BigTV English

Digvesh rathi: దూల తీరింది…దిగ్వేశ్​ పై నిషేధం.. జుట్టు కత్తిరించిన BCCI

Digvesh rathi: దూల తీరింది…దిగ్వేశ్​ పై నిషేధం.. జుట్టు కత్తిరించిన BCCI

Digvesh rathi:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటు నేపథ్యంలో… లక్నో స్టార్ స్పిన్నర్ దిగ్వేష్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అతనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి చాలా సీరియస్ అయింది. లక్నో స్పిన్ బౌలర్ దిగ్వేష్ పైన ఒక మ్యాచ్ నిషేధం కూడా విధించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే.. ఈ ఫైన్ వేయడానికి కారణం లేకపోలేదు. సోమవారం రోజున ఐపిఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా హైదరాబాద్ వర్సెస్ లక్నో మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మతో దిగ్వేష్ సింగ్ గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి సీరియస్ అయింది.


Also Read: Abhishek vs Digvesh: నీకు 10.. నాకు 10 అంటూ పంచాయితీ తెంపిన BCCI VP రాజీవ్ శుక్లా

దిగ్భేష్ పై నిషేధం విధించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి


ఐపిఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మతో గొడవ కు దిగిన నేపథ్యంలో స్పిన్ బౌలర్ దిగ్వేశ్ సింగ్ పైన భారత క్రికెట్ నియంత్రణ మండలి చర్యలు తీసుకుంది. ఒక మ్యాచ్ నిషేధం తో పాటు ఫైన్ కూడా వేసింది భారతి క్రికెట్ నియంత్రణ మండలి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో మూడోసారి ఐపీఎల్ రూల్స్ బ్రేక్ చేశాడు లక్నో బౌలర్ దిగ్వేష్ సింగ్. అందుకే ఒక మ్యాచ్ ఆడకుండా సస్పెన్షన్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. దీంతో లక్నో వర్సెస్ గుజరాత్ మధ్య ఈనెల 22వ తేదీన జరగబోయే మ్యాచ్ కు దిగ్వేష్ సింగ్ దూరం కాబోతున్నాడు.

అటు లక్నో ఆటగాడు దిగ్వేష్ రతి పైన 50% మ్యాచ్ ఫీజు కూడా ఫైన్ వేశారు. అంటే హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 50 శాతం కోత విధిస్తారు. ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో మూడుసార్లు ఐపీఎల్ రూల్స్ బ్రేక్ చేసినందుకు గాను అతను ఐదు డి మెరిట్ పాయింట్స్ మాత్రమే కలిగి ఉన్నాడు. దీంతో ఒక మ్యాచ్ నిషేదం విధించారు. అటు అభిషేక్ శర్మ పైన 25% మ్యాచ్ ఫీజు కోత విధించారు. అలాగే అతని ఖాతాలో ఒకటి డి మెరిట్ పాయింట్ కూడా వేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.

30 లక్షలలో 10 లక్షలు పైన్స్

30 లక్షలు వరకు.. దిగ్విష్ ను లక్నో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 9.37 లక్షల రూపాయలు రూపంలో కోల్పోయాడు దిగ్వేష్. మొదట పంజాబ్ జట్టుతో ఆడినప్పుడు 1.87 లక్షలు కోల్పోయాడు. ఆ తర్వాత ముంబై జట్టుతో ఆడినప్పుడు 3.75 లక్షలు కోల్పోయాడు. అలాగే హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మను గెలికి 3.75 లక్షలు ఫైన్ కట్టాడు.

అభిషేక్ తో గొడవపడ్డ దిగ్వేశ్ సింగ్

హైదరాబాద్ వర్సెస్ లక్నో మధ్య సోమవారం జరిగిన మ్యాచ్లో…. అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మాను టార్గెట్ చేసి అవుట్ చేశాడు దిగ్వేష్. అయితే వెళ్లేవాడిని అనవసరంగా గోకిన దిగ్విష్…. వెళ్లిపో అంటూ అభిషేక్ ను.. రెచ్చగొట్టాడు. దీంతో రెచ్చిపోయిన అభిషేక్ శర్మ.. నీ జుట్టు కోస్తా రేయ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Also Read: Preity Zinta: శ్రేయస్ ను కాదని వైభవ్ కు ప్రీతీ జింటా హాగ్.. 14 ఏళ్ళ కుర్రాడితో ఏంటి అరాచకం ?

 

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×