Travis Head: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంటులో ( Border–Gavaskar Trophy ) భాగంగా… ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడవ టెస్ట్ జరుగుతోంది. గబ్బా వేదికగా జరుగుతున్న ఈ మూడో టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా ( Australia) బ్యాటింగ్ అద్భుతంగా చేస్తోంది. మొదటిరోజు వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయినప్పటికీ.. ఇవాళ ఉదయం నుంచి.. యధావిధిగా మ్యాచ్ ప్రారంభమైంది. ఉదయం 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా…. ఆ తర్వాత పుంజుకుంది.
Also Read: WPL 2025: డబ్ల్యూపీఎల్ మినీ వేలానికి సర్వం సిద్ధం..స్ట్రీమింగ్ ఎక్కడ.. పూర్తి వివరాలు ఇవే !
ఈ తరుణంలోనే.. డేంజర్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ ( Travis Head )…దారుణంగా ఆడుతున్నాడు. మన టీం ఇండియా పై మరో సెంచరీ నమోదు చేసుకున్నాడు ట్రావిస్ హెడ్ ( Travis Head ). ప్రస్తుతం 148 పరుగుల వద్ద… బ్యాటింగ్ చేస్తున్నాడు ట్రావిస్ హెడ్ ( Travis Head ). అయితే ఈ గబ్బా వేదికగా… ఇప్పటివరకు హెడ్ 4 ఇన్నింగ్స్ లు ఆడాడు. ట్రావిస్ హెడ్ ( Travis Head )కు ఈ గ్రౌండ్ లో పెద్దగా రికార్డులు లేవు.
Also Read: Rajat Patidar: ఆర్సీబీ కొత్త కెప్టెన్ గా యంగ్ ప్లేయర్..?
ఆడిన… మూడు ఇన్నింగ్స్ లో డక్ ఔట్ అయ్యాడు ట్రావిస్ హెడ్ ( Travis Head ). కానీ మన టీమిండియా తో మాత్రం ఆడుతున్నాడు ట్రావిస్ హెడ్ ( Travis Head ). ఇవాల్టి మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీ తో ఆస్ట్రేలియా కు భారీ స్కోర్ అందించాడు ట్రావిస్ హెడ్ ( Travis Head ).
ఇక అటు స్టీవెన్ స్మిత్ ( Steve Smith ) కూడా అద్భుతంగా రాణించాడు. హెడ్ తరహా లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు స్టీవెన్ స్మిత్ ( Steve Smith ). కేవలం 190 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన స్టీవెన్ స్మిత్ ( Steve Smith )…. 12 ఫోర్లు బాదాడు. అయితే సెంచరీ చేసిన స్టీవెన్ స్మిత్ ( Steve Smith )…బుమ్రా బౌలింగ్ లో…. రోహిత్ శర్మ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో స్మిత్ బ్యాటింగ్ ముగిసింది. స్టీవెన్ స్మిత్ ( Steve Smith ) అవుట్ కావడంతో మార్ష్ బ్యాటింగ్ కు వచ్చాడు.
ప్రస్తుతానికి 85 ఓవర్లు వాడిన ఆస్ట్రేలియా జట్టు 320 పరుగులు చేసింది. ఇందులో మూడు వికెట్లు మాత్రమే ఉదయం కోల్పోయిన ఆస్ట్రేలియా… ఇప్పుడు నాలుగో వికెట్ కోల్పోయింది. ఇక ఆస్ట్రేలియా టాపార్డర్ లో… ఉస్మాన్ ఖవాజా 21 పరుగులకు అవుట్ అయ్యాడు. అలాగే నాతన్ కూడా తొమ్మిది పరుగులకే వికెట్ సమర్పించుకున్నాడు. అలాగే లబుషేన్ కూడా 12 పరుగులకే నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన హెడ్ అలాగే స్టీవెన్ స్మిత్ ( Steve Smith )… ఇద్దరు ఆస్ట్రేలియా బ్యాటింగ్ను చక్కదిద్దారు. ఇద్దరు కూడా సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇక అటు టీమిండియా బౌలర్లలో బుమ్రా ఒక్కడే… మూడు వికెట్లు తీశాడు. నితీష్ కుమార్ రెడ్డికి ఒక వికెట్ పడింది. సిరాజ్, ఆకాశదీప్ బౌలింగ్ లో ఆస్ట్రేలియా బ్యాటర్లు విరుచుకుపడుతున్నారు.