E-Paper
Advertisement

15 ఏళ్ల వైభ‌వ్ ను చూసి సిక్స‌ర్లు కొట్ట‌డం నేర్చుకో.. బాబ‌ర్ ప‌రువు తీసిన క‌నేరియా

15 ఏళ్ల వైభ‌వ్ ను చూసి సిక్స‌ర్లు కొట్ట‌డం నేర్చుకో.. బాబ‌ర్ ప‌రువు తీసిన క‌నేరియా
Advertisement

Danish Kaneria On Babar VS Vaibhav:  టీమిండియా కుర్ర క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) పేరు నిత్యం సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా అద్భుతంగా రాణించిన వైభవ్ సూర్యవంశీ, టీమిండియా జట్టులోకి వచ్చి… అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అలాంటి వైభవ్ సూర్యవంశీపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ( Danish Kaneria) కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్యవంశీ ముందు… పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ( Babar Azam) దేనికి పనికి రాబోడని హేళన చేస్తూ మాట్లాడారు. బాబర్ 10 సంవత్సరాల కాలంలో కొట్టిన సిక్సర్లను…వైభవ్ సూర్యవంశీ కేవలం 60 రోజుల్లో బ్రేక్ చేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వైభవ్ సూర్యవంశీ గురించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు చెత్త వాగుడు వాగుతున్నారని సీరియస్ అయ్యారు. దీంతో డానిష్ కనేరియా చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

10 ఏళ్ల‌లో కొట్టిన బాబ‌ర్ 80 సిక్స‌ర్లు.. 60 రోజుల్లో బ్రేక్

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం వర్సెస్ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi) కొట్టిన సిక్సర్ల గురించి సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు బాబర్ ఆజం 80 సిక్సర్లు బాదాడు. 2016 నుంచి 2026 వరకు మొత్తం 10 సంవత్సరాలలో ఈ ఘనత సాధించాడు బాబర్ ఆజం.

Advertisement

Virender Sehwag On 2027 Odi World Cup: బుమ్రాను ప‌క్క‌కు పెట్టి.. ష‌మీ, సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్ ల‌ను తీసుకోండి

అదే 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ మాత్రం కేవలం 60 రోజుల్లో 72 సిక్సర్లు కొట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అద్భుతంగా రాణించిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ, 72 సిక్సర్లు కొట్టి క్రిష్ గేల్ రికార్డు కూడా బద్దలు కొట్టాడు. ఇప్పుడు ఇదే అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాబర్ ఆజం 10 సంవత్సరాలలో సాధించిన సిక్సర్ లను.. ఈ 15 ఏళ్ల బుడ్డోడు రెండు నెలల్లో కొట్టడం గ్రేట్ అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసిస్తున్నారు. ఈ లిస్టులో డానిష్ కనేరియా చేరిపోయాడు.

15 ఏళ్ల వైభ‌వ్ ను చూసి సిక్స‌ర్లు కొట్ట‌డం నేర్చుకో.. బాబ‌ర్ ప‌రువు తీసిన క‌నేరియా

Advertisement

బాబర్ ఆజం 80 సిక్సర్లను బ్రేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ పైన పాకిస్తాన్ మ్యాజిక్ క్రికెటర్ డానిష్ కనేరియా ప్రశంసల వర్షం కురిపించారు. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ కు భవిష్యత్తు బాగుందన్నారు. ఫ్యూచర్ లో సచిన్ టెండూల్కర్ కంటే గొప్ప క్రికెటర్ అవుతాడని వెల్లడించారు. అలాంటి 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ గురించి తప్పుడుగా వాగితే పళ్ళు రాలగొడతానని హెచ్చరించారు. 15 ఏళ్ల కుర్రాడిని పెట్టుకొని.. 25 సంవత్సరాలు అంటూ తమ పాకిస్తాన్ క్రికెటర్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటివాళ్లు ఇకపై అన్ని మూసుకొని ఉండాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు.

Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శ‌క్తి, టీమిండియాకు లేదు

 

Related News

గిల్, కోహ్లీ సెంచ‌రీలు..15 వేల పరుగుల క్లబ్ లో విరాట్…విండీస్ పై టీమిండియా విజయం

రాజ‌కీయాల్లోకి మహ్మద్ షమీ ఎంట్రీ? హసీన్ జహాన్ స్ట్రాంగ్ వార్నింగ్

మిక్కీ ఆర్థర్ పెద్ద మెంట‌లోడు…పాకిస్తాన్ క్రికెట్ ను రోడ్డున ప‌డేశాడు

ఇదేం కెప్టెన్సీ.. గిల్ పై రోహిత్ శ‌ర్మ తీవ్ర ఆగ్ర‌హం !

జ‌పాన్ గ‌డ్డ‌పై టీమిండియా చాలా వీక్..ఈ ఛాన్స్ మ‌ళ్లీ రాదు, ఓడించండి రా

హార్దిక్ పాండ్యా కంటే నితీష్ కుమార్ బెటర్… వరల్డ్ లోనే బెస్ట్ ఆల్ రౌండర్ ఇతనే

ఒరేయ్ ఇదెక్కడి కోచింగ్ రా…పాక్ లేడీ క్రికెటర్లను లేబర్ అడ్డ కూలీలుగా మార్చారుగా!

నువ్వు ఇంకా పిల్లబచ్చావే, పక్కకెళ్ళి ఆడుకో…యశస్వి జైస్వాల్ పరువు తీసిన బ్యాటింగ్ కోచ్

Big Stories

Advertisement
×