E-Paper
Advertisement

Ind vs SA 2nd T20I: స్టేడియంలో ల‌వ‌ర్స్ ముద్దులాట‌..గంభీర్ ను సంక‌లో పెట్టి, న‌లిపేసిన యువ‌రాజ్ !

Ind vs SA 2nd T20I: స్టేడియంలో ల‌వ‌ర్స్ ముద్దులాట‌..గంభీర్ ను సంక‌లో పెట్టి, న‌లిపేసిన యువ‌రాజ్ !
Advertisement

Ind vs SA 2nd T20I:  టీం ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య T20 సిరీస్ ( India vs South Africa, 2nd T20I ) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే రెండు టి20 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇందులో మొట్టమొదటి మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక నిన్న గురువారం రెండవ టి20 మ్యాచ్ జరిగింది. ఇందులో చెత్త ప్రదర్శన కనబరిచిన టీమిండియా, దారుణంగా ఓడిపోయింది. రెండో టి20 లో ఏకంగా 51 పరుగుల తేడాతో టీమిండియాలో చిత్తు చేసింది దక్షిణాఫ్రికా. ఈ విజయంతో చెరో విజయం నమోదు చేసుకున్న ఈ రెండు జట్లు. మరో మూడు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి.

Also Read: Ind vs SA 2nd T20I: 7 వైడ్లు వేసిన అర్ష‌దీప్‌,54 ప‌రుగులు..గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్‌, టీమిండియా టార్గెట్ ఎంతంటే

గౌతమ్ గంభీర్ ను నలిపేసిన యువరాజ్

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 2nd T20I ) మధ్య రెండవ టి20 న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పంజాబ్ కు చెందిన యువరాజ్ ఈ మ్యాచ్ సందర్భంగా హాజరయ్యారు. దానికి తోడు తన శిష్యులు అభిషేక్ శర్మతో పాటు గిల్ ఇద్దరు మ్యాచ్ ఆడుతున్నారని స్టేడియానికి వచ్చేసాడు యువరాజ్ సింగ్. అయితే, ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లతో కలిసి సందడి చేశారు యువరాజ్ సింగ్. ప్లేయర్లలో కలిసిపోయి సలహా సూచనలు ఇచ్చారు. అనంతరం గౌతమ్ గంభీర్ తో కాస్త క్లోజ్ గా కనిపించారు యువరాజు. గతంలో ఈ ఇద్దరు టీమిండియా తరఫున ఆడిన సంగతి తెలిసిందే. రెండు వరల్డ్ కప్ లలో కూడా టీమిండియా తరఫున ప్రాతినిధ్యం వహించారు. అయితే ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నిన్నటి మ్యాచ్ సందర్భంగా సందడి చేశారు. గతంలో తోటి ప్లేయర్ కావడంతో గౌతమ్ గంభీర్ పై చేయి వేసి సరదాగా ముచ్చటించారు యువరాజ్. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

గ్రౌండ్ లోనే లవర్స్ ముద్దు ముచ్చట

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచ్ సందర్భంగా మరో సంఘటన తెరపైకి వచ్చింది. మ్యాచ్ జరుగుతుండగానే ఓ జంట ముద్దులాట మొదలుపెట్టింది. వేల మందిలో ఓ లేడీకి ప్రియుడు ముద్దులు పెట్టిన వీడియో వైరల్ గా మారింది. వాస్త‌వంగా స్టేడియానికి సంబంధించిన కెమెరా మ్యాన్, అక్కడే ఉన్న లేడీ పై ఫోకస్ చేశాడు. ఇది గమనించిన ఆమె లవర్, వెంటనే రెండు ముద్దులు పెట్టేసాడు. ఇక తనకు మంచి స్టఫ్ దొరికిందని, వాళ్ల వీడియోను అలాగే రికార్డ్ చేశాడు సదర్ కెమెరామెన్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది.

Advertisement

Also Read: Nicholas Pooran: నికోలస్ పురాన్ పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. స్టంపింగ్ చేయ‌కుండా డ్రామాలు.. రిటైర్డ్ హర్ట్‌గా ప్లేయర్!

?igsh=ZnUwenFqNWZ1cjU5

 

 

?igsh=MWh6eTlpemh4N29mOA%3D%3D

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×