E-Paper
Advertisement

విరాట్ కోహ్లీకి ఒళ్లంతా పొగ‌రే…వాడిని చూస్తేనే నాకు కంప‌రం !

విరాట్ కోహ్లీకి ఒళ్లంతా పొగ‌రే…వాడిని చూస్తేనే నాకు కంప‌రం !
Advertisement

Brett Lee On Virat Kohli:  టీమిండియా ఒకప్పటి మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించే సత్తా అతడికి ఉంది. సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar) లాంటి దిగ్గజాలను కూడా మైమరిపించేలా విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆడతాడు. అలాంటి విరాట్ కోహ్లీపై (Virat Kohli) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు  ఆస్ట్రేలియా ఒక‌ప్ప‌టి దిగ్గ‌జ బౌల‌ర్‌ బ్రెట్ లీ. విరాట్ కోహ్లీ కి ఒళ్లంతా పొగరే ఉంటుందని.. వాడిని చూస్తేనే తనకు కంపరం వేస్తుందని బాంబు పేల్చాడు. అతడు గొప్ప క్రికెటర్ అయినప్పటికీ.. కళ్ళలోనే పొగరు చూపిస్తాడని మండిపడ్డారు. క్రికెటర్ అంటే కాస్త కూల్ గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆట మొదలైంది… ఎప్పుడు తన్నుకుందాం అన్నట్లుగానే విరాట్ కోహ్లీ సిద్ధంగా ఉంటాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో విరాట్ కోహ్లీపై బ్రెట్ లీ (Brett Lee) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

విరాట్ కోహ్లీకి ఒళ్లంతా పొగ‌రే…వాడిని చూస్తేనే నాకు కంప‌రం !

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా ఒక‌ప్ప‌టి దిగ్గ‌జ బౌల‌ర్‌ బ్రెట్ లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడైనా విరాట్ కోహ్లీ కళ్ళను గమనిస్తే.. అతని చూపులు చాలా భయంకరంగా ఉంటాయన్నారు. ఆ చూపు ఎలా ఉంటుందంటే.. ఆట మొదలైంది.. ఇక తన్నుకుందామా ? అన్నట్లుగానే భయంకరంగా చూస్తాడని బ్రెట్లీ ఆరోపణలు చేశారు. దమ్ముంటే నన్ను ఔట్ చెయ్ అన్నట్లుగానే కోహ్లీ గ్రౌండ్ లో ఉంటాడని పేర్కొన్నారు. తాను అతనితో కలిసి ఆడినప్పుడు ఈ విషయాన్ని గ్రహించినట్లు గుర్తు చేశారు. విరాట్ కోహ్లీ గొప్ప క్రికెటర్ అనడంలో ఏ మాత్రం డౌట్ లేదన్నారు. అలాంటోడిని కలిగి ఉండడం టీమిండియా అదృష్టమని ప్రశంసించారు ఆస్ట్రేలియా ఒక‌ప్ప‌టి దిగ్గ‌జ బౌల‌ర్‌ బ్రెట్ లీ.

Advertisement

Virender Sehwag On 2027 Odi World Cup: బుమ్రాను ప‌క్క‌కు పెట్టి.. ష‌మీ, సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్ ల‌ను తీసుకోండి

విరాట్ కోహ్లీ, సచిన్ పరువు తీసిన బ్రెట్ లీ

ప్రపంచంలోనే దిగ్గజ క్రికెటర్లు ఎవరంటే ముందుగా సచిన్ టెండూల్కర్ ఆ తర్వాత విరాట్ కోహ్లీ పేరు చెబుతూ ఉంటారు మాజీ క్రికెటర్లు. కానీ ఆస్ట్రేలియా ఒక‌ప్ప‌టి దిగ్గ‌జ బౌల‌ర్‌ బ్రెట్ లీ మాత్రం ఈ ఇద్దరి పరువు తీస్తూ… ప్రపంచంలోనే అత్యంత ఉత్తమ క్రికెటర్ దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ జాక్వెస్ కల్లిస్ పేరు చెప్పాడు. తన దృష్టిలో కోహ్లీ అలాగే సచిన్ కంటే కలిసి అద్భుతమైన ఆల్ రౌండర్ అని వెల్లడించారు. అతడు ఒంటి చేత్తో మ్యాచ్ టర్న్ చేస్తాడని వివరించారు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేయగల సత్తా అత‌డిలో ఉందన్నారు. అలాంటి ఆల్రౌండర్ జట్టులో ఉంటే కచ్చితంగా విజయాలు సాధిస్తారని గుర్తు చేశారు. టెస్టులు, వన్డేలు రెండిటిలోనూ పది వేల కంటే ఎక్కువ పరుగులు చేయడంతో పాటు… 250 కి అంటే ఎక్కువ వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడని జాక్వెస్ కల్లిస్ ను ప్రశంసించారు బ్రెట్ లీ. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లోను అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తాడన్నారు.

Advertisement

 

Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శ‌క్తి, టీమిండియాకు లేదు

Related News

గిల్, కోహ్లీ సెంచ‌రీలు..15 వేల పరుగుల క్లబ్ లో విరాట్…విండీస్ పై టీమిండియా విజయం

రాజ‌కీయాల్లోకి మహ్మద్ షమీ ఎంట్రీ? హసీన్ జహాన్ స్ట్రాంగ్ వార్నింగ్

మిక్కీ ఆర్థర్ పెద్ద మెంట‌లోడు…పాకిస్తాన్ క్రికెట్ ను రోడ్డున ప‌డేశాడు

ఇదేం కెప్టెన్సీ.. గిల్ పై రోహిత్ శ‌ర్మ తీవ్ర ఆగ్ర‌హం !

జ‌పాన్ గ‌డ్డ‌పై టీమిండియా చాలా వీక్..ఈ ఛాన్స్ మ‌ళ్లీ రాదు, ఓడించండి రా

హార్దిక్ పాండ్యా కంటే నితీష్ కుమార్ బెటర్… వరల్డ్ లోనే బెస్ట్ ఆల్ రౌండర్ ఇతనే

ఒరేయ్ ఇదెక్కడి కోచింగ్ రా…పాక్ లేడీ క్రికెటర్లను లేబర్ అడ్డ కూలీలుగా మార్చారుగా!

నువ్వు ఇంకా పిల్లబచ్చావే, పక్కకెళ్ళి ఆడుకో…యశస్వి జైస్వాల్ పరువు తీసిన బ్యాటింగ్ కోచ్

Big Stories

Advertisement
×