BigTV English
Advertisement

Hardik Pandya: కొత్త ప్రియురాలితో దుబాయ్ లో ఎంజాయ్…ఆమె బెడ్ రూంలోనే పాండ్యా!

Hardik Pandya: కొత్త ప్రియురాలితో దుబాయ్ లో ఎంజాయ్…ఆమె బెడ్ రూంలోనే పాండ్యా!

Hardik Pandya:  ఆసియా కప్ 2025 టోర్నమెంట్  ( Asia Cup 2025 tournament ) నేపథ్యంలో… టీమిండియా… దుబాయిలో అదరగొడుతోంది. నిన్న పాకిస్తాన్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. అయితే… ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా లీలలు బయటపడ్డాయి. దుబాయిలో… ప్రముఖ నటి, మోడల్ మహియోక శర్మతో హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) ఎంజాయ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. ఆమె బెడ్ రూమ్ లోనే…. హార్దిక్ పాండ్యా ఎంజాయ్ చేస్తున్నట్లు వీడియో కూడా బయటకు వచ్చింది.. అయితే ఈ వీడియోలో హార్దిక్ పాండ్యా ఫేస్ మాత్రం కనిపించలేదు. అతని ప్రతిబింబం మాత్రమే మెరిసింది. కింద చూపించిన వీడియోలో దీన్ని మనం గమనించవచ్చు.


Also Read: IND Vs PAK : ఇండియా టార్చర్ తట్టుకోలేక… పాకిస్తాన్ జెర్సీ మార్చిన అభిమాని.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

దుబాయిలో కొత్త ప్రియురాలతో ఎంజాయ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా

టీమిండియా ప్లేయర్లు అందరూ ఆసియా కప్ 2025 టోర్నమెంట్ పై ఫోకస్ పెడితే… కొత్త గెటప్ లో ఎంట్రీ ఇచ్చిన హార్దిక్ పాండ్యా మాత్రం కొత్త ప్రియురాలతో ఎంజాయ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. నటాషాకు విడాకులు ఇచ్చిన తర్వాత జాస్మిన్ వాలియాతో కొన్ని రోజులు ఎంజాయ్ చేశాడు హార్థిక్ పాండ్యా. ఇక ఇప్పుడు కొత్త ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మహియెకాశర్మ తో హార్దిక్ పాండ్యా రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతున్నారట. ఈ తరుణంలోనే తాజాగా నటి మహియోక శర్మ…. ఓ వీడియోలు పంచుకున్నారు. ఇందులో ఆమెతోపాటు… ఆమె వెనకాల ఉన్న హార్దిక్ పాండ్యా జెర్సీ నెంబర్ 33, అతని ప్రతిబింబం కనిపించింది. దీంతో ఆమె బెడ్ రూమ్ లోనే హార్దిక్ పాండ్యా ఉన్నట్లు సోషల్ మీడియాలో కొత్త వార్త చర్చనీయంశ‌మయింది.


నటాషాకు విడాకులు ఇచ్చిన హార్దిక్ పాండ్యా

గత సంవత్సరం కిందట…. తన మొదటి భార్య నటాషాకు హార్దిక్ పాండ్యా విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒక కొడుకు పుట్టిన తర్వాత తన భార్యకు విడాకులు ఇచ్చాడు హార్థిక్ పాండ్యా. కారణాలు ఏవి చెప్పలేదు కానీ… ఇద్దరు ఒకరినొకరు ఒప్పందం కుదుర్చుకొని విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నప్పటికీ…. అగస్త్య పాండ్యా మాత్రం…. ఇద్దరి పెంపకంలో… పెరుగుతుండడం గమనార్హం. అటు సెర్బియా దేశానికి చెందిన నటాషా….. ముంబైలోనే సెటిల్ అయ్యారు. కొన్ని రోజులు తల్లి దగ్గర… మరికొన్ని రోజులు హార్దిక్ పాండ్యా దగ్గర ఆగస్త్య పాండ్యా ఉంటున్నారు. అయితే ఇలాంటి నేప‌థ్యంలో….కొత్త అమ్మాయితో పాండ్యా మెరిసి..షాక్ కు గురి చేశాడు. దుబాయిలో… ప్రముఖ నటి, మోడల్ మహియోక శర్మతో హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) ఎంజాయ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది.

Also Read: IND Vs PAK : ఇండియా టార్చర్ తట్టుకోలేక… పాకిస్తాన్ జెర్సీ మార్చిన అభిమాని.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

 

?igsh=MTMwZ2gycWE0bmxudg==

Related News

Akash Ambani: అంబానీ కొడుకు ఇంత పిసినారా…ఫైన‌ల్స్ లో అడ్డంగా దొరికిపోయాడు !

Pratika Rawal: వీల్ చైర్ పైనే టైటిల్ అందుకున్న ప్రతీకా రావల్..గుండెలు పిండే ఫోటోలు వైర‌ల్‌

Smriti Mandhana: ప్రియుడి కౌగిలిలో స్మృతి మందాన‌… దారుణంగా ఆడుకుంటున్న ఫ్యాన్స్ ?

Hardik Pandya: ఛాంపియ‌న్ గా టీమిండియా.. ముంబై వీధుల్లో గంతులు వేసిన హ‌ర్ధిక్ పాండ్యా

Womens World Cup 2025: 1983లో క‌పిల్, 2024లో సూర్య.. ఇప్పుడు అమన్‌జోత్..ఈ 3 క్యాచ్ లు టీమిండియా రాత మార్చేశాయి

Rohit – Nita Ambani: నీతా అంబానీ చాటింగ్‌..సీక్రెట్ గా తొంగిచూసిన రోహిత్ శ‌ర్మ‌..వీడియో వైర‌ల్‌

Womens World Cup 2025: క‌న్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శ‌ర్మ‌, ప‌డుకుని జెమిమా సెల్ఫీ, BCCI భారీ నజరానా

ICC Women’s World Cup 2025: చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు.. PM నుంచి CM వరకు అభినందనలు

Big Stories

×