E-Paper
Advertisement

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?
Advertisement

Brett Lee – Preity Zinta:  ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ (Brett Lee) అత్యంత ప్రమాదకరమైన బౌలర్ అన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రత్యర్థి బ్యాటర్లను తన బంతులతో గడగడలాడించాడు. అలాంటి బ్రెట్ లీ ప్రస్తుతం దుబాయ్ లో సెటిలై.. రియల్ ఎస్టేట్ కంపెన‌లో జాబ్ చేస్తున్నాడు. అయితే అలాంటి బ్రెట్ లీ గురించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా (Preity Zinta), బ్రెట్ లీ మధ్య రిలేషన్ ఉందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. వీళ్ళ ఇద్దరి మధ్య సంబంధం ఉందని 2008 ఐపీఎల్ నుంచి ప్రచారం సాగుతూనే ఉంది. పంజాబ్ కింగ్స్ తరఫున బ్రెట్ లీ ఆడినప్పుడు…ఈ ఇద్దరు చట్టా పట్టాలు వేసుకొని తిరిగినట్లు కూడా వార్తలు వైరల్ అయ్యాయి.

Also Read: Tamim Iqbal Urged Bangladesh Government: టీమిండియా కోసం వాళ్ల కాళ్లు ప‌ట్టుకుంటాను..తమీమ్ ఇక్బాల్ సంచ‌ల‌నం !

ప్రీతి జింటాతో బ్రెట్ లీ ఎ**ఫైర్‌..అస‌లు నిజం ఇదే

Advertisement

పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీకి సంబంధం ఉందని సోషల్ మీడియాలో ఇప్పటికీ పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రెట్ లీ.. ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చేశారు. తనకు పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటాకు ఎలాంటి సంబంధం లేదని… మేమిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లతో తనకు రిలేషన్ ఉందని తప్పుడు ప్రచారం కూడా చేసినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను హీరోయిన్ల డబ్బులు తీసుకొని దుబాయిలో సెటిల్ అయినట్లు కూడా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఇండియాలో చాలా మీడియా సంస్థలు తన ఎ*ఫైర్ల గురించే ఫోకస్ చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ తప్పుడు ప్రచారాన్ని ఇకపైన ఆపాలని డిమాండ్ చేశారు. ప్రీతి జింటా, ఇండియాలో ఉన్న ఇతర బాలీవుడ్ హీరోయిన్లకు తనకు ఎలాంటి సంబంధం లేదని కుండ బద్దలు కొట్టి చెప్పారు బ్రెట్ లీ. తన సొంత డబ్బులతో దుబాయిలో ఒక ఇల్లును కొని… జీవనం కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా జాబ్ చేస్తున్నానని స్పష్టం చేశారు బ్రెట్ లీ. అంతేకానీ తనపై ఇక తప్పుడు ప్రచారం చేయకూడదని కోరారు. తనకు అవసరమైనప్పుడు ఇండియాకు కూడా వస్తానని స్పష్టం చేశారు.

పంజాబ్ కింగ్స్ తో బ్రెట్ లీకి ఉన్న అనుబంధం

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభమైన మొదటి దశలోనే పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున బరిలోకి దిగాడు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ. 2008 నుంచి 2010 వరకు ఆ ఫ్రాంచైజీ తరఫున ఆడాడు. అంతేకాదు 2008లో పంజాబ్ కింగ్స్ సెమీ ఫైనల్ చేరుకోవడం వెనక బ్రెట్ లీ కృషి ఉంది. ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటాతో మంచి రిలేషన్ ఏర్పరచుకున్నారు బ్రెట్ లీ. దీన్ని తప్పుడుగా భావించిన కొంత మంది… ఈ ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ వార్తలకు తాజాగా బ్రెట్ లీ కౌంటర్ ఇచ్చాడు.

Also Read: Asia Cup 2025 trophy – Mohsin Naqvi: ఒరేయ్ న‌ఖ్వీ నీకు అస‌లు సిగ్గుందా ? ఇంకా ఎన్ని రోజులు ఆసియా క‌ప్ దాస్తావురా ?

Related News

టీమిండియాలో సౌర‌వ్ గంగూలీని తిట్ట‌ని వాడు లేడు…సెహ్వాగ్ సంచ‌ల‌నం !

పాకిస్తాన్‌ జట్టులోనూ అభిషేక్ శర్మ లాంటి విధ్వంసకర బ్యాటర్ ఉంటే బాగుండు

టీమిండియా ప్లేయర్లకు అవమానం…ఓయో రూముల్లోనే బస?

బీసీసీఐకి డ‌బ్బుల పొగ‌రెక్కువ‌…ఎవ‌రినైనా కొనేసి, టీమిండియా గెలిచేలా చేస్తుంది!

గౌతమ్ గంభీర్ దుర్మార్గుడు, వీధి రౌడీలా బిహేవ్ చేస్తాడు

ఇండియాలో హిందూ రాజ్యం న‌డుస్తోంది…షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం !

విడాకులు ఇవ్వ‌డం, కొత్త అమ్మాయిల‌తో తిర‌గ‌డం త‌ప్ప పాండ్యాకు ఏదీ చేత‌కాదు

భార‌త్ కు ఎదురుదెబ్బ‌…ఆసియా క్రీడల్లోనూ మెడ‌ల్స్ ఇవ్వ‌నున్న మొహ్సిన్ నఖ్వీ ?

Big Stories

Advertisement
×