BigTV English

Umpire – Triple H : ట్రిపుల్ H లాగా మారిపోయిన అంపైర్.. పరేషాన్ లో క్రికెటర్లు

Umpire – Triple H : ట్రిపుల్ H లాగా మారిపోయిన అంపైర్.. పరేషాన్ లో క్రికెటర్లు

Umpire – Triple H :  సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేము. బౌలర్ బంతి వేసినప్పుడు చూడగా అది వైడ్ అనుకుంటారు. అది వైడ్ నా కాదా..? అనేది కొన్ని సందర్భాల్లో అంఫైర్ల కి కూడా అర్థం కానీ పరిస్థితి నెలకొంటుంది. మరికొన్ని సందర్భాల్లో అద్భుతమైన క్యాచ్ లు.. ఊహించని విధంగా ఔట్.. రనౌట్ ఇలా ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటాయి. మనం క్రికెట్ లో ఇవన్నీ నిత్యం చూసే ఉంటాం. కొన్ని సందర్బాల్లో బౌలర్లు రెండు చేతులతో తిప్పి అసలు ఏ చేతితో బౌలింగ్ చేస్తున్నాడో కూడా అర్థం కాకుండా వికెట్లు తీయడం వంటి వీడియోలు వైరల్ అయ్యాయి. మరోవైపు గల్లీ క్రికెట్ లో బుమ్రా మాదిరిగా చిన్న కుర్రాడు క్లీన్ బౌల్డ్ చేసిన వీడియో కూడా ఇటీవల వైరల్ అయింది. అయితే తాజాగా మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అది ఏంటంటే..?


Also Read :  Adam Milne – SKY : న్యూజిలాండ్ టీమ్ లో సూర్య…360 డిగ్రీ షాట్లతో రెచ్చిపోయాడుగా

బౌలర్ బంతి వేశాడు. ఆ బంతి వైడ్ వెళ్తుందని గ్రౌండ్ లోకి జరిగాడు. అయితే అంఫైర్ దానిని వైడ్ నా కరెక్ట్ నా అని తేల్చడానికి తొలుత నిలబడినటువంటి అంఫైర్ అలాగే కూర్చొని రెండు కాళ్లు చాపి కింద కూలబడ్డాడు. ఆ తరువాత ఆ బంతిని కూర్చొనే వైడ్ గా డిసిసెన్ చెప్పాడు. వెను వెంటనే మళ్లీ నాట్ వైడ్ అని డిసిషన్ చెప్పాడు. మొత్తానికి అంఫైర్ ట్రిపుల్ H లా మారిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం విశేషం. ఇలాంటి వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. అంఫైర్ నిర్ణయం ఇలా కూడా ఉంటుందా..? అంఫైర్ ఇలా ట్రిపుల్ H లా తిరుగుతాడా..? అంటూ పలువురు కామెంట్స్ చేయడం విశేషం.


Also Read : Anant Ambani – RCB : భారీ ధరకు RCBని కొంటున్న అంబానీ కొడుకు.. ఎన్ని కోట్లు అంటే ?

WWE లో పాల్ ట్రిపుల్ హెచ్ లెవస్క్ అద్భుతమైన విజయం సాధించిన విషయం తెలిసిందే. అతని కోసం పోర్ట్ ల్యాండ్, ఒరెగాన్ పే పర్ వ్యూ ఈవెంట్ ని నిర్వహించింది. 50 ఏళ్ల WWE రెజ్లర్ టర్న్ ఎగ్జిక్యూటివ్ రెండింటిలో కూడా కీలక పాత్ర పోషించాడు. లెవెస్క్ 2004లో అన్ ఫర్గివెన్ లో రాండి ఓర్టన్ ని ఓడించి WWE వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్నాడు. అలాగే 2008లో కూడా WWE ఛాంపియ్ ను నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్ లో అంఫైర్ తీరు ట్రిపుల్ హెచ్ లెవస్క్ మాదిరిగా ఉందని ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం విశేషం. ఇక ఈ మధ్య కాలంలో క్రికెట్ లో కొత్త కొత్త షాట్లు, విచిత్ర సంఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. గతంలో ఆడిన క్రికెట్ కి ప్రస్తుతం ఆడుతున్నటువంటి క్రికెట్ కి చాలా తేడా ఉన్నదని పలువురు క్రీడాభిమానులు పేర్కొనడం విశేషం.

?igsh=Y2Q0MGE1bjhua2Q3

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×