ( Rohit Sharma) అలాగే విరాట్ కోహ్లీ ( Virat Kohli) ఇద్దరూ ఒకేసారి రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇంత‌ లోనే ఈ బ్యాన్ వ్య‌వ‌హారంపై తెర‌పైకి వ‌చ్చింది.

Advertisement

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

 

 

Related News

CSK వెధ‌వ‌ల‌కు బుద్ది రావాల‌నే, ట్రావిస్ హెడ్ విజిల్ వేశాడు..విజిల్ సెలబ్రేషన్ పై సలీల్ సంచ‌ల‌నం !

విరాట్ కోహ్లీ ఓవ‌రాక్ష‌న్ భ‌రించ‌లేక‌, కోచ్ ప‌ద‌వినే వ‌దులుకున్నా

ఆసియా క‌ప్ ఫైన‌ల్స్ లోకి టీమిండియా వెళ్ల‌డంపై జై షా కుట్ర‌లు!

మ్యాచ్ మ‌ధ్య‌లో క‌ల‌క‌లం…దీప్తి శర్మను బెదిరించిన‌ నిగర్ సుల్తానా

కోహ్లీ చెత్త ఫీల్డర్‌.. అత‌ని చేత‌కాని త‌నం వ‌ల్లే..బ్రెండన్ మెక్‌కలమ్ 300 బాదేశాడు!

షేన్ వార్న్, మురళీధరన్ కంటే..స‌చిన్ బౌలింగ్ అత్యంత ప్ర‌మాదక‌రం

స్పాట్ ఫిక్సింగ్ లో అంద‌రూ న‌న్ను బ‌లి చేశారు..2013 సంఘ‌ట‌న‌పై శ్రీశాంత్ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×