E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Pollard Vs Milind: పొలార్డ్ కే సినిమా చూపించిన మిలింద్..బిత్త‌ర‌పోయిన అంపైర్లు

Pollard Vs Milind: పొలార్డ్ కే సినిమా చూపించిన మిలింద్..బిత్త‌ర‌పోయిన అంపైర్లు
Advertisement

Pollard Vs Milind:  మేజర్ లీగ్ క్రికెట్ 2026 టోర్నమెంట్ (Major League Cricket 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. జూన్ 18వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ జూలై 18వ తేదీ వరకు కొనసాగనుంది. దాదాపు నెల రోజులు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించే ఈ మెగా టోర్నమెంటులో భాగంగా, నిన్న టెక్సాస్ సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై న్యూయార్క్ ( Texas Super Kings vs MI New York, 7th Match) జట్ల మధ్య ఏడవ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఎనిమిది వికెట్లతో విజయం సాధించింది. అయితే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన నేపథ్యంలో కీరన్ పొలార్డ్ ( Kieron Pollard) వర్సెస్ మిలింద్ కుమార్ ( Pollard Vs Milind) మధ్య గొడవ జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన క్రికెట్ అభిమానులు , ఇది క్రికెట్ కాదని, రెజ్లింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అందరిని ఆడుకునే కీరన్ పొలార్డ్ కే చుక్కలు చూపించాడని మిలింద్ కుమార్ ను మెచ్చుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

Also Read:  Tanveer Ahmed On ICC Womens World Cup 2026 Womens Pakistan Team: నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..కోచ్ వహాబ్ రియాజ్ కు వార్నింగ్

పొలార్డ్ కే సినిమా చూపించిన మిలింద్..బిత్త‌ర‌పోయిన అంపైర్లు

Advertisement

మేజర్ లీగ్ క్రికెట్ 2026 టోర్నమెంట్ (Major League Cricket 2026 Tournament) నేపథ్యంలో టెక్సాస్ సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై న్యూయార్క్ ( Texas Super Kings vs MI New York, 7th Match) జట్ల మధ్య డల్లాస్ (Grand Prairie Stadium, Dallas) వేదికగా నిన్న మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన ముంబై ఎనిమిది వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో మిలింద్ కుమార్ (Milind Kumar) బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ముంబై ఆటగాడు కీరన్ పొలార్డ్ ( Kieron Pollard) రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. బౌలింగ్ చేస్తుండగానే.. బంతితో మిలింద్ కుమార్ ను బెదిరించాడు పోరాడు.

ఆ తర్వాత సింగిల్ కోసం ప్రయత్నించిన మిలింద్ కుమార్‌…బౌలర్ కీర‌న్ పొలార్డ్ ను ఢీకొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆ తర్వాత మరోసారి బౌలింగ్ వేస్తూ, కీరన్ పొలార్డ్ టెంప్ట్ చేశాడు. అయితే దానికి కౌంటర్ గా.. చాలా సీరియస్ గా బౌలింగ్ చేసిన కీరన్ పొలార్డ్ పరువు తీసేలా, బ్యాటింగ్ చేయకుండా తప్పుకున్నాడు మిలింద్ కుమార్‌. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్, అంపైర్ల బిత్త‌ర‌పోయారు. వీళ్ల‌ద్ద‌రి మ‌ధ్య రెజ్లింగ్ జ‌రుగుతోంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Also Read: Ravichandran Ashwin weighs in on Ishan Kishan: అఫ్ఘాన్ పై సెంచ‌రీ చేశాడ‌ని ఎగిరి ప‌డొద్దు..వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఇషాన్ అస‌లు ప‌నికే రాడు

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

పాకిస్తాన్ మ‌హిళ‌లకు క్రికెట్ చేత‌కాదు కానీ, వంట‌లు మాత్రం బాగా చేస్తారు

వరల్డ్ కప్ లో 33 యాడ్స్.. కానీ చేసింది 32 పరుగులే, జెమిమాను తీసేయండి అంటూ ట్రోల్స్‌

మ‌ళ్లీ వైభ‌వ్ కాల‌ర్లు ప‌ట్టుకుంటాడ‌ని భ‌యంతో శ్రీలంక బౌల‌ర్లు స్లోగా బంతులు వేశారు !

15 ఏళ్ల వ‌య‌స్సులో నాకు బ్యాట్ స‌రిగ్గా పట్టుకోలేకపోయేవాడిని..కానీ వైభ‌వ్ మాత్రం !

Sanjay Manjrekar: వైభ‌వ్ ను చూస్తే వ‌ణుకుపుడుతోంది..లంక ప్లేయ‌ర్లకు న‌ర‌కం చూపించాడు

వైభ‌వ్ మాములోడు కాదు, 8వ‌ వండ‌ర్..ఆ బ్యాటింగ్ చూసి పిచ్చోడిని అయిపోయా

IND VS SL : ‘ఇదెక్కడి మాస్ రా మామ’…టీమిండియా ప్రొజెక్టెడ్ స్కోర్ 910 అంటూ పోస్టులు

Big Stories

×