BigTV English
Advertisement

D Gukesh: ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ విజేత గుకేశ్‌.. ఎంత ప్రైజ్ మనీ గెలిచారంటే?

D Gukesh:  ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ విజేత గుకేశ్‌.. ఎంత ప్రైజ్ మనీ గెలిచారంటే?

D Gukesh: మన భారతదేశానికి చెందిన యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ ( Gukesh Dommaraju ) రికార్డు సృష్టించాడు. వరల్డ్ ఛాంపియన్ టైటిల్ విశ్వవిజేతగా.. దొమ్మరాజు గుకేష్ ( Gukesh Dommaraju ) రికార్డు సృష్టించడం జరిగింది. 18 సంవత్సరాల దొమ్మరాజు గుకేష్ ( Gukesh Dommaraju ) … డిఫెండింగ్ ఛాంపియన్, చైనాకు చెందిన చెస్ గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ ను ( Chess Grandmaster Ding Liren ) ఓడించడం జరిగింది. వీరిద్దరి మధ్య గురువారం రోజున… పోటీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ బిగ్ ఫైట్ లో 18 సంవత్సరాల యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ ( Gukesh Dommaraju ) గ్రాండ్ విక్టరీ కొట్టాడు.


Also Read: IND vs Aus 3rd Test: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌.. గబ్బా టెస్టుకు 5 రోజుల పాటు వర్షం ముప్పు?

ఈ తరుణంలోనే వరల్డ్ వచ్చేసి ఛాంపియన్ టైటిల్ ( World champion title) గెలుచుకోవడం జరిగింది. చివరి రౌండులో విజయం సాధించి ఈ చరిత్ర సృష్టించాడు యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ ( Gukesh Dommaraju ). 14 రౌండ్ లో ఈ విజయం సాధించడం జరిగింది. ప్రతి రౌండ్ నువ్వా నేనా అన్నట్లుగానే సాగింది. కానీ చివరికి మన భారత చెస్ ( Chess) ప్లేయర్ దొమ్మరాజు గుకేష్ ( Gukesh Dommaraju )ను విజయం వరించింది. 14వ రౌండ్ లో దొమ్మరాజు గుకేష్ ( Gukesh Dommaraju ) ఒక పాయింట్ సాధించి… గ్రాండ్ విక్టరీ కొట్టడం జరిగింది.


Also Read: Ind Vs Aus 3rd Test: మూడో టెస్ట్‌ నుంచి తెలుగోడిని తప్పించేందుకు కుట్రలు ?

అయితే ఈ విజయం సాధించిన నేపథ్యంలో అతి చిన్న వయసుకుడిగా దొమ్మరాజు గుకేష్ ( Gukesh Dommaraju )… వరల్డ్ ఛాంపియన్ గా నిలవడం జరిగింది. అటు చైనాకు సంబంధించిన 32 సంవత్సరాల లిరెన్… దారుణంగా ఓడిపోయాడు. వీరిద్దరి మధ్య సుమారు ఐదు గంటల పాటు.. ఈ పోటీ జరిగింది. 2012లో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత దొమ్మరాజు గుకేష్ ( Gukesh Dommaraju ) మొదటి భారతీయ ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలవడం జరిగింది. క్యాండిడేట్స్ 2024 టోర్నమెంట్, చెస్ ఒలింపియాడ్ స్వర్ణాన్ని కూడా గెలుచుకున్నారు దొమ్మరాజు గుకేష్ ( Gukesh Dommaraju ).

 

అయితే చాంపియన్ గా నిలిచిన దొమ్మరాజు గుకేష్ ( Gukesh Dommaraju )…. ఈ విజయంతో 1.35 మిలియన్ డాలర్లు సంపాదించుకున్నాడు. అంటే 11.45 కోట్ల ప్రైజ్‌ మనీ గెలుచుకున్నాడు అన్నమాట. అటు చైనాకు చెందిన చెస్ గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ ( Chess Grandmaster Ding Liren )కు 9.75 కోట్లు వచ్చాయి. మొత్తం ఛాంపియన్షిప్ ప్రైజ్ మనీ 21.75 కోట్లు కాగా… ఒక మ్యాచ్ గెలిచిన ఆటగాడికి 1.69 కోట్లు వస్తాయట. దొమ్మరాజు గుకేష్ ( Gukesh Dommaraju ) పేరెంట్స్ ది ఏపీ లోని తూర్పు గోదావరి జిల్లా కి చెందిన వాళ్ళు అన్న సంగతి తెలిసిందే. ఇక గుకేష్ తండ్రి రజనీకాంత్ సర్జన్ అని సమాచారం అందుతోంది. తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్ గా చేస్తున్నారు. 7 ఏళ్ల వయసు నుంచే చెస్ ఆడుతున్న దొమ్మరాజు గుకేష్ ( Gukesh Dommaraju ).. ఇప్పుడు ఛాంపియన్‌ ఆయ్యాడు.

Related News

Cricket players : ఇప్ప‌టి క్రికెట‌ర్లు ఆ వైట్ క్రీమ్ ను ఎందుకు వాడ‌టం లేదో తెలుసా..?

IPL 2026-SSMB 29 : ఐపీఎల్ ఫ్యాన్స్ కు చిచ్చులు పెడుతున్న మహేష్-జక్కన్న, వేలం ఎప్పుడంటే?

Hong Kong Sixes 2025 Final: హాంకాంగ్‌ సిక్సెస్ 2025 విజేత‌గా పాకిస్తాన్..6వ సారి ట్రోఫీ, ప్రైజ్ మ‌నీ ఎంతంటే

IPL 2026: సంజు ఎఫెక్ట్‌..జ‌డేజా అకౌంట్ పై బ్యాక్‌, ఐపీఎల్ 2026కు ముందే సంచ‌ల‌నం !

Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ లెస్బియన్ అంటూ ట్రోలింగ్..ఆ ఫోటోలు వైర‌ల్ ?

Jemimah Rodrigues: టార్చ‌ర్ భ‌రించ‌లేక‌ మ‌రోసారి మ‌తం మార్చేసిన జెమిమా ?

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Big Stories

×