E-Paper
Advertisement

రాజ‌కీయాల్లోకి మహ్మద్ షమీ ఎంట్రీ? హసీన్ జహాన్ స్ట్రాంగ్ వార్నింగ్

రాజ‌కీయాల్లోకి మహ్మద్ షమీ ఎంట్రీ?  హసీన్ జహాన్ స్ట్రాంగ్ వార్నింగ్
Advertisement

Hasin Jahan On Mohammed Shami enters politics: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ కి  (Mohammed Shami ) నిద్ర లేకుండా చేస్తోంది అతడి మాజీ భార్య హసీన్ జహాన్. ఇప్పటికే టీమిండియాలో అవకాశం రావడం లేదని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న మహమ్మద్ షమీకి, తాజాగా మరో వార్నింగ్ ఇచ్చింది హసీన్. మహమ్మద్ షమీ రాజకీయాల్లోకి రాబోతున్నారు అన్న వార్త రాగానే… మళ్లీ తెరపైకి వచ్చారు హసీన్ జహాన్. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న మహమ్మద్ షమీ ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేసిన తాను కూడా అదే నియోజకవర్గంలో బరిలో నిలుస్తానని ఆమె ప్రకటించారు.

ష‌మీ ఎక్క‌డ పోటీ చేసినా ఓడిస్తా..హసీన్ జహాన్ స‌వాల్

పోటీ చేయడమే కాకుండా మహమ్మద్ షమీని ఓడిస్తానని చాలెంజ్ విసిరారు హసీన్ జహాన్. మహమ్మద్ షమీ కాకుండా అతని కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేసినా, తాను కూడా బరిలో ఉండి వాళ్లను ఓడిస్తానని హెచ్చరించారు. మహమ్మద్ షమీ దగ్గర డబ్బు ఉందని అహంకారం విపరీతంగా ఉందని.. ఆ బలుపు ఏదో ఒక రోజు అణిచివేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో షమీ మాజీ భార్య హసీన్ జహాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే, హసీన్ జహాన్ చేసిన ఛాలెంజ్ నేప‌థ్యంలో మ‌హ్మ‌ద్ ష‌మీ అభిమానులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి మ‌న‌శ్శాంతి లేకుండా జ‌హాన్ చేస్తున్నార‌ని ఫైర్ అవుతున్నారు.

Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

రాజ‌కీయాల్లోకి మహ్మద్ షమీ ఎంట్రీ? ఎప్పుడంటే

రెండు రోజుల కిందట రాష్ట్రీయ లోక్ దళ్ అధినేత జయంత్ చౌదరితో మహమ్మద్ షమీ సమావేశం అయ్యారు. ఇలాంటి నేపథ్యంలో మహమ్మద్ షమీ రాజకీయాల్లోకి రాబోతున్నారని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అంతేకాదు ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా నియోజక వర్గం నుంచి మహమ్మద్ షమీ పోటీ చేయబోతున్నట్లు కూడా వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ వార్తలు బయటకు రాగానే వెంటనే షమీ మాజీ భార్య హసీన్ జహాన్ రియాక్ట్ అయ్యారు. మహమ్మద్ షమీ ఎక్కడి నుంచి పోటీ చేసిన తాను బరిలో ఉంటానని ప్రకటించారు.

Advertisement

తనకు ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని వెల్లడించారు. ఇది ఇలా ఉండగా మహమ్మద్ షమీ అలాగే హసీన్ జహాన్ జండా 2018లో విడిపోయారు. ఇద్దరు మధ్య వ్యక్తిగత విభేదాలు రావడంతో విడాకుల దాకా వెళ్లారు. ప్రస్తుతం వీళ్ళ విడాకుల అంశం కోర్టు పరిధిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. త‌న భార్య‌తో క‌లిసి ఉండేందుకు ష‌మీ చాలా ప్ర‌యత్నాలు చేశార‌ట‌. కానీ జ‌హాన్ విన‌లేద‌ని అంటున్నారు.

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

Related News

మిక్కీ ఆర్థర్ పెద్ద మెంట‌లోడు…పాకిస్తాన్ క్రికెట్ ను రోడ్డున ప‌డేశాడు

ఇదేం కెప్టెన్సీ.. గిల్ పై రోహిత్ శ‌ర్మ తీవ్ర ఆగ్ర‌హం !

జ‌పాన్ గ‌డ్డ‌పై టీమిండియా చాలా వీక్..ఈ ఛాన్స్ మ‌ళ్లీ రాదు, ఓడించండి రా

హార్దిక్ పాండ్యా కంటే నితీష్ కుమార్ బెటర్… వరల్డ్ లోనే బెస్ట్ ఆల్ రౌండర్ ఇతనే

ఒరేయ్ ఇదెక్కడి కోచింగ్ రా…పాక్ లేడీ క్రికెటర్లను లేబర్ అడ్డ కూలీలుగా మార్చారుగా!

నువ్వు ఇంకా పిల్లబచ్చావే, పక్కకెళ్ళి ఆడుకో…యశస్వి జైస్వాల్ పరువు తీసిన బ్యాటింగ్ కోచ్

టీమిండియా క్రికెటర్లంద‌రూ కామాంధులే..అర్ధ‌రాత్రుళ్లు మెసేజులు చేసి వేధిస్తున్నారు !

Big Stories

Advertisement
×