E-Paper
Advertisement

బుమ్రా బౌలింగ్ లో ఈ సారి ఫర్హాన్ 6 బంతుల్లో 6 సిక్సర్లు కొడతాడు

బుమ్రా బౌలింగ్ లో ఈ సారి ఫర్హాన్ 6 బంతుల్లో 6 సిక్సర్లు కొడతాడు
Advertisement

Furqan Bhatti Warns Bumrah:  ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ మూడవ తేదీన ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఉంటుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి క్రమంలో టీమిండియా, బుమ్రాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ యూట్యూబ్ జర్నలిస్టు ముహ‌మ్మ‌ద్ ఫుర్ఖాన్ భ‌ట్టి. ఈ సారి కచ్చితంగా బుమ్రా బౌలింగ్ లో పాకిస్తాన్ తాత్కాలిక కెప్టెన్ ఫర్హాన్ 6 బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టడం గ్యారంటీ అన్నారు. సిక్సర్లు కొట్టిన తర్వాత బుమ్రాపై డాక్యుమెంటరీని ముహ‌మ్మ‌ద్ ఫుర్ఖాన్ భ‌ట్టి సిద్ధం చేస్తాడన్నారు. ఒకవేళ అలా జరగకపోతే, తాను పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. దీంతో జర్నలిస్టు ముహ‌మ్మ‌ద్ ఫుర్ఖాన్ భ‌ట్టి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఆసియా కప్ తరహాలోని బుమ్రాకు ఫర్హాన్ నరకం చూపిస్తాడు

ఆసియా కప్ 2025 సందర్భంగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా బౌలింగ్ లో ఫర్హాన్ సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టాడని గుర్తు చేశారు ముహ‌మ్మ‌ద్ ఫుర్ఖాన్ భ‌ట్టి. ఇప్పుడు కూడా అలాంటి హిస్టరీ రిపీట్ కావడం గ్యారెంటీ అంటూ ఛాలెంజ్ విసిరారు. అద్భుతమైన ఫామ్ లో ఫర్హాన్ ఉన్నాడని…. అతడు టీమిండియాను చిత్తుగా ఓడించడం గ్యారంటీ అని హెచ్చరించారు. కానీ బుమ్రా మాత్రం గాయాల బారిన పడి ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నాడని పరువు తీశారు. అలాంటి వాడి బౌలింగ్ లో ఫర్హాన్ దుమ్ము లేపటం గ్యారంటీ అని చేశారు.

Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

టి20 క్రికెట్ లో నెంబర్ వన్ ఆటగాడు ఫర్హాన్ ఒక్కడేనని గుర్తు చేశారు. ఓపెన్ గా బరిలోకి దిగి ఫాస్ట్ బౌలర్లను ఉతికి ఆరేస్తాడని కొనియాడారు. ఈ నేపథ్యంలోనే బూమ్రా బౌలింగ్ లో ఆరు సిక్సర్లు కొట్టి డాక్యుమెంటరీ ఈసారి కచ్చితంగా తీస్తాడని నొక్కి చెప్పారు బట్టి. అయితే సదరు జర్నలిస్టు ముహ‌మ్మ‌ద్ ఫుర్ఖాన్ భ‌ట్టికి ఇండియన్ ఫ్యాన్స్ అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. గతంలో కూడా ఇలాగే ఫర్హాన్ వీరవిగాడని… వాడికి టీమిండియా తగిన బుద్ధి చెప్పిందని గుర్తు చేస్తున్నారు. ఇంకా బుద్ధి లేక టీమిండియా కు వార్నింగ్ ఇస్తున్నారా?
అంటూ పరువు తీస్తున్నారు.

ఫర్హాన్ పై కమ్రాన్ సీరియస్

Advertisement

టీమిండియా కు ఇటీవల ఫర్హాన్ ఇచ్చిన వార్నింగ్ నేపథ్యంలో కమ్రాన్ అక్మల్ కూడా సీరియస్ అయ్యారు. అనవసరంగా టీమిండియా జట్టును గెలకొద్దని హెచ్చరించారు. ముందుగా పాకిస్తాన్ ప్లేయర్లలో ఉన్న ఒత్తిడిని తొలగించి… ప్లేయర్లు సరిగ్గా ఆడే ప్రయత్నం చేయాలని కోరారు. అలా కాకుండా పడుకున్న సింహాలను లేపితే… సునామి సృష్టించడం గ్యారంటీ అని ఫర్హాన్ కు వార్నింగ్ ఇచ్చారు.

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

Related News

వివాదంలో బంగ్లాదేశ్ కెప్టెన్…కింద పడ్డ పాకిస్తాన్ జెండానుపైకి లేపి మరీ

టీమిండియా జోలికి వెళ్లొద్దు…మగాడివైతే ఆఫ్ఘానిస్తాన్ లాంటి వాటిని ఓడించు

టీమిండియాకు నువ్వు పనికిరావు..వెళ్లి ఐపీఎల్ ఆడుకోరా !

టీమిండియాతో అంత ఈజీ కాదు…ఆ జోడిని ఆపకపోతే పాకిస్తాన్‌కు దూల తీరిపోవడం ఖాయం

బయటపడ్డ రోహిత్ శర్మ ఫోటోలు…ప్రేమిస్తావా? చస్తావా? శిఖర్ ధావన్‌ కాపురంలో చిచ్చు

టీమిండియాలో చీలిక…గిల్‌కు మైదానంలో కోహ్లీ వార్నింగ్ ?

గూగ్లీ వేసి, తొలి బంతికే వైభవ్‌ను డకౌట్ చేస్తా..ఇదే నా సవాల్

Big Stories

Advertisement
×