E-Paper
Advertisement

Suryakumar Yadav: కొంప‌ముంచిన లేడీ.. సూర్యకుమార్ యాదవ్ పై రూ.500 కోట్ల కేసు ?

Suryakumar Yadav: కొంప‌ముంచిన లేడీ.. సూర్యకుమార్ యాదవ్ పై రూ.500 కోట్ల కేసు ?
Advertisement

Suryakumar Yadav: టీమిండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కు (Suryakumar Yadav ) కొత్త చిక్కులు వచ్చాయి. అతనిపై 100 కోట్ల పరువు నష్టం దావా వేసేందుకు బాలీవుడ్ నటి ఖుషి ముఖర్జీ (Khushi Mukherjee) సిద్ధమవుతున్నారు. దీంతో సూర్యకుమార్ యాదవ్ కు కొత్త టెన్షన్ మొదలైంది. సూర్య కుమార్ యాదవ్ తనను వేధిస్తున్నాడని ఇటీవల బాలీవుడ్ నటి ఖుషి ముఖర్జీ సంచలన ఆరోపణలు చేశారు. అర్ధరాత్రి పూట ఫోన్లు, కాల్స్ చేస్తున్నాడని ఆరోపించింది. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో నటి ఖుషి ముఖర్జీ పై 100 కోట్ల పరువు నష్టం దావా వేశాడు సూర్య కుమార్ యాదవ్. ఇప్పుడు దీనికి కౌంటర్ ఇస్తూ సంచలన ప్రకటన చేసింది ఖుషి ముఖర్జీ. ఈ కేసులో సూర్య కుమార్ యాదవ్ ఓడిపోతే తాను రివర్స్ గా 500 కోట్ల పరువు నష్టం దాబా వేస్తానని నటి ఖుషి ముఖర్జీ సంచలన ప్రకటన చేసింది. దీంతో సూర్య కుమార్ యాద‌వ్ కు కొత్త టెన్ష‌న్ మొద‌లైంది.

Also Read: RCB Players-Indian roads: ఇండియ‌న్ రోడ్ల‌పై RCB లేడీ ప్లేయ‌ర్లు…గాజులు వేసుకుని ఇంట్లో కూర్చోండిరా ? బంగ్లాపై ట్రోలింగ్‌

సూర్య కుమార్ యాదవ్, ఖుషి ముఖర్జీ గొడవ ఏంటి ?

Advertisement

టీమిండియా టి20 కెప్టెన్ గా కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పటికే పెళ్లి చేసుకున్న సూర్య కుమార్ యాదవ్ చాలా లేటు వయసులో టీమిండియాలోకి వచ్చాడు. దేవిషా శెట్టి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. ఇక టి20 కెప్టెన్ గా కూడా కొనసాగుతున్నాడు. టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ తర్వాత అతడు కెప్టెన్సీ నుంచి తప్పుకునే ఛాన్సులు కూడా ఉన్నాయి. అంతేకాదు రిటైర్మెంట్ కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అలాంటి ఫ్యామిలీ మెన్ సూర్య కుమార్ యాదవ్ పై బాలీవుడ్ నటి ఖుషి ముఖర్జీ హాట్ కామెంట్స్ చేసింది.

ఒకానొక సమయంలో సూర్య కుమార్ యాదవ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని బాంబు పేల్చింది. సూర్య కుమార్ యాదవ్ అలాగే తనకు సంబంధాలు ఉన్నాయని కూడా పేర్కొంది. అర్ధరాత్రి పూట ఫోన్లు చేసి విసిగించేవాడని కూడా ఆరోపణలు చేసింది నటి ఖుషి ముఖర్జీ. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సూర్య కుమార్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అలాగే ఆమెపై 100 కోట్ల పరువు నష్టం దావా కూడా వేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. ఇలాంటి న్యాయపద్యంలో సూర్య కుమార్ యాదవ్ కు షాక్ ఇస్తూ సంచలన ప్రకటన చేసింది నటి ఖుషి ముఖర్జీ. పరువు నష్టం కేసులో సూర్యకుమార్ ఓడిపోతే.. తాను అతనిపై 500 కోట్ల పరువు నష్టం దావా కేసు వేస్తానని వార్నింగ్ ఇచ్చింది. సూర్య కుమార్ యాదవ్ ను బజారుకు ఈడ్చుతానని వార్నింగ్ ఇచ్చింది. తాను ఏమాత్రం తగ్గబోనని పేర్కొంది.

Advertisement

Also Read: Yuzvendra Chahal: మ‌రో లేడీ చేతిలో మోస‌పోయిన యుజ్వేంద్ర చాహల్..రూ.60 కోట్లు నొక్కేసి..అన్ ఫాలో చేసిందిగా!

 

Related News

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

Big Stories

Advertisement
×