BigTV English

Ind Vs Aus 3rd Test: మూడో టెస్ట్‌ నుంచి తెలుగోడిని తప్పించేందుకు కుట్రలు ?

Ind Vs Aus 3rd Test: మూడో టెస్ట్‌ నుంచి తెలుగోడిని తప్పించేందుకు కుట్రలు ?

Ind Vs Aus 3rd Test:  బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 లో ( Border-Gavaskar Trophy 2024/25 ) భాగంగా ప్రస్తుతం టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టోర్నమెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా టీమిండియా… గత నెలలో ఆస్ట్రేలియాకు పయనం అయింది.ఇక ఈ టోర్నమెంటులో ఇప్పటికే రెండు టెస్టులు కూడా పూర్తి అయ్యాయి. మరో మూడు టెస్టులు మిగిలి ఉన్నాయి. మొదటి టెస్టులో టీమిండియా ( Team India) అఖండ విజయాన్ని నమోదు చేసుకోగా.. రెండో టెస్టులో మాత్రం దారుణంగా ఓడిపోవడం జరిగింది.


Also Read: మూడో టెస్ట్ కు ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు దూరం.. టీమిండియా ఫైనల్ స్క్వాడ్ ఇదే!

ఇక డిసెంబర్ 14వ తేదీ అంటే ఎల్లుండి నుంచి మూడవ టెస్ట్ ప్రారంభం కాబోతుంది. గబ్బా వేదికగా… జరగబోతున్న ఈ మ్యాచ్… రెండు జట్లకు చాలా కీలకం అన్న సంగతి తెలిసిందే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ఫైనల్ బరిలో (  ( ICC World Test Championship ) ) ఉండాలంటే టీమిండియా… వరుసగా మూడు టెస్టుల్లో విజయం సాధించాలి. కాబట్టి… ప్రస్తుతం.. ఆస్ట్రేలియాతో జరిగే మూడవ టెస్ట్ కచ్చితంగా గెలవాలి. దీనికోసం టీమిండియా కసరత్తులు చేస్తోంది.


అయితే తుది జట్టులో… ఏ ప్లేయర్లు ఉండాలి..? ఏ ప్లేయర్లను వదులుకోవాలి అనే దానిపై యాజమాన్యం కసరత్తులు చేయడం జరుగుతోంది. ఇక ఇలాంటి నేపథ్యంలోనే… తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి ( Nitish Kumar Reddy ) మూడవ టెస్టులో అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మూడవ టెస్టులో నితీష్ కుమార్ రెడ్డిని తీసుకోకూడదని… కొంతమంది భారత సీనియర్ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Mohammad Shami: మహమ్మద్ షమీ, రోహిత్ శర్మ మధ్య చిచ్చు పెడుతున్న పాకిస్తాన్?

మొదటి అలాగే రెండో టెస్టులు అద్భుతంగా బ్యాటింగ్ చేసిన నితీష్ కుమార్ రెడ్డిని ( Nitish Kumar Reddy )…. తీసుకోకూడదని కొంతమంది కుట్రలు చేస్తున్నారు. బ్యాటింగ్లో బాగా రానేస్తున్నాడని… కానీ బౌలింగ్లో మాత్రం విఫలమవుతున్నాడని నితీష్ కుమార్ రెడ్డి పై నిందలు వేస్తున్నారు. నితీష్ కుమార్ రెడ్డిని మూడవ టెస్టులో ఆడించకూడదని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్…. సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చాడు.

టీమిండియా ఆల్ రౌండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో.. మరో ఎక్స్ ట్రా బౌలర్ ను తీసుకోవాలని కోరారు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్  ( Sanjay Manjrekar ). అప్పుడే టీమిండియాకు చాలా ప్లస్ అవుతుందని వివరించారు. లేకపోతే.. టీమిండియా ఆల్ రౌండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డిను ( Nitish Kumar Reddy ) తుది జట్టులోకి తీసుకుంటే.. టీమిండియా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొవలసి వస్తుందని పేర్కొన్నారు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ( Sanjay Manjrekar ).  అందుకే మెరుగైన ప్లేయర్ తో మూడో టెస్ట్ ఆడాలని రోహిత్ శర్మకు సూచించాడు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ( Sanjay Manjrekar ).  అయితే…. మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ( Sanjay Manjrekar )…కామెంట్స్ నేపథ్యంలో తెలుగోడిపై కుట్రలు చేస్తున్నాడని ఫ్యాన్స్ ఆగ్రహిస్తున్నారు.

 

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×