E-Paper
Advertisement

Under 19 World Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్ ఇదే..ఫ్రీగా చూడాలంటే, ఇండియా.. పాక్ మ్యాచ్ ఎప్పుడంటే ?

Under 19 World Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్ ఇదే..ఫ్రీగా చూడాలంటే, ఇండియా.. పాక్ మ్యాచ్ ఎప్పుడంటే ?

Under 19 World Cup 2026: ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కు ( Under 19 World Cup 2026) సర్వం సిద్ధమైంది. ఈ మెగా టోర్నమెంట్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. ఈ 16 జట్లను నాలుగు గ్రూపులుగా డివైడ్ చేశారు. జనవరి 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరగనున్న ఈ మెగా టోర్నమెంట్ జింబాబ్వే అలాగే నమీబియా దేశాల్లో జరగనుంది. ఇక ఈ మ్యాచ్ లు స్టార్ స్పోర్ట్స్ తో పాటు జియో హాట్ స్టార్ లో ( JioHotstar app ) స్ట్రీమింగ్ కానున్నాయి.

Also Read: Ind vs NZ 2nd ODI: తెలుగోడికి 2 ఓవ‌ర్లేనా..గిల్ ద‌రిద్ర‌మైన నిర్ణ‌యాలు..రెండో వ‌న్డేలో టీమిండియా ఓట‌మికి 5 కార‌ణాలు

అండర్ 19 వరల్డ్ కప్ లో టీం ఇండియా అనే తొలి మ్యాచ్

అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో ( Under 19 World Cup 2026 Shedule ) భాగంగా ఇవాళ మొట్టమొదటి మ్యాచ్ ఇండియా అదే జరగనుంది. ఇండియా వర్సెస్ యుఎస్ఏ అండర్ 19 జట్ల మధ్య ఫైట్ ఉండనుంది. విదేశాల్లో జరుగుతుంది కాబట్టి ఈ వన్డే మ్యాచ్ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభం కానుంది. తొలి వన్డే మ్యాచ్ బులవాయో క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనుంది. ఆయుష్ మాత్రే కెప్టెన్సీలో టీమిండియా బరిలోకి దిగనుంది. ఈ జట్టులో వైభవ్ సూర్య వంశీ, అభినవ్ కుందూ ఉండనున్నారు. ఇవాల్టి మ్యాచ్ లో టీమిండియా అనే హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది.

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడంటే?

అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( IND VS PAK) మధ్య గ్రూప్ స్టేజిలో మ్యాచులు లేవు. ప్రతిసారి ఒకే గ్రూపులో ఈ రెండు జట్లు ఉంటాయి. కానీ ఈసారి పాకిస్తాన్ అలాగే టీమ్ ఇండియా రెండు వేరు వేరు గ్రూపులలో ఉన్నాయి. గ్రూప్ బి లో పాకిస్తాన్ ఉండగా గ్రూప్ ఏ జట్టులో ఇండియా జట్టు ఉంది. గ్రూప్ స్టేజిలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచులు జరగబోవు. కానీ సూపర్ సిక్స్, సెమీఫైనల్స్ సమయంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉండే ఛాన్స్ ఉంది. గ్రూప్ స్టేజిలో టీమిండియా మొత్తం మూడు మ్యాచ్లు ఆడనుంది. ఇవాళ USA, బంగ్లాదేశ్ అలాగే న్యూజిలాండ్ జట్లతో మ్యాచ్ ఉండనుంది. అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. మొత్తం ఈ టోర్నమెంటులో 41 మ్యాచులు జరుగుతాయి. నాలుగు గ్రూపులుగా టీమ్స్ ను డివైడ్ చేశారు. ఆ తర్వాత సూపర్ సిక్స్ స్టేజ్ ఉంటుంది. ఫైనల్ ఫిబ్రవరి 6వ తేదీన జరగనుంది.

Also Read: Ind vs NZ 2nd ODI: కోహ్లీకి ఘోర అవ‌మానం..గంట‌న్న‌ర‌కే నెంబ‌ర్ 1 ర్యాంక్ గ‌ల్లంతు, రెండో వ‌న్డేలో న్యూజిలాండ్ విక్ట‌రీ

 

 

Related News

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

Big Stories

×