BigTV English

PBKS VS GT: బౌలింగ్ చేయనున్న గుజరాత్.. భారీ మార్పులతో పంజాబ్

PBKS VS GT: బౌలింగ్ చేయనున్న గుజరాత్.. భారీ మార్పులతో పంజాబ్

PBKS VS GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటు ( Indian Premier League 2025 Tournament ) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది.  ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో నాలుగు కీలక మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇందులో అన్ని మ్యాచ్లు కూడా… ఉత్కంఠ భరితంగా కొనసాగాయి. అయితే ఇవాళ… మరో కీలక మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్ వర్సెస్  గుజరాత్ టైటాన్స్  ( Punjab Kings vs Gujarat Titans ) మధ్య ఇవాళ మ్యాచ్ ఉంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ( Narendra Modi Stadium )… ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే కాసేపటికి క్రితమే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయబోతుంది.


Also Read: Rishabh Pant: రూ. 27 కోట్లు తీసుకుని ఒక్క స్టంప్ చేయలేదు.. పంత్ పై ట్రోలింగ్ !

అయితే….. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగుతోంది. మొన్నటి వరకు కేకేఆర్ కెప్టెన్ గా ఉన్న శ్రేయస్ అయ్యర్… పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా నియామకమయ్యాడు. దీంతో కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది పంజాబ్ కింగ్స్ ( Punjab Kings ). అటు గుజరాత్ టైటాన్స్ కూడా ఈ సీజన్లో ఎలాగైనా కప్ గెలవాలని… ప్లాన్ చేస్తోంది. ఇక పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Punjab Kings vs Gujarat Titans ) మధ్య జరిగే మ్యాచ్ జియో హాట్ స్టార్ లో ( Jio hot star ) చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్ చూడవచ్చు. ఇక…. ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.


పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ రికార్డులు

పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు నిర్వహించారు. గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు తక్కువ సీజన్లో ఆడిన నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్లో పూర్తయ్యాయి. అయితే ఇందులో ఇప్పటివరకు మూడు మ్యాచ్ల్లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించడం జరిగింది. కేవలం రెండు మ్యాచ్ల్లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.

 

Also Read: Rishabh Pant – Kuldeep: వివాదంలో రిషబ్ పంత్‌..కుల్దీప్‌ నెట్టేసి స్టంప్‌ ఔట్‌ చేశాడు ?

పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ట వివరాలు

 

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (w), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ ( C ), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, సూర్యాంశ్ షెడ్జ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

గుజరాత్ టైటాన్స్ (Playing XI): శుభ మన్ గిల్ (C), బట్లర్(w), సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ

 

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×