E-Paper
Advertisement

విరాట్ కోహ్లీ డ‌కౌట్…”షూ” చూపిస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !

విరాట్ కోహ్లీ డ‌కౌట్…”షూ” చూపిస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !
Advertisement

Fans showing Shoes To Virat Kohli: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ (IND VS WI) మధ్య నిన్న మూడవ వన్డే జరిగిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన టీమ్ ఇండియా… మూడవ వన్డేలో మాత్రం చేతులెత్తేసింది. అయినప్పటికీ సిరీస్ కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో డక్ అవుట్ అయిన విరాట్ కోహ్లీకి ఘోర అవమానం ఎదురైనట్టు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీ డక్ అవుట్ అయినందుకే అభిమానులు ఆగ్రహంతో బూట్లు చూపించారని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. One 8 బ్రాండ్ కొన్నట్టు చూపించే ప్రయత్నంలో విరాట్ కోహ్లీకి అభిమానులు తమ షూస్ చూపించి ఉంటారని మరి కొంత మంది చెబుతున్నారు. మొత్తానికి విరాట్ కోహ్లీకి (Virat Kohli) షూలు ( One 8  Shoe) చూపించిన వీడియో మాత్రం వివాదంగా మారింది.

విరాట్ కోహ్లీ డ‌కౌట్…”షూ” చూపిస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య నిన్న మూడవ వన్డే జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. మొదటి మ్యాచ్ సందర్భంగా సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ… రెండో వన్డేలో పర్వాలేదనిపించాడు. ఇక మూడవ వన్డే వచ్చేసరికి తొలి బంతికే డక్ ఔట్ అయ్యాడు. జైడెన్ సీల్స్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు విరాట్ కోహ్లీ. దీంతో అతని అభిమానులందరూ నిరాశ చెందారు. ఇక వికెట్ కోల్పోయిన తర్వాత డగౌట్ దగ్గర నిరాశతో కూర్చున్న విరాట్ కోహ్లీని చూసి కొంతమంది అభిమానులు తమ బూట్లను చూపించారు.

Advertisement

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

వాళ్లు కొనుగోలు చేసిన విరాట్ కోహ్లీ కి సంబంధించిన వన్ 8 బూట్లు చూపించే ప్రయత్నం చేశారు. అయితే దాన్ని అర్థం చేసుకోలేని విరాట్ కోహ్లీ… బిత్తిరి చూపులు చూశాడు. అయితే దీనిపై విరాట్ కోహ్లీ అంటే పడని వాళ్ళు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. విరాట్ కోహ్లీ డక్ ఔట్ అయిన నేపథ్యంలో… అతడి అభిమానులే తిరుగుబాటు చేశారని కామెంట్స్ చేస్తున్నారు. అందుకే బూట్లు చూపించి రెచ్చిపోయారని రియాక్ట్ అవుతున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

చివ‌రి మ్యాచ్ లో చిత్తుగా ఓడిన టీమిండియా

Advertisement

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ (IND VS WI) మధ్య జరిగిన మూడవ వన్డే సందర్భంగా…గిల్ సేనకు (Gill) ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్ లో 351 పరుగులు చేసిన టీమిండియా… ఓటమిపాలైంది. వెస్టిండీస్ బ్యాటర్లు సమిష్టిగా రాణించి చివరి మ్యాచ్ గెలిచారు.

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

 

Related News

బౌండ‌రీ ఆప‌డం చేత‌కాదా ? జ‌డేజాపై కెప్టెన్ గిల్ సీరియ‌స్

351 ప‌రుగులు చేసినా ఓడిపోతారా ? బౌల‌ర్ల‌నే కాదు, గిల్ ను కూడా పీకిపారేయండి

అంపైర్లు నిద్ర‌పోతున్నారా ? రూథ‌ర్ ఫోర్డ్ అస‌లు ఔటే కాదు…ఆకాశ్ చోప్రా సీరియ‌స్‌

ద‌మ్ముంటే నా బౌలింగ్ లో సిక్సులు కొట్టురా…అమీర్ జంగూతో సిరాజ్ గొడ‌వ‌

వైభ‌వ్ కు కాదు, నీకు జోల పాట పాడే టైం ద‌గ్గ‌ర ప‌డింది..సైమ్ సెల‌బ్రేష‌న్స్ పై క‌మ్రాన్ సీరియ‌స్

పాకిస్తాన్ క్రికెట్ లో అందరూ దద్దమ్మలే…PCB ఆఫ‌ర్ పై షోయ‌బ్ అక్త‌ర్ సంచ‌ల‌నం

6 సిక్సర్లు కొడతానని…బుమ్రా బౌలింగ్‌లో మూతి పళ్ళు రాలగొట్టుకున్న ఫర్హాన్

Big Stories

Advertisement
×